Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 19 October 2014

కపిల రాంకుమార్‌ // నిజం ఎప్పుడు చేదే మరి // ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్

కపిల రాంకుమార్‌ // నిజం ఎప్పుడు చేదే మరి // ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్


కపిల రాంకుమార్‌ // నిజం ఎప్పుడు చేదే మరి //

Posted: 18 Oct 2014 09:52 PM PDT

రచన : kapilaram | బ్లాగు : janakiarm
కపిల రాంకుమార్‌ // నిజం ఎప్పుడు చేదే మరి //

ఓట్ల వరదలో
అధికార బురదలో చిక్కి
తామరపుష్పసింహాస్నమెక్కి
క్షాళనపేర మూలాలను విస్మరించకు!
ఆడినమాట గట్టుమీదపెట్టి
ఆశలను తుంగలో తొక్కి
కుంటిసాకుల ముట్టిపొగరులొద్దు!
కారుకూతలొద్దు!
అభివృద్ధిచేస్తామని చెప్పి
చేతికి ఎముకలేని చందాన
పరిశ్రమలకు వందల ఎకరాలు
అప్పనంగా దొబ్బపెట్టి,
సాగుచేసుకోటానికి  దున్నేవాడికి
చెలకలివ్వడానికి మీనమేషాలెందుకు
వెర్రిచూపులెందుకు!
నిజం చెప్పలేక తడబాటులెందుకు!
తక్షణ అవసరాలను నిర్లక్ష్యంచేసి
రాష్ట్రం అంధ:కారమౌతున్నా
చీమ... పూర్తిటపా చదవండి...

కందా బచ్చలి

Posted: 18 Oct 2014 08:30 PM PDT

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

కంద – పావుకేజీ
బచ్చలి – మధ్యస్తంగా ఉన్నవి మూడు కట్టలు
పోపు కి కావల్సినవి – మినపప్పు, శనగపప్పు రెండుస్పూన్స్ చొప్పున, కొద్దిగా ఆవాలు, ఇంగువ
పచ్చిమిర్చి – 2
అల్లం – చిన్న ముక్క
ఆవాలు – 2 స్పూన్స్
చింతపండు రసం – చిక్కనిది 3 స్పూన్స్
వేరుశనగ గుళ్ళు -పోపులో ఇష్టమైతే వేసుకోవచ్చు
చింతపండు రసం – చిక్కనిది ఒక
పసుపు, ఉప్పు , కరివేపాకు- తగినంత
ఇంగువ – కొద్దిగా
కందని కడిగి చెక్కు తీసి మీడియమ సైజ్ లో ముక్కలుగా కోసుకోవాలి. బచ్చలి కడిగి తరుక్కోవాలి.

పూర్తిటపా చదవండి...

యువకిరీట

Posted: 18 Oct 2014 08:20 PM PDT

రచన : పంతుల సీతాపతి రావు | బ్లాగు : మురళీ మోహనం
              జరిగి పోయిన దానికి జంక  కుండ
              మాది మాదన్న భావమ్ము మదిని నిలిపి
              పచ్చ దనమును  కాపాడ వచ్చు చున్న
              యువత కిచ్చెద  అభినంద యువ కిరీట !

             కష్టమున  నున్న  నగరాన్ని కనుల జూచి
            ఎవరొ వస్తారు చేతురనెంచ కుండ ,
            పారి సుధ్యపు పనులందు పాలుగొనెడి
            యువత కిచ్చెద  అభినంద యువ కిరీట !

            రోడ్డు పొడవున చెట్లన్ని రూట్ల తోనె 
            కూలి పడియున్న దృశ్యాలు  జాలి కొలిపె ;
            యువత రక్త... పూర్తిటపా చదవండి...

అమ్మకడుపులోనే నేర్చేది అమ్మభాష :: డా. జి వి పూర్ణచ౦దు

Posted: 18 Oct 2014 06:59 PM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
అమ్మకడుపులోనే నేర్చేది అమ్మభాష
డా. జి వి పూర్ణచ౦దు


            బిడ్డపుట్టగానే మొదటి ఏడు... పూర్తిటపా చదవండి...

కూపస్తటాక ముద్యానం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 18 Oct 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. కూపస్తటాక ముద్యానం, మండపం చ ప్రపా తథా
జలదాన మన్నదానం, అశ్వత్థారోపణం తథా
పుత్రశ్చేతి చ సంతానం, సప్తవేదవిదో వీదుః.
గీ. నూయి, యుద్యానము, చెరువు, స్వీయ సుతుఁడు, 
మండపము, చలివేంద్రమ్ము మహిత రావి
సప్త సంతతు లొకటున్న చాలు మనకు
పూర్తిటపా చదవండి...

తెలుగు భాగవత తేనె సోనలు – 1-443-ఉ. - చేసినగాని

Posted: 18 Oct 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger