Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 20 October 2014

భగవద్గీత--హరిమోహన్ ఝా -- తెలుగు-జె. లక్ష్మీరెడ్డి ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

భగవద్గీత--హరిమోహన్ ఝా -- తెలుగు-జె. లక్ష్మీరెడ్డి ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


భగవద్గీత--హరిమోహన్ ఝా -- తెలుగు-జె. లక్ష్మీరెడ్డి

Posted: 19 Oct 2014 04:34 PM PDT

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
మైథిలీ మూలం 'ఖట్టర్ కాకా' హరిమోహన్ ఝా భగవద్గీత నా చేతిలో భగవద్గీత చూసి వికటకవి చిన్నాన్న అన్నాడు - ఏం నాయనా! ఈ మధ్య గీతా పారాయణం చేస్తున్నావా ఏం? అలా అయితే నీకు దూరంగా ఉండాలి! నేను ఆశ్చర్యపోయి అడిగాను - ఎందుకు చిన్నాన్నా? చిన్నాన్న - చూడబ్బాయ్, మొదట అర్జునునిలో ప్రేమ, మమకారం ఉండేవి. 'వీళ్ళు అన్నదమ్ములు. వీళ్ళు చిన్నాన్న - పెదనాన్నలు, ఆయన పితామహుడు, వీళ్ళ పైకి చేయి ఎలా ఎత్తేది?' అని... పూర్తిటపా చదవండి...

నిషిద్ధాక్షరి - 15

Posted: 19 Oct 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
"ల. ళ" లు లేకుండ
ఊర్మిళాదేవి నిద్రను గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

ఎన్సీపీ ముక్త్ మహారాష్ట్ర నినాదం ఎందుకు ఇవ్వలేదో?!

Posted: 19 Oct 2014 10:28 AM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
ఎగ్జిట్ పోల్స్ వచ్చాక , అందులోనూ అవి ఫలితాలను చాలావరకూ accurateగా  అంచనా వేయడం మొదలెట్టాక ఎన్నికల అసలు ఫలితాల మీద ఆసక్తి తగ్గిపొతోంది. ఎలక్ట్రానిక్ మీడియా దీనిని ఎందుకు గమనించడం లేదో తెలియదు. అసలు ఫలితాల రోజున రోజంతా టివి చానెళ్ళ ముందు జనాన్ని కదలకుండా కూర్చోబెట్టాలన్న  దాని లక్ష్యానికి ఇది   పనికొచ్చేది కాదు. అయినా ఎగ్జిట్ ఫలితాల పేరుతొ ఒకసారి , అసలు ఫలితాల పేరుతో  రోజంతా మరోసారి అవి ఎందుకు హడావుడి చేస్తున్నాయో అర్థం కాదు .

మహారాష్ట్ర, హర్యానా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఎగ్జిట్ ఫలితాలు ముందే చెప్పేశాయి. అన్ని సర్వేలు ఇం... పూర్తిటపా చదవండి...

న్యాయం ..తర్కం..

Posted: 19 Oct 2014 10:25 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

న్యాయం ..తర్కం..

.

69 వ ఏట ఇరవై ఏళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకోవటం న్యాయశాస్త్రం ఒప్పుకోవచ్చు,

.

కానీ ఆ పెళ్ళి తర్కానికి నిలువదు. పూర్తిటపా చదవండి...

అష్టసిద్ధులు

Posted: 19 Oct 2014 09:47 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
సందేహం - అష్టసిద్ధులు అని అంటారు కదా, వాటి గురించి వివరించండి ?

సమాధానం - సనాతనధర్మం ప్రకారం మానవజన్మ యొక్క ముఖ్య ఉద్ద్యేశం ఆత్మవిచారణ చేసి, ఆత్మానుభూతిని పొందిముక్తి పొందడం. ముక్తి పొందిన ఆత్మకు చావుపుట్టుకలు ఉండవు. ఆత్మ అనగానే అది ఏదో ఒక కొత్త శక్తి అని భావించకూడదు. నా శరీరంలో ఉండే నేను ఆత్మ. నేను ఈ శరీరాన్ని ధరించాను. శరీరం వస్త్రాన్ని ధరించినట్టుగానే, ఆత్మ శరీరాన్ని ధరించింది. వస్త్రం చినిగోతే ఎలా పడేస్తామో, అలాగే ప్రారబ్దం తిరిపోగానే ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. తిరిగి వేరే దేహాన్ని కర్మాణుసారంగా వెతుక్కుంటుంది. ఇంత చేస్తున్న ఆత్మ... పూర్తిటపా చదవండి...

ధన త్రయోదశి

Posted: 19 Oct 2014 09:35 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
ధన త్రయోదశి
October 16, 2014[ from surya daily]
ధన త్రయోదశికి పౌరాణిక ప్రశస్తి ఎంతో ఉంది. లక్ష్మీదేవిని నరకుని చెరనుంచి విముక్తి చేసి, శ్రీహరి ఆమెను ధనాధిష్ఠాన దేవతగా ప్రకటించి, ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాల్ని చేసింది ఈ రోజేనని చెబుతారు. అలాగే వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించాడు. భూలోకం మొత్తాన్నీ ఒక్క పాదంతో వామనుడు ఈ ధన త్రయోదశి నాడే ఆక్రమించాడంటారు.

ధనలక్ష్మీ ఆరాధన:
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger