Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 5 October 2014

తిక్కన భారతంలో ఒక పద్యాన్ని తలుచుకు తీరాలి ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్

తిక్కన భారతంలో ఒక పద్యాన్ని తలుచుకు తీరాలి ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్


తిక్కన భారతంలో ఒక పద్యాన్ని తలుచుకు తీరాలి

Posted: 04 Oct 2014 10:54 PM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

తిక్కన భారతంలో ఒక పద్యాన్ని తలుచుకు తీరాలి 

.

ఉత్తరగోగ్రహణ సందర్భంలో అంతఃపుర కాంతల ముందు ప్రగల్భాలు పలికి 

కురుసైన్యం మీదికి యుద్ధానికి వెళ్ళిన ఉత్తరుడు సముద్రంలా ఎదట ఉన్న ... పూర్తిటపా చదవండి...

ఏ గట్టు మీద చూసినా , ఒట్లే !!

Posted: 04 Oct 2014 08:51 PM PDT

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి

పూర్తిటపా చదవండి...

నీటి వాలులో పూలు, రాళ్ళు రెండిటా రంగులే... పూమొక్క మొదళ్ళలోనూ రాళ్ళున్నాయి, వేళ్ళకి మట్టికి అంటిపెట్టుకుని.నీటిలో...

Posted: 04 Oct 2014 08:23 PM PDT

రచన : Usha Rani K | బ్లాగు : మరువం
నీటి వాలులో పూలు, రాళ్ళు రెండిటా రంగులే... 
పూర్తిటపా చదవండి...

ఆతఁడే బ్రహ్మణ్య దైవ మాదిమూలమైనవాఁడు - ఆతని మానుటలెల్లా నవిధి పూర్వకము

Posted: 04 Oct 2014 08:20 PM PDT

రచన : Kiran Mangalampalli | బ్లాగు : అన్నమాచార్య సంకీర్తనలు - వివరణలు
//ప// ఆతఁడే బ్రహ్మణ్య దైవ మాదిమూలమైనవాఁడు
ఆతని మానుటలెల్లా నవిధి పూర్వకము

//చ// యెవ్వని పేరఁ బిలుతురిలఁ బుట్టిన జీవుల
నవ్వుచు మాస నక్షత్ర మాసములను
అవ్వల నెవ్వని కేశవాది నామములే
పూర్తిటపా చదవండి...

అఆలను మరచిపోయిరాంధ్రులె యౌరా

Posted: 04 Oct 2014 07:46 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అఆలను మరచిపోయిరాంధ్రులె యౌరా


కందము:
అఆల బడికి పోరా ?
అఆలను నేర్వబోర అఆ ' బోరా ' ?
అఆల తోనె పోరా ?
అఆలను మరచిపోయిరాంధ్రులె యౌరా !
... పూర్తిటపా చదవండి...

భార్యావియోగశ్చ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 04 Oct 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. భార్యావియోగశ్చ,  జనాపవాదొ, ఋణస్య శేషః కుజనస్య సేవా,
దారిద్ర్యకాలే ప్రియ దర్శనం చ, వినాగ్నినా పంచ దహన్తి కాయమ్॥
పూర్తిటపా చదవండి...

( కడలి సినిమాలోని పాట "పచ్చని తోట పసరుల తావి "విన్నాక రాసిన కవిత )

Posted: 04 Oct 2014 06:01 PM PDT

రచన : RENUKA AYOLA | బ్లాగు : రేణుక అయోల
ఈ పాట ఎప్పుడు మనసులోకి జారిందో
వెంట వెంట వుండి మనసులోంచి
పొంగి పొర్లి కూని రాగమై పెదవుల మీద
ఆడుకుంది

మబ్బు తునుక కదిలి కొండబుజాలేక్కి
పొదల్లోకి జారి దోబూచులాడింది
అచ్చం అలాగే పాట ఒళ్లంతా
కమ్ముకుని నన్నోఒంటరి ద్వీపంలో వుంచేసింది
ఓ చిన్న నీలిపిట్టలా ముక్కుతో పొడుస్తోంది
పాట మనసు అలల మీద ప్రయాణిస్తోంది
పాట చినుకులా ఒంటి మీద రాలుతోంది
పాటలో అక్షరాలు ఏ కవి గుండె చప్పుడో
నాగుండె వేగంలో కలిసిపోయాయి
ఎక్కడికి వెళ్తున్న తోడుగా వుంటోంది

రాత్రంతా పాట నిద్రకి పహారా కాసింది
ఆకాశంలో నక్షత్రాల లెక్కలు రాయి... పూర్తిటపా చదవండి...

మధురిమలు - ముద్దులుగార

Posted: 04 Oct 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger