Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 13 September 2014

ఒకచోట గూడుకోసం పోరాటం - మరొకచోట ఆహ్లాదం కోసం ఆరాటం ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఒకచోట గూడుకోసం పోరాటం - మరొకచోట ఆహ్లాదం కోసం ఆరాటం ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఒకచోట గూడుకోసం పోరాటం - మరొకచోట ఆహ్లాదం కోసం ఆరాటం

Posted: 12 Sep 2014 01:50 PM PDT

రచన : Rajeswararao Konda | బ్లాగు : namaste nestama

అనంతం… రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి

Posted: 12 Sep 2014 12:00 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఓ వయసా! కాలమా! శలవు!
చూడండి, నేను నిష్క్రమిస్తున్నాను.
నేను వెళ్ళబోయేచోట మాత్రం
శాశ్వతంగా ఉంటానని తెలుసు.  

నా ఈ నేత్రాలు
త్రి కాలాలూ  ఎలా
ఈ సువిశాల అనంతత్వంలో
కొట్టుకుపోయాయో చూడగల్గుతాయి.

అక్కడ చంద్రబింబం
పూర్తిటపా చదవండి...

నేనిలానో ఇంకోలానో

Posted: 12 Sep 2014 11:54 AM PDT

రచన : thilak bommaraju | బ్లాగు : blacksand
నేనిలానో ఇంకోలానో ఉంటాను
ఉండాల్సిందేగా
నీకు నచ్చేలా ఉండడాన్ని నిరసిస్తూ ఎంతకాలం ఇంకా
నా దారిలో నేను బతుకుతూ ఉంటే ఏమైందో తెలియని ఒకనొకచోట ఇద్దరం కూర్చున్నట్టు
అనిపిస్తూ ఉండడం ఏమిటి?
నేను మళ్ళా అంతరంగీకరించుకోవడం ఎందుకు?
పగలో రాత్రో పుడతాను నాకు నేనుగా
మళ్ళీ ఎప్పుడో రమిస్తాను నాలో నేనే
ఇక నీ గురించి ఏం చెప్పను
నా చేతులన్నీ నిన్ను తాకడం,తాకినట్టు భ్రమించడం నావల్ల కాదు
పైకి మాత్రం ఇద్దరం ఒకేలా కనిపిస్తాం
<... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 675 (ఆడపడుచు)

Posted: 12 Sep 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
"ఆడపడుచు"
... పూర్తిటపా చదవండి...

సూక్ష్మ దేహం

Posted: 12 Sep 2014 11:32 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

మనకు కనపడే శరీరం స్థూల దేహం, 

.

ఈ దేహాన్నించి బయటకు వెళ్ళేవాడు సూక్ష్మ దేహంతో వెళ్తాడు.

.

ఆ సూక్ష్మ దేహంలో జ్ఞ్య... పూర్తిటపా చదవండి...

ప్రాచీనాంధ్ర వార్తా పత్రికలు

Posted: 12 Sep 2014 11:14 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
మనకు పత్రిక అనగానే ఆంధ్రత్రిక, కృష్ణాపత్రిక, గోల్కొండ పత్రిక గుర్తుకు వస్తాయి. కానీ అంతకుముందు ఉన్న పత్రికల వివరాలు తెలియాలంటే ఎవరన్నా తెలిసినవారు రాసిన వ్యాసాల మీద ఆధారపడాలి. అదిగూడా ఆ వ్యాసాలు పాతకాలం నాటివి అయివుంటే, వారు వారి కాలంలో లభిస్తున్న ఆధారాల మూలంగా రాస్తారు కాబట్టి వాటికి కొంత ప్రాముఖ్యత ఉంట... పూర్తిటపా చదవండి...

బాల్కనీ కనిపించే సగం చంద్రుడు ,మబ్బుల్లో దాక్కునే చంద్రుడు ,విశాల ఆకాసంలో ఒంటరిగా స్వేచగా వెళ్లిపోతుంటే ఎందుకో నాకు చాలా ఇష్టమైన ఈ పాట పదే పదే గుర్తుకొచ్చి పాటలు రాని గొంతుకతో పాడుకుని నాభవాలతో అక్షరాలుగా అల్లుకున్న ఈ పాట మీకోసం

Posted: 12 Sep 2014 10:44 AM PDT

రచన : RENUKA AYOLA | బ్లాగు : రేణుక అయోల


  Song : Adha Hai Chandrama
Music : Ramchandra Narhar Chitalkar (C. Ramchandra)
Lyrics : Bharat Vyas
Singers : Asha Bhosle, Mahendra Kapoor

Aadha Hai Chandrama Raat Aadhee
Aadha Hai Chandrama Raat Aadhee
Reh Naa Jaaye Teree Meree Baat Aadhee, Mulaakaat Aadhee
.
Piya Aadhee Hai Pyaar Kee Bhaasha
Aadhee Rehne Do Mann Kee Abhilaasha

Aadhe Chhalke Nayan, Aadhe Chhalke Nayan
Aadhee Palkon Me Bhee Hai Barsaat Aadhee
Aadha Hai Chandrama Raat Aadhee
Reh Naa Jaaye Teree Meree Baat Aadhee, Mulakat... పూర్తిటపా చదవండి...

నీ ఒడిలో తల ఉంచి గుండెలు పగిలేలా ఏడ్వాలని ఉంది

Posted: 12 Sep 2014 10:00 AM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
నాకు నువ్వు గుర్తుకొచ్చినప్పుడు 
నీ ఒడిలో తల ఉంచి  
గుండెలు పగిలేలా ఏడ్వాలని ఉంది
మనసారా నవ్వాలని ఉంది.
ఎందుకో తెలీదు గెలిచాననికాదు
ఎంతదారునంగా ఓడిపోయానో అని 
ఏం చేయాలో తెలీక చావచచ్చి
పూర్తిటపా చదవండి...

ఏపీ రాజధాని జయవాడలో టీవీ సీరియల్‌ నిర్మాణం..... 'అంకురం' సి. ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో....

Posted: 12 Sep 2014 09:34 AM PDT

రచన : పిఆర్ తమిరి | బ్లాగు : శ్రీసాయిమార్గం
   ఫ్యూచర్‌ఆల్‌ మీడియా హౌస్‌ సారథ్యంలో జాతీయ అ"ార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు  దర్శకత్వాన నిర్మాణం కానున్న టీవీ సీరియల్‌కు గాను వివిధ వర్గాలకు చెందిన కళాకారుల ఎంపిక ఇటీవల  విజయవాడ, బ్యాంక్‌ కాలనీలోని పరుచూరి కమ్యూనిటీ హాలులో రెండు రోజుల పాటు నిర్వహించారు. ఈ ఎంపికలో నగరంనుంచే కాకుండా విశాఖ, ఏలూరు, కాకినాడ, గుంటూరు తదితర ప్రాంతాలనుంచి కూడా అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి నవల 'మౌనపోరాటం' కథ ఆధారంగా టీవీ సీరియల్‌ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు చురుకుగా సాగుతున్నాయి. 'నవ్యాంధ్ర... పూర్తిటపా చదవండి...

వాతాపి గణపతిం భజే

Posted: 12 Sep 2014 09:22 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼




పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger