Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 13 October 2014

ఉండీ లేకపోవడం ... మరో 5 వెన్నెల వెలుగులు

ఉండీ లేకపోవడం ... మరో 5 వెన్నెల వెలుగులు


ఉండీ లేకపోవడం

Posted: 13 Oct 2014 09:02 AM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
ఉండీ లేకపోవడం అంటే ఏమిటి 
కళ్ళలోంచి కన్నీరు చిలకనివ్వకపోవడమా 
నవ్వాలన్న కోరికని నిలువునా చంపుకోవడమా 

పూర్తిటపా చదవండి...

క్రియాయోగసాధన---లలితా సహస్రనామము రెండవ భాగము

Posted: 13 Oct 2014 07:59 AM PDT

రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhana
751) ఓంమహాకాళ్యైనమః=మహాశక్తిఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము.

పూర్తిటపా చదవండి...

ప్రజలు.. ప్రభుత్వం.. ఒక ఐ.ఎ.ఎస్

Posted: 13 Oct 2014 04:36 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
ప్రభుత్వంలో ఉన్నతోద్యాలు చేసి పదవీ విరమణ చేసిన అధికారులందరూ వరుసగా తమ ఆత్మకథలని వెలువరిస్తున్నారు. అయ్యేయెస్, ఐపీఎస్ అధికారుల ఆత్మకథలు వరుసగా అందుబాటులోకి వస్తూ గడిచిన మూడు నాలుగు దశాబ్దాల పాలనలో, విధాన నిర్ణయాలు తీసుకునే సమయంలో తెరవెనుక జరిగిన సంగతులు సామాన్యులు తెలుసుకోడానికి అవకాశం కల్పిస్తున్నాయి. పీవీఆర్కే ప్రసాద్  'అసలేం జరిగిందంటే,' మోహన్ కందా 'మోహన మకరందం' తర్వాత అదే వరుసలో డాక్టర్ కె.వి. రమణాచారి వెలువరించిన పుస్తకం... పూర్తిటపా చదవండి...

వరూధిని సత్య స్వరూపిణి

Posted: 13 Oct 2014 04:22 AM PDT

రచన : Anu Radha | బ్లాగు : పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ

... పూర్తిటపా చదవండి...

మ్'లు 04

Posted: 13 Oct 2014 03:32 AM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు



జీవమ్ పూర్తిటపా చదవండి...

బాపు చిత్రం .... శ్రీ వింజమూరి శివ రామారావు గారి జోల పాట,

Posted: 13 Oct 2014 01:58 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

బాపు చిత్రం .... శ్రీ వింజమూరి శివ రామారావు గారి జోల పాట,

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger