Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 28 September 2014

సీగల్స్… ఇ. జె. ప్రాట్, కెనేడియన్ కవి ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :

సీగల్స్… ఇ. జె. ప్రాట్, కెనేడియన్ కవి ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :


సీగల్స్… ఇ. జె. ప్రాట్, కెనేడియన్ కవి

Posted: 27 Sep 2014 01:51 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

అవి ఎగిరిన ఒక క్షణకాలాన్ని

వర్ణించడానికి భాషలో ఉపమానాలు లేవు…

వెండి, స్ఫటికం, దంతం…

ఇవన్నీ వెలవెలబోతున్నాయి. నీలి ఆకసం మీద చెక్కబడిన

ఆ దృశ్యం నిరుపమానమైనది, ఎందుకంటే,

వాటి ఎత్తూ, ఆ రెక్కల వైశాల్యమూ,

నీలాకాశపువంపులో చుక్కల తీరాలని ధిక్కరిస్తుంది,

లేదా, ఉపమానంగా మంచు చిన్నబోతుంది.

ఇప్పుడు ఒకదాని  వెనక ఒకటి

పచ్చని చెట్ల కొమ్మలమీద వాలుతూ

లేక వాటి రెక్కల అంచున సూర్యుడి సప్తవర్ణాలు పట్టి

ఒక్కసారిగా వెయ్యి రెక్కలు విచ్చుకుంటున్నాయి.

ప్రపంచంలో ఎక్కడా

బురదలోంచి పుట్టిన ఏ పద్... పూర్తిటపా చదవండి...

అన్నమయ్య భావన వాహినిలో చిన్నారి శ్రీకర్ హనుమ స్తుతి

Posted: 27 Sep 2014 11:49 AM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
పూర్తిటపా చదవండి...

న్యస్తాక్షరి - 7

Posted: 27 Sep 2014 11:45 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
అంశం- దుర్గాదేవీస్తుతి.
ఛందస్సు- తేటగీతి.
ప్రథమపాదం ద్వితీయగణాద్యక్షరం 'దు', 
ద్వితీయపాదం తృతీయగణాద్యక్షరం 'ర్గ',(కావాలనే హ్రస్వంగా ఇచ్చాను)
తృతీయపాదం చతుర్థగణాద్యక్షరం 'దే', 
చతుర్థపాదం పంచమగణాద్యక్షరం 'వి'.
... పూర్తిటపా చదవండి...

బాలరసాల సాల

Posted: 27 Sep 2014 10:43 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

శ్రీనాథ మహాకవి భాగవతాన్ని రాజుకి అంకితమిమ్మని చెప్పటానికి పోతన ఇంటికి పల్లకి లో వెడుతున్నారు. పోతనకొడుకు పొలం దున్నుతున్నారు. 

శ్రీనాథుడు తన మహాత్మ్యము చూపుదాం అని, ఒక పక్క పల్లకి బొంగు మోస్తున్న బోయీలను తొలగిపొమ్మన్నారు. ఆ బోయీలు లేకున్నా పల్లకి వెళ్తోంది.

అది చూసి కొడుకు వింతపడగా, పోతన నాగలి కాడికి గట్టిన వెలపలి ఎద్దును తొలగించమన్నారు. ఆ ఎద్దు లేకుండానే నాగలి పొలమును దున్నుతోంది.

శ్రీనాథుడు రెండో పక్క బోయీలను కూడ తొలగిపొమ్మన్నారు. ఏ బోయీలు లేకున్నా పల్లకి గాలిలో తేలుతూ వెళ్తోంది. 

పోతన లోపలి ఎద్దును సైతం... పూర్తిటపా చదవండి...

ఏమీ చేయలేమా?

Posted: 27 Sep 2014 10:10 AM PDT

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
మేము తుష్టివారిగూడెం చేరుకొనేసరికి సాయంత్రం అయ్యింది. పోలవరంలో ఒక పెద్ద పడవ ఎక్కి, మధ్యలో పేరంటాళ్ళమ్మ దగ్గర చిన్న బోట్ లోకి మారి చేసిన ఆరు గంటల ప్రయాణం అలసటనూ , ఆందోళననూ, ఆవేదననూ మాత్రమే మిగిల్చింది. గోదావరి ప్రయాణం పొడవునా చుట్టూ కొండలు, కొండలను ఆవహించి ఉన్న అడవులు, అడవుల మధ్య నుండి కనిపిస్తున్న సన్నని గీతలు లాంటి కాలి దార్లు, పచ్చని అడవు మధ్యన అక్కడక్కడ చెమక్కున మెరుస్తున్న జన నివాసాలు, నది ఒంపులు […]... పూర్తిటపా చదవండి...

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం _ 67

Posted: 27 Sep 2014 10:07 AM PDT

రచన : Veda Sri | బ్లాగు : వనితావని వేదిక
ఓం సమర్ధ సద్గురు శ్రీసాయినాధాయ నమ:


శ్లో" మధులుబ్ధౌ యధాభృంగ: పుష్పాత్ పుష్పంతరం వ్రజేత్!

పూర్తిటపా చదవండి...

Quiz 18- Physics -General Science: General Knowledge Question & Answers

Posted: 27 Sep 2014 09:57 AM PDT

రచన : Saidul Naik | బ్లాగు : APPSC Material, APPSC Group 1 Notification, APPSC Group 2 Notification
171 Q) A current I flows through a potential difference V in an electrical circuit containing a resistance R. The product of V and I i.e., VI may be understood as

(a)Resistance R
(b)Heat generated by the circuit
(c)Thermal power radiated by the circuit
(d)Rate of change of resistance
పూర్తిటపా చదవండి...

Aakaakara nuts-ఆకాకర కాయలు

Posted: 27 Sep 2014 09:55 AM PDT

రచన : Dr.Vandana Seshagirirao-MBBS. | బ్లాగు : ఆహారము - ఆరోగ్యము , Food & Health (Telugu)
  •  


  •  
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసున... పూర్తిటపా చదవండి...

నీటి సోయిలేకనే ఎండిపోయాం

Posted: 27 Sep 2014 09:22 AM PDT

రచన : kattashekar | బ్లాగు : కట్టా మీఠా

80 Water Bodies

'నీటి సోయి ఉంటే మన ఊళ్లు ఇట్టా ఉండేయి కాదు. నాకర్థం అయితలేదు. కోట్లు కుమ్మరించి మా భూములు తీసుకుండ్రు. కాలువలు తవ్విండ్రు. పదేండ్లాయె. చిన్న చిన్న పనులకోసం పను-లాపిండ్రు. నీటి చుక్కరాకపోయె. ఎవడు లాభపడ్డట్టురా' అని వ్యవసాయం చేసుకుంటున్న మాజీ అధ్యాపకుడు వేసిన ప్రశ్న ఇది. 'చెరువుల పునరుద్ధరణ చేస్తామని ముఖ్యమంత్రి చెబు-తుంటే చాలా సంబరమవుతున్నది. చెరువును పునరుద్ధరించడం అంటే... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger