Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 6 October 2014

? ... మరో 12 వెన్నెల వెలుగులు

? ... మరో 12 వెన్నెల వెలుగులు


?

Posted: 06 Oct 2014 08:20 AM PDT

రచన : radha m | బ్లాగు : ఆ'రాధ'న
   - రాధరాజశేఖర్                                
**********************

సాయం సంధ్యలో గుబులు చీకట్లను అనుభవిస్తూ
మసక నీడలను వెంటేసుకు వెళుతున్నాను


"నువ్వంటే నాకెంతో ఇష్టం"
అని అందరూ అనే దానికేమిటో అర్థం?

ఎందుకు లేదు నిజానికీ అబద్ధానికీ అబేధం?
భావనా జీవిత కాలమెంతో? దాని వయసెంతో?

సందేహపు సందేహంతో మొద... పూర్తిటపా చదవండి...

మద్దతు పలకండి

Posted: 06 Oct 2014 08:17 AM PDT

రచన : అంజని కుమార్ | బ్లాగు : విశ్వ ధర్మం

మాటకి మాట

Posted: 06 Oct 2014 07:55 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
రాజకీయ నాయకులు ఎప్పుడూ వార్తల్లో ఉండాలని కోరుకుంటారు. మంచిగానా, చెడ్డగానా అన్నది అనవసరం. వార్తల్లో ఉండడమే ముఖ్యం వాళ్లకి. హాలీవుడ్, బాలీవుడ్ లతో సహా చాలా సినిమా పరిశ్రమల్లో కూడా ఈ ధోరణి ఉంది. తారలు వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు, కొండొకచో వివాదాస్పదమైన సంగతులూ తరచూ ప్రసార మాధ్యమాల్లో కనిపించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారన్నది బహిరంగ రహస్యం.

ఎందుకోగానీ, తెలుగు సినిమా పరిశ్రమలో మొదటినుంచీ కూడా ఈ ధోరణి కనిపించదు. ఇక్కడ సినిమా వాళ్ళ గురించి గాసిప్పువార్తల ప్రచారం కొంచం తక్కువే. అలాగే, వివాదాలు ఏమన్నా ఉన్నా అ... పూర్తిటపా చదవండి...

సంపూర్ణచంద్రగ్రహణం 2014-09-08 వివరాలు

Posted: 06 Oct 2014 07:49 AM PDT

రచన : శ్యామలీయం | బ్లాగు : శ్యామలీయం
2014 సెప్టెంబరు 8నాటి సంపూర్ణచంద్రగ్రహణం గురించి ఈ గ్రహణం భారతదేశంలో పాక్షికంగానే కనిపిస్తుందని గమనించండి, కొన్ని కొన్ని ప్రాంతాల్లో అసలు కనిపించక పోవచ్చును కూడా. మీ ఊళ్ళో లేదా మీకు దగ్గరగా ఉన్న నగరంలో ఈ గ్రహణం కనిపిస్తుందో లేదో తెలుసుకోవాలంటే ఈ క్రింది వెబ్ సైట్‌కు వెళ్ళి వివరాలు ఖచ్చితంగా తెలుసుకోండి.  అనేక పంచాగాల్లో ఇచ్చిన వివరాలు అశాస్త్రీయమైన గణితం కారణంగా తప్పులు... పూర్తిటపా చదవండి...

క్రొత్తగా "ఉత్తమ తెలుగు బ్లాగులు విభాగం"

Posted: 06 Oct 2014 07:34 AM PDT

రచన : క శ్రీనివాస్ | బ్లాగు : బ్లాగిల్లు కబుర్లు
   మీ అందరి ఆదరణ పొందిన "ఉత్తమ తెలుగు బ్లాగులు"  విభాగం ఆధునీకరణ పూర్తయింది. ఈ విభాగం ఇప్పుడు క్రొత్త లింకుకు మార్పు చేయబడింది. దీన్ని మీరు http://rank.blogillu.com అనే లింకులో చూడొచ్చు . ఇకపై ఇక్కడే ఈ విభాగం , దానిలోని బ్లాగుల విశ్లేషణ , ఈ విభాగానికి సంబంధించిన  క్రొత్త శీర్షికలు , వార్తలు ఉంటాయి .    ర్యాంకుల మార్పు కూడా నిన్ననే జరిగింది . కానీ కొన్ని సాంకేతిక , ఆధునీకరణ, భవిష్యత్ అవసరాల... పూర్తిటపా చదవండి...

కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటిషన్ – 2014

Posted: 06 Oct 2014 06:53 AM PDT

రచన : విహంగ మహిళా పత్రిక | బ్లాగు : విహంగ
... పూర్తిటపా చదవండి...

చేజారిన నా కలం

Posted: 06 Oct 2014 06:36 AM PDT

రచన : Meraj Fathima | బ్లాగు : కవితా సుమహారం.

రహస్యం (కథ )

Posted: 06 Oct 2014 04:12 AM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
ఆదివారం సాయంత్రం  తీరిగ్గా కూర్చుని  టీవీ చూస్తుంటే సెల్ ఫోన్ మోగింది . ఎవరా అని చూస్తే పరమేశు .
"శేఖర్ గాడి రహస్యం తెలిసిపోయింది రా "  ఫోన్ లిఫ్ట్ చెయ్యడంతోనే  ఉద్విగ్నంగా అన్నాడు వా... పూర్తిటపా చదవండి...

సమాజం - ప్రేమ = శ్మశానం

Posted: 06 Oct 2014 02:43 AM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra


పూర్తిటపా చదవండి...

నా మనస్సుతో నాకెందుకు ఈ పోరాటం ....?

Posted: 06 Oct 2014 02:39 AM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
ఇంత బాధని వొర్చుకోలేవా అని
దైవం ఆభాదను నాకు వదిలేస్తే

ఎవరో ప్రేమించిన మనస్సును 
నాదే అనుకొని అదేనిజమనుకొని
ప్రేమించే వరమనుకుని 
అమాయకంగా తనే కావాలని కోరుకున్నాను,
పూర్తిటపా చదవండి...

గర్భిణీలకు ఎనర్జీనిచ్చే 7 హెల్తీ డ్రింక్స్

Posted: 06 Oct 2014 02:29 AM PDT

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి
సహజంగా మహిళలు గర్భం పొందిన తర్వాత మీరు తీసుకొనే ఆహారం చాలా ప్రధాన పాత్రపోషిస్తుంది. ఎందుకంటే ఇది, కడుపులో పెరిగే శిశువు... పూర్తిటపా చదవండి...

శిరిడి చావడిలో ప్రతి గురువారం జరిగే చావడి ఉత్సవం లో ఒక విశేషం గమనించ వచ్ఫు . హారతి జరిగే వేళ ఒక భక్తుడు చిలుం సిద్దం చేసి పటం లోని బాబావారి పెదవుల దగ్గరగా ఉంచుతాడు . అద్బుతం !! చిలుమలోనుంచి గుప్పున పొగ పీల్చినట్టు వస్తుంది!! తాము నేటికి సజీవులే నని బాబా నిరూపించే దివ్యలీల జరగడం ఎందరో భక్తులు ప్రత్యక్షంగా చూచారు. చిలుం మూడు సార్లు నోటి దగ్గర ఉంచగానే అన్ని సార్లూ పీల్చినట్టు ఋజువౌతుంది !! ఆవకాశం ఉన్నవారు చూడవచ్చు

Posted: 06 Oct 2014 02:26 AM PDT

రచన : sukanya | బ్లాగు : sai is my life

... పూర్తిటపా చదవండి...

ముకుందమాల

Posted: 06 Oct 2014 01:44 AM PDT

రచన : sweta vasuki | బ్లాగు : Mana Sanscruti Sampradaayaalu(మన సంస్కృతి సంప్రదాయాలు)
******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger