Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 15 October 2014

ఏడవకు ఏడవకు నా చిట్టిచెల్లి ... మరో 7 వెన్నెల వెలుగులు

ఏడవకు ఏడవకు నా చిట్టిచెల్లి ... మరో 7 వెన్నెల వెలుగులు


ఏడవకు ఏడవకు నా చిట్టిచెల్లి

Posted: 15 Oct 2014 08:50 AM PDT

రచన : sridevi gajula | బ్లాగు : గాజుల శ్రీదేవి

పూర్తిటపా చదవండి...

మోదీ- ఒక విశ్లేషణ

Posted: 15 Oct 2014 07:58 AM PDT

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలం
ఆంధ్రజ్యోతి... పూర్తిటపా చదవండి...

అమ్మ కళ్ళు

Posted: 15 Oct 2014 07:51 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
చీకట్లో వెలిగించిన రెండు దీపాల్లా వెలుగుతాయి, నీ కళ్ళు-

స్థాణువైపోతాను ఇక నేను.
రావి చెట్లు గలగలా వీచినట్టు, చల్లని గాలి ఏదో లోపల.
ఇన్నాళ్ళూ నేను చూడటం మరచిన

వెన్నెల ఏదో, వాన ఏదో
నక్షత్రాలు మెరిసే ఆకాశం ఏదో, పూలు వీచే పరిమళం ఏదో
పసి పసిడి పవిత్రత ఏదో

ఇంత వయస్సులోనూ
ఇంత కటువైన నీ చివరి కాలంలోనూ, నీ కనుల సమక్షంలో
అత్యంత లాలిత్యంగా, అత్యంత నిర్మలంగా -

ఇప్పటికీ ఆ కన్నుల్లో ఎక్కడా
నైరాశ్యపు జాడ లేదు, ఓటమి ఛాయ లేదు
జీవించడం పట్ల ద్వేషం లేదు, ఇతరుల పట్ల

నిందారోపణ అసలే లేదు- ఇక

మంచుతెర... పూర్తిటపా చదవండి...

పగబట్టిన మేక

Posted: 15 Oct 2014 07:44 AM PDT

రచన : శ్యామలీయం | బ్లాగు : శ్యామలీయం
పగబట్టిన మేక ఆలు మగలును వారి యందాల సుతుడు మువ్వురే యైన నిత్యంబు నవ్వులొలకు చిన్ని సంసార మొకటుండె నన్న లార పరగ మేకల మందకాపరులు వారు హాయిగా నుండ నొక నాటి యర్థరాత్రి పిల్లవానికి యొడలేమొ వెచ్చబడెను తల్లిదండ్రులు మిక్కిలి తల్లడిల్లి తలచి రే దృష్టిదోషమో‌ తగిలె ననుచు ముధ్దు బిడ్డడు నే డిట్లు మూల్గుచుండ కారణం బేమి వీని కే గాలిసోకె భూతవైద్యుని వద్దకే పోవలయును గా దలంచిరి భీతులై కళవళపడి గంటగంటకు బిడ్డని... పూర్తిటపా చదవండి...

ఒక పాత జోకును ఒక కొత్త ఫోటోతో రిమిక్స్ చేస్తే - గాంధీఇజం!

Posted: 15 Oct 2014 07:07 AM PDT

రచన : Hari Babu Suraneni | బ్లాగు : హరి కాలం
               అనగననగా ఒక వూళ్ళో ఒక రాజకీయ నాయకులుం గారు మహోత్సాహంతో తన రాజకీయ జీవితంలోని తొలి వుపన్యాసంలోనే నభూతోనభవిష్యతి అన్నంత గొప్పగా ఇద్దామని ప్రాంతీయ , జాతీయ , అంతర్జాతీయ విషయాలన్నిటి పైనా అవగాహన కల్పించుకుని ఒకానొక శుభముహూర్తంలో రాజు వెడలె రవి తేజము లలరగ అన్నట్టు బయలు దేరారు. ఇంకా రాజకీయ జీవితంలో అగ్రభాగానికి చేరుకోలేదు గాబట్టి దేవుడి కొద్దీ పత్రి అని తనకి తగ్గట్టుగా అన్ని హంగులూ కూర్చుకుని మైకు ముందుకు రాగానే ప్రాణం వుసూరు మనిపించింది. అంగబలం లేకపోవటంతో  ప్రేక్షకుదు వొకే వొక్కడు దొరికాడు మరి!
పూర్తిటపా చదవండి...

ఒకానొక పాట

Posted: 15 Oct 2014 05:30 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
"ఓ గాలీ, నువ్వు వెదురు సందుల్లో సంగీతం పాడడమేమిటి? శరదృతువులో వేణుగానానికి నెమలి పురివిప్పి ఆడడమేమిటి? మేఘం వెళ్ళే దారిలో మనసు తేలిపోతుంది ఎందుకని? బంధించబడి ఉన్న పుష్పం, గాలిసోకగానే రేకులు విచ్చుకుంటుంది ఎందుకని?" ...మలయాళ సినీ గేయరచయిత రఫీక్ అహ్మద్ రచించిన ఒకానొక పాట మూలార్దానికి కొంచం దగ్గరగా ఉండే అనువాదం ఇది. అర్ధం నిన్న మొన్ననే తెలిసినా, దాదాపు పదిరోజులై ఆ పాట చెవుల్లో మారుమోగుతోంది.

"కాథే కాథే నీ పుక్కామరథిల్ పట్టుం మూలి వణ్నో..." ఎలా ప్రవేశించిందో కానీ ఓ పది రోజుల క్రితం ఈ పాట మా ఇ... పూర్తిటపా చదవండి...

నా 7వ eBook (కబురులు)

Posted: 15 Oct 2014 04:10 AM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

నా 
ఉనికి కథలు
7వ eBook గా
Kinige
ద్వారా వెలువడింది.

పూర్తిటపా చదవండి...

శ్రీకృష్ణ తులాభారము:

Posted: 15 Oct 2014 02:17 AM PDT

రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhana
శ్రీకృష్ణ తులాభారము:

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger