Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 14 September 2014

కాళీపట్నం రామారావుగారి కథ యజ్ఞంకి ఇంగ్లీషు అనువాదం ఉంది! ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :

కాళీపట్నం రామారావుగారి కథ యజ్ఞంకి ఇంగ్లీషు అనువాదం ఉంది! ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :


కాళీపట్నం రామారావుగారి కథ యజ్ఞంకి ఇంగ్లీషు అనువాదం ఉంది!

Posted: 13 Sep 2014 05:08 PM PDT

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
శుక్రవారం, సెప్టెంబరు 12, సాక్షి పత్రికలో ప్రచురించిన వార్త. ఒక సాహిత్యసభలో ఇంగ్లీషుపాఠకులకి తెలిసిన తెలుగు రచయితలు ఎవరు అన్న ప్రశ్న వచ్చిందిట. తెలుగుకథలకి ఇంగ్లీషు అనువాదాలు లేవు అన్న నిర్ణయం కూడా జరిగిపోయినట్టుంది పరోక్షంగా. ఆ పైన యజ్ఞం కథ ఎందుకు అనువాదం కాలేదు అని ప్రశ్నించి, కాస్సేపు మౌనం వహించేరుట. http://www.sakshi.com/news/opinion/telugu-author-who-is-known-to-english-readers66194 దినపత్రికలు నెట్ లో అట్టే కాలం ఉండవు కనక, ఇక్కడ ఆభాగం ఉదహరిస్తున్నాను. ఆవాక్యం చదవగానే నవ్వాలో ఏడవాలో నాకు అర్థం […]... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-దేవుడా! ఈ టపాని ఎత్తుకుపోకుండా చూడూ.

Posted: 13 Sep 2014 05:05 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
దేవుడా ఈ టపాని ఎత్తుకుపోకుండా చూడూ. ఒక మిత్రులు టపా చివర దేవుడా ఈ టపా ఎత్తుకుపోకుండా చూడూ అన్నారేమని అడిగారు, దానికి సమాధానంగా. శునఃశ్శేఫుడు, జీమూతవాహనుడు ఈ రెండు పేరల్లో కొద్దిగా అనుమానం, ఆ అన్నట్టు గుర్తొచ్చింది పేరు జీమూతవాహనుడే. శునఃశ్శేఫుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుని మేనల్లుడు, అతనూ నేను రాయబోయే కత లాటిదానిలోనే చిక్కుకుంటే విశ్వామిత్రుడు విడిపిస్తారు. అది వేరు. ఇందులోకుర్రాడి పేరు జీమూతవాహనుడే. అనగనగా ఒక రాజ్యం. ఒక దంపతులకి ముగ్గురు మగపిల్లలు. రాజుకి […]... పూర్తిటపా చదవండి...

చెన్నకేశవుని స్తుతించే పాట 'తరమా వరదా' - అమరశిల్పి జక్కన్న నుండి ఘంటసాల, సుశీల, బృందం

Posted: 13 Sep 2014 04:24 PM PDT

రచన : Suryanarayana Vulimiri | బ్లాగు : ఘంటసాల


పూర్తిటపా చదవండి...

వలువలు ఊడదీస్తేనే నేడు నటికి విలువనా..?

Posted: 13 Sep 2014 02:32 PM PDT

రచన : Rajeswararao Konda | బ్లాగు : namaste nestama
ఎటు పరుగెడుతోంది
ఎటు పయనిస్తోంది
నేటి సినీ ప్రపంచం..
చెడును చెడుగుడాడి
మంచిని ప్రోత్సహించాల్సిన
సినీ ప్రముఖులు ...
నేడు చేస్తున్నదేంటి
ప్రజాని... పూర్తిటపా చదవండి...

ఆత్మహత్య… హార్హి లూయిస్ బోర్హెస్, అర్జెంటీనా కవి

Posted: 13 Sep 2014 12:00 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

రాత్రి ఇక ఒక్క నక్షత్రమూ మిగలదు.

ఆమాటకొస్తే, అసలు రాత్రే మిగలదు

నేను మరణిస్తాను, నాతో పాటే

దుర్భరమైన ఈ సమస్త విశ్వమూను.

నేను పిరమిడ్లని తుడిచిపెట్టెస్తాను. ధనాన్నీ,

ఖండాలనీ, అక్కడి అన్నిరకాల ముఖాలనీ,

పోగుపడ్డ గతాన్నీ నేను చెరిపెస్తాను.

చరిత్రనీ, పాటు,... పూర్తిటపా చదవండి...

నిషిద్ధాక్షరి - 9

Posted: 13 Sep 2014 11:45 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
ద్విత్వ, సంయుక్తాక్షరాలను ఉపయోగించకుండా
సత్య హరిశ్చంద్రుని గుఱించి
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.


నా పద్యము....
దివికి భువికి చెడినవాని దేహజుండు
నిరతము నిజము పలికెడి నియమశీలి
దొరతనము పోయిన, సతీసుతుల విడివడి
యిడుము లందిన బొంకుట యెఱుఁగడాయె.
... పూర్తిటపా చదవండి...

జీవితంలో సమస్యలు రాకుండా వుండవు వాటికోసం జీవితాన్ని బలితీసుకోవడం తెలివితక్కువ తనమని అందరికీ తెలుసు ,కాని కొన్ని క్షణాలు బలిహీనంగా మారిన మనసు జీవితం వృధా అనుకుంటుంది బేలగా జీవితం ముందు ఓడిపోయి కన్నిళ్ళు పెడుతుంది. వాటితో పాటూ నడుస్తూ ,వాటినే ధూళీలో కలిపేస్తూ నడిచి చూడు ఆసమస్య కి విలువవే వుండదు అనిపిస్తుంది ఈ పాట వింటే ... నాకు చాల నచ్చిన ఈ పాట మీకోసం ...

Posted: 13 Sep 2014 11:06 AM PDT

రచన : RENUKA AYOLA | బ్లాగు : రేణుక అయోల


  Maein Zindagi Ka Saath Nibhata Chala Gaya  from Hum Dono (1961)


 Maein zindagi ka saath nibhata chala gaya
 Har fikar ko dhuen mein udata chala gaya

 Barbadiyon ka shok manana fizul tha
 Barbadiyon ka jashan manata chala gaya
 Har fikar ko dhuen mein uda…

 Jo mil gaya usi ko muqaddar samajh liya
 Jo kho gaya maein usko bhulata chala gaya
 Har fikar ko dhuen mein uda…

 Gham aur khushi mein farq na mehsoos ho jahan
 Maein dil ko us muqaam... పూర్తిటపా చదవండి...

నాకు నచ్చిన పద్యం: వామనావతారం..

Posted: 13 Sep 2014 10:03 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

నాకు నచ్చిన పద్యం: వామనావతారం..

.

చిత్రం..పద్మశ్రీ బాపు.

.

రచన: శ్రీ చీమలమర్రి బృందావనరావు.

.

శా. ఇంతింతై... పూర్తిటపా చదవండి...

ట్విట్టర్ భాషా సామర్ధ్యాన్ని పెంచుతోందట!

Posted: 13 Sep 2014 09:33 AM PDT

రచన : Devender Pulugujja | బ్లాగు : Telugu Online Radio
140 క్యారెక్టర్లలో ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ట్విట్ చేయడం వల్ల భాషా సామర్ధ్యం మెరుగుపడుతుందని ఓ సర్వే తాజా నివేదిక వెల్లడించింది.
ట్వి... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger