Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 31 October 2014

రుక్మిణీ కల్యాణ కథ ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

రుక్మిణీ కల్యాణ కథ ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


రుక్మిణీ కల్యాణ కథ

Posted: 31 Oct 2014 01:00 AM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
ఓం నమో భగవతే వాసుదేవాయ

పులహుడు- గతి

Posted: 31 Oct 2014 12:52 AM PDT

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
పులహుడు నవబ్రహ్మలలో ఒకడు. ఇతని భార్య గతి. ఈమె కర్ధమప్రజాపతి, దేవహుతి ల పుత్రిక. వీరికి ముగ్గురు మగ పిల్లలు కలిగారు. వారు
  1. కర్మశ్రేష్టుడు 
  2. వరీయాంసుడు 
  3. సహిష్ణుడు 
... పూర్తిటపా చదవండి...

జయ జనార్థనా కృష్ణా :విశ్వ ధర్మం

Posted: 31 Oct 2014 12:08 AM PDT

రచన : అంజని కుమార్ | బ్లాగు : విశ్వ ధర్మం

చీకటి నింపిన ఉదయం

Posted: 30 Oct 2014 11:43 PM PDT

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana
ఎదురుచూస్తున్నా నేస్తం .. నువ్వొస్తావని ...

తారలన్నిఒక్కసారి  అదృశ్యమయ్యే  వేళకి  ..

కలువలన్ని తమలో తాము ఒదిగిపోయే వేళకి ..

తూరుపు నుదుటిన  కుంకుమ మెరిసే వేళకి ..

కిలకిలారావాల సంగీతం వినిపించే వేళకి ..

గోధూళి నేలమ్మ కి రంగులద్దు తున్న వేళకి ..

దరికి చేరనివ్వని నన్ను చూసి నిదురమ్మవిసుగెత్తే వేళకి ..

విచ్చుకుంటున్న పూల సువాసన నాసిక ని తాకే వేళకి ..

వెలుగు రేఖలు అవని నిండా పరచుకుంటున్న వేళకి ..

నేను నీకోసం ఎదురు చూస్తున్నా ..

తూరుపు సూరీడు తో పాటే వస్తావని ..

నా బ్రతుకు... పూర్తిటపా చదవండి...

మానవుని పరిణామము

Posted: 30 Oct 2014 09:42 PM PDT

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
ముందు తెలుసుకున్న విధముగా   మానవుడు  తన  నిజ స్థితిని  మరిచి  ఈ  దేహమే  నేను  అనుకొంటూ  తన  మనసుకు  తోచిన విధముగా  పశు  ప్రవృత్తితో  ప్రవర్తిస్తు   ఉంటాడు.   మానవునికి  జంతువు కన్నా మంచి  చెడు  ఆలోచించి చేసే శక్తిని  ఆ  పరమాత్మ  ఇవ్వడం  జరిగింది.   కానీ  మానవుడు  తను  మానసిక  స్థాయి  లోనే (పశు  స్వభావముతో)  ఎక్కువ  కాలము (జన్మలు)  ఉండి  తనకు  తెలిసి తెలియక  మంచి   చెడు   పనులు  అంటే  కర్మలు  చేస్తూ  తన పాప  పుణ్యాల ఖాతా  తెరుచుకొని  జన్మ పరంపర  పెంచుకొంటాడు.    ఆ రకముగా  పరమాత్మకు   దూరమవుతూ  ఉంటాడు.   అంతః  శత్రువులైన కామ, క్రోధాది  అ... పూర్తిటపా చదవండి...

ఆలుగడ్డ పరాఠా(ఆలూ పరాఠా)

Posted: 30 Oct 2014 08:30 PM PDT

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

ఈ పరాఠా అంటే నాకు చాలా ఇష్టం.దీన్ని సరిగ్గా చేయడం నేర్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశానో లెక్కేలేదు.అన్ని ప్రయత్నాల తర్వాత చివరకు అర్థమైనదేమిటంటే పిండి సరిగ్గా కలుపుకుంటే పరాఠా సులభంగా చేయొచ్చని.

IMG_3377
గోధుమ పిండి లో ఉప్పు,కొంచెం నూనె వేసి అంతా కలిసేలా కలపాలి.తర్వాత నీళ్ళు పోసి ముద్దలా ఆయేలా కలపాలి.పిండి పూరీల పిండిలా గట్టిగా ఉండకూడదు.బాగా మెత్తగా ఉండాలి అప్పుడే... పూర్తిటపా చదవండి...

జయలలిత అమ్మ, దేవత ఎలా అయ్యారు?

Posted: 30 Oct 2014 07:40 PM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
తమిళనాడు, పురాచరిత్రకోణంనుంచి నాలో ప్రత్యేకమైన కుతూహలం రేకెత్తిస్తూ ఉంటుంది. ఆ రాష్ట్రం పురాచరిత్రకు స్పష్టమైన వర్తమాన ప్రతిబింబంలా అనిపిస్తుంది. అవినీతి ఆరోపణలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత రెండోసారి జైలుకు వెళ్ళి పదిహేనురోజులు ఉండిరావడమే చూడండి... ఆమె జైలుకు వెళ్లినప్పుడు అభిమానులు, అనుయాయుల నిరసనతో రాష్ట్రం అట్టుడికింది. ఆ నిరసనలో కోపమే కాక, దుఃఖం కూడా ఉంద... పూర్తిటపా చదవండి...

అదానస్య ప్రదానస్య ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 30 Oct 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. అదానస్య ప్రదానస్య కర్తవ్యస్యచ కర్మణః
పూర్తిటపా చదవండి...

అనుజుఁ డగ్రజుఁ డాయెఁ దా నాదరమున.

Posted: 30 Oct 2014 06:20 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - అనుజుఁ డగ్రజుఁ డాయెఁ దా నాదరమున.


తేటగీతి:
రాము ననుజుడు గా నున్న లక్ష్మణుండు
రాము డను పేర నన్నగా రాయె హరికి
విష్ణు రచనను శేషుండు వేడ్కగాను
అనుజుఁ డగ్రజుఁ డాయెఁ దా నాదరమున.

తేటగీతి:
అన్నదమ్ములు నాటకమ్మందు జేర
పాత్ర లెంపిక జే... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger