శర్మ కాలక్షేపంకబుర్లు- మృగతృష్ణ న్యాయం (ఎండమావి.) ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- శర్మ కాలక్షేపంకబుర్లు- మృగతృష్ణ న్యాయం (ఎండమావి.)
- లెస్స బొంద డొకటి ' లెస్సే' మరొక్కటి
- ప్రతి ఊరూ స్వంత ఊరే… తమిళ కవిత
- పద్యరచన - 691
- కాశీ అన్నపూర్ణ దేవత
- శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 68
శర్మ కాలక్షేపంకబుర్లు- మృగతృష్ణ న్యాయం (ఎండమావి.) Posted: 28 Sep 2014 05:05 PM PDT రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే మృగతృష్ణ న్యాయం మృగమంటే లేడి తృష్ణ అంటే దాహం. వేసవి కాలంలో పచ్చికబయళ్ళు ఎండిపోయి ఎండలో ఉన్న లేడికి దాహమేస్తే, సుదూరంలో నీరున్నట్టు కనపడుతుంది. లేడి అక్కడికి పరుగెడుతుంది, నీటికోసం, అక్కడ నీరు కనపడదు కాని, సుదూరంలో నీరున్నట్టుగా కనపడుతుంది. పాపం ఈ లేడి, దాహం తీర్చుకోడానికి మంచినీటికోసం అలా పరుగెడుతూనే ఉంటుంది, నీరు ఉన్నట్టు కనపడుతూనే ఉంటుంది, కాని నీరుండదు, దాహమూ తీరదు. లేని నీటికోసం పరుగులు పెట్టి ఉన్న శక్తిని పోగొట్టుకుంటుంది పాపం, లేడి.ఇదే […]... పూర్తిటపా చదవండి... |
లెస్స బొంద డొకటి ' లెస్సే' మరొక్కటి Posted: 28 Sep 2014 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 03 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - రెంటికి చెడ్డ రేవడు .... వర్ణన ఆటవెలది: మాతృభాషనేమొ మరికొంత నేర్వడు పరుల భాష నేర్చు పైన పైన లెస్స బొంద డొకటి ' లెస్సే' మరొక్కటి రేవడాయె జూడ రెంట జెడుచు. |
ప్రతి ఊరూ స్వంత ఊరే… తమిళ కవిత Posted: 28 Sep 2014 12:43 PM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి ప్రతి ఊరూ స్వంత ఊరేప్రతి వ్యక్తి నాకు చుట్టమే.మంచీ చెడూఇవతలివాళ్ళ వల్ల కలగవు.బాధా, నివారణావాటంతట అవే కలుగుతాయి.చావు మనకి కొత్తకాదు.'జీవితం తీయన' అనిపెద్దగా పండగ చేసుకోము.అలాగే, కోపం వచ్చిందనిఅది చేదని నిందించము.మన జీవితాలు ఎంత ప్రియమైనవైనప్పటికీవాటి మార్గాన్ని అవి అనుసరిస్తాయి,మెరుపులు ఛేదించిన ఆకాశం నుండికుంభవృష్టిగా కురిసిన వర్షానికివడిగా పారుతున్న మహానదుల్లోమధ్యమధ్య తగిలే రాళ్ళకి కొట్టుకునిదిశలు మర్చు... పూర్తిటపా చదవండి... |
Posted: 28 Sep 2014 11:40 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం |
Posted: 28 Sep 2014 11:33 AM PDT రచన : sweta vasuki | బ్లాగు : Mana Sanscruti Sampradaayaalu(మన సంస్కృతి సంప్రదాయాలు) కాశీ అన్నపూర్ణ దేవత |
శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 68 Posted: 28 Sep 2014 10:45 AM PDT రచన : Veda Sri | బ్లాగు : వనితావని వేదిక ఓం శ్రీ సర్వ లోక రక్షకాయ నమో నమ: శ్లో:క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత / పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
No comments :
Post a Comment