Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 15 October 2014

విశాఖలో విపత్తు నిర్వహణ ఎలా వుంది? ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్

విశాఖలో విపత్తు నిర్వహణ ఎలా వుంది? ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్


విశాఖలో విపత్తు నిర్వహణ ఎలా వుంది?

Posted: 14 Oct 2014 09:36 PM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs
... పూర్తిటపా చదవండి...

వాము ఆకు పచ్చడి

Posted: 14 Oct 2014 08:30 PM PDT

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

ఈ మొక్కలు బాగా తొందరగా పెరుగుతాయి.చిన్న కొమ్మ నాటితే చాలు.మా ప్రాంతంలో దీన్ని దగ్గాకు అని కూడ అంటారు.దగ్గు వచ్చినపుడు వాడతారు కాబట్టి అలా పిలుస్తారేమో.వీటితో బజ్జీలు వేసుకుంటారు చాలా రుచిగా ఉంటాయి.బజ్జీలు వేసుకుంటారు కదా,ఇంకా ఏమైనా వండుకోవచ్చా అని ఆలోచించి పచ్చడి ప్రయత్నించి చూశాను.బాగా వచ్చింది.

IMG_3186

కావలసిన పదార్థాలు
వాము ఆకులు
శనగపప్పు – 2 టేబుల్ స... పూర్తిటపా చదవండి...

గాజు రేఖ

Posted: 14 Oct 2014 08:15 PM PDT

రచన : thilak bommaraju | బ్లాగు : blacksand

జీవితపు సరంజామా ఎప్పుడూ ఒకింత ఖాళీగానే నిండుకుంటుంది
కొన్నాళ్ళు పోగేసుకున్నవన్నీ ఒక్కసారిగా కోల్పోవడం
వాటిని వెతుక్కుంటూ మళ్ళా కొంత దూరం నడవడం అరికాళ్ళనేసుకుని
భుజాల దిళ్ళను తడిపే ఒకానొక అశ్రుధారలను కక్కుతూనే ఉంటాం కళ్ళతో
ఏదో చెప్పాలనుకుని బయలుదేరతామా అక్కడే ఆగిపోతాం మనసు తెగిపడిన ముక్కలను మళ్ళా మళ్ళా సమకూర్చుకుంటూనో ఏర్పడతాం
గాజుగదుల్లో వెలుతురు రేఖలు వక్రీభావించాక నువ్వో నేనో తుడుస్తాం అరచేతుల గుడ్డలను కత్తిరించి
ఇదేదో బానే ఉంది ఒకసారి కరగడం
ఘనీభవించడం తూర్పునో పడమరనో తుదిగా రాలిపడ్డ రేఖాంశాల వైశాల్యాలను గతాలతో కొలవ... పూర్తిటపా చదవండి...

అల్లూరి -అడ్డతీగెల బంధం -పదాల వీరభద్ర రావు-

Posted: 14 Oct 2014 08:10 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు

... పూర్తిటపా చదవండి...

108 ఉపనిషత్తులు

Posted: 14 Oct 2014 07:06 PM PDT

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
మన వైదిక మైన శాస్త్రములను వేదములు అంటాం. ఆ వేదములను ఒక చెట్టుగా భావించినట్లయితే ఆ చెట్టుకు కాచిన కమ్మని ఫలములు ఉపనిషత్తులు. ఇవి 108. ఆ 108 ఉపనిషత్తుల పేర్లను మనం ఇప్పుడు చూద్దాం!
  1. ఐతరేయోపనిషత్తు 
  2. అక్షమాలికోపనిషత్తు 
  3. సౌభాగ్యలక్ష్మ్యిపనిషత్తు 
  4. కౌషితకీబ్రాహ్మణోపనిషత్తు 
  5. నాదబిందూపనిషత్తు 
  6. ముద్గాలోపనిషత్తు 
  7. త్రిపురోపనిషత్తు 
  8. ఆత్మబోదోపనిషత్తు 
  9. నిర్వణోపనిషత్తు ... పూర్తిటపా చదవండి...

నేరం - రాజ్యస్వభావం

Posted: 14 Oct 2014 06:30 PM PDT

రచన : y.v.ramana | బ్లాగు : పని లేక..
'మనుషులంతా ఒక్కటే!' అనే నినాదం నా చిన్నప్పుడు వినపడేది. ఇప్పుడు వినపడ్డం మానేసింది. మనుషులంత... పూర్తిటపా చదవండి...

అక్రోధేన జయేత్ క్రోధమ్. మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 14 Oct 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. అక్రోధేన జయేత్ క్రోధమ్. అసాధుమ్ సాధునా జయేత్.
జయేత్ కదర్యం దానేన, జయేత్ సత్యేనచానృతమ్.
గీ. కోపమును శాంతిచే గెల్చుకొనగవచ్చు.
సాధువృత్తినచే గెల్తుమసాధుతతిని,
పిసినితనమును దానాన పెకల వచ్చు.
పూర్తిటపా చదవండి...

అనువాదంలో తెలుగు దనం :: డా. జి వి పూర్ణచందు

Posted: 14 Oct 2014 06:03 PM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,

అనువాదంలో తెలుగు దనం

డా. జి వి పూర్ణచందు

"మ్రింగెడివాడు విభుండని

No comments :

Post a Comment