Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 28 October 2014

తామస మనువు జననం- విశ్లేషణ ...ఇంకా 14 టపాలు : లంచ్ బాక్స్

తామస మనువు జననం- విశ్లేషణ ...ఇంకా 14 టపాలు : లంచ్ బాక్స్


తామస మనువు జననం- విశ్లేషణ

Posted: 28 Oct 2014 12:39 AM PDT

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
తామస మనువు జననం- విశ్లేషణ

ఈ ఘట్టం లో విశ్లేషించవలసిన అంశం నా మనస్సునకు తట్టినది ఒక్కటే ఉన్నది. అది ప్రాపంచిక విషయముల మీద వైరాగ్యం కలిగి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్న ఒక తపస్వి మనస్సుని ఒక లేడి వంటి జంతువు కదిలించటం.
ఇటువంటి విషయములు ప్రస్తావనకు వచ్చినప్పుడు మన హిందూ ధర్మ శాస్త్రముల మీద మనకే కొంచెం అపనమ్మకం అనేది కలుగుతూ ఉంటుంది. దానికి కారణం మనం ఆ విషయమును గురించి తప్ప అందులోని సూక్ష్మ అర్ధమును గ్రహించే ప్రయత్నం చేయలేకపోవుట.
లెక్కకు... పూర్తిటపా చదవండి...

శ్రీనాధుని భీమ ఖండ కధనం -5 ప్రధమాశ్వాసం -4

Posted: 27 Oct 2014 11:50 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -5

ప్రధమాశ్వాసం  -4

హరుడు  ధరించే అలంకార విశేషాలను శ్రీనాధుడు వివరిస్తున్నాడు .-

''జముల పాముల తోడి సాకతంబొల్లక –సవరించు బంగారు జన్నిదములు

పచ్చ ఏనిక తోలు పచ్చడంబు ద్యజించి –గడితంపు బట్టు బచ్చడము గట్టు

భస్మాంగరాగంబు పని కట్టువడ జేసి –కస్తూరి తొడ శ్రీ గంధ మలచు

నస్థిమాల్యములపై ననురక్తి వర్జించి –రమణీయ తార హారములు తాల్చు

జడలు బాగడ జోల్లెంబు సంతరించి –లేత రిక్కల రాయు గీలించు నందు

మంచు గుబ్బలి యింట సమ్మదము మీర-మనువు గుడువంగా నున్నప్డు మదన వైరి .''

అని శ్రీనాధుడు ''హర విలస కావ్యం ''లో రాశాడు .అంటే వేసుకోన్నవి బోరు... పూర్తిటపా చదవండి...

అన్నమయ్య పలుకుబడులు - నేటి అవసరాలు - డా|| జి.వి.పూర్ణచందు

Posted: 27 Oct 2014 09:40 PM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,

అన్నమయ్య పలుకుబడులు - నేటి అవసరాలు

- డా|| జి.వి.పూర్ణచందు


'ఒక్క సంకీర... పూర్తిటపా చదవండి...

ప్రబంధ నాయికలపై రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారి అభిప్రాయం చూద్దాం ..

Posted: 27 Oct 2014 08:49 PM PDT

రచన : puttaparthi anuradha | బ్లాగు : పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ




పూర్తిటపా చదవండి...

ఎర్రకారం

Posted: 27 Oct 2014 08:30 PM PDT

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

ఈ పచ్చడి తయారుచేసి మనందరితో పంచుకుటున్నది నా చిన్ననాటి స్నేహితురాలు.దీని తయారీ విధానం తన మాటల్లోనే…

నేను నా స్నేహితురాల్ని కలవడానికి అనంతపురం వెళ్ళానా.. ఇద్దరం అలా తిరిగివద్దాం అని బయలు దేరాము. దారిలో ఒక చోట ఒక ఆవిడ రోడ్డు పక్కన పొంగణాలు చేస్తూ కనపడ్డది. ఇద్దరికీ వెంటనే రుచి చూడాలనిపించింది. వెంటనే ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చాము. మాకు పొంగణాల్లోకి ఇచ్చిన ఎర్రకారం బాగా స్పైసి గ రుచిగా భలే ఉంది అనిపించింది. వెంటనే ఆగలేక ఆవిడని రెసిపీ అడిగేశాము. ఆవిడ రెండే ముక్కల్లో చెప్పింది. నేను తర్వాత ఇంటికి వచ్చాక ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది .
తర్వాత ఎప్పుడు పొంగణాలు( పొంగడాలు) ఇంట్లో చేసిన ఇదే చట... పూర్తిటపా చదవండి...

సంపెంగ పూవు

Posted: 27 Oct 2014 08:00 PM PDT

రచన : sarma | బ్లాగు : కష్టేఫలి

ఏది సైన్స్? - ఏది సైన్స్ కాదు? - ఏది ప్రాసెస్?

Posted: 27 Oct 2014 07:56 PM PDT

రచన : Kondala Rao Palla | బ్లాగు : ప్రజ ( ప్రశ్న మీదే! జవాబు మీదే! )

... పూర్తిటపా చదవండి...

మూడు మితులలో అణువులు

Posted: 27 Oct 2014 07:38 PM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
స్ఫటికల విషయంలో ఈ సిద్ధాంతం బాగానే పని చేసింది కాని, ద్రావణాల విషయంలో మాత్రం ఒక విధంగా విఫలం అయ్యింది. ఎందుకంటే ద్రావణంలో ఇక స్ఫటికాకృతి వుండదు. స్ఫటికలన్నీ ద్రావణంలో కరిగిపోయి ఇష్టం వచ్చినట్టు తేలుతూ ఉంటాయి. కాంతీయ ప్రవృత్తికి కారణం అసౌష్టవమే అయితే ఆ అసౌష్టవం స్ఫటిక స్థాయిలో కాక, అణు విన్యాసం స్థాయిలో ఉండాలని అనిపించింది.


కేకులే ప్రతిపాదించి... పూర్తిటపా చదవండి...

లచ్చి

Posted: 27 Oct 2014 07:35 PM PDT

రచన : దుగ్గిరాల శ్రీశాంతి | బ్లాగు : లోపలి అలలు
నాకథ లచ్చి కినిగే పత్రికలో ప్రచురితమైంది.
http://patrika.kinige.com/?p=3992

పూర్తిటపా చదవండి...

రాజు ఎవడైతేనేం? నీచుడే!

Posted: 27 Oct 2014 07:24 PM PDT

రచన : y.v.ramana | బ్లాగు : పని లేక..
పొద్దుట్నుండి టీవీ చూళ్ళేదు. ఇవ్వాళ రోజంతా పేషంట్లతోనే గడిచిపోయింది. అందువల్ల - దేశంలో ఎక్కడ ఏ రైల... పూర్తిటపా చదవండి...

ప్రకృతిని కాపాడుకుందాం !

Posted: 27 Oct 2014 06:57 PM PDT

రచన : కాయల నాగేంద్ర | బ్లాగు : తెలుగు వెన్నెల
పూర్తిటపా చదవండి...

కలవరమాయే మదిలో...

Posted: 27 Oct 2014 06:30 PM PDT

రచన : వేణూశ్రీకాంత్ | బ్లాగు : సరిగమల గలగలలు
పాతాళభైరవి సినిమా గురించి ఈ పాట గురించి తెలియని తెలుగు వాళ్ళుండరేమో కదా... ఈ మధురమైన పాటను మరోసారి చూసీ వినీ ఆనందించండి మరి... ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.

పూర్తిటపా చదవండి...

జైశ్రీరామ్.శ్లో. కార్త వీర్యార్జునో నామా రాజా బాహుసహస్ర భృత్      తస్య స్మరణ మాత్రేణోర భాధా వినశ్యతి....

Posted: 27 Oct 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. కార్త వీర్యార్జునో నామా రాజా బాహుసహస్ర భృత్
     తస్య స్మరణ మాత్రేణోర భాధా వినశ్యతి.
గీ. వేయి చేతులు కలిగిన వీరుడైన
కార్తవీర్యార్జునుడను భూభర్త పేరు
తలచువారిల్లు దొంగలు తరియ లేరు.
పద్యమియ్యది చదివిన భవ్య ఫలము.
భావము. వేయి చేతులు కలిగిన క... పూర్తిటపా చదవండి...

నువ్వు ఉండాల్సిన వాడివే దొరా!!

Posted: 27 Oct 2014 06:03 PM PDT

రచన : Krishna K | బ్లాగు : మొట్టికాయలు

... పూర్తిటపా చదవండి...

తెలుగు భాగవత తేనె సోనలు – 10.1-1707-మ. - వ్రతముల్

Posted: 27 Oct 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger