Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 31 October 2014

ఈరోజు గోపాష్టమి.... గో పూజ ... మరో 15 వెన్నెల వెలుగులు

ఈరోజు గోపాష్టమి.... గో పూజ ... మరో 15 వెన్నెల వెలుగులు


ఈరోజు గోపాష్టమి.... గో పూజ

Posted: 31 Oct 2014 09:10 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
 ఈ రోజు గోపాష్టమి. . మా  లక్ష్మి[ఆవు]కి ఈరోజు షోడశోపచారములతో పూజ జరిపాము. చక్కగా లంకరన చేపించుకుని,అరటిపండ్లు ఆరగించాక . ఆవిడచుట్ట... పూర్తిటపా చదవండి...

సర్దార్ వల్లభ్ భాయి పటేల్ (Sardar Vallabhai Patel)

Posted: 31 Oct 2014 09:05 AM PDT

రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on Current Events
(సర్దార్ పటేల్ జన్మదినం సందర్భంగా) సర్దార్ పటేల్ ఎప్పుడు జన్మించారు-- 1875, అక్టోబరు 31. వల్లబ్‌భాయి పటేల్ ఎక్కడ జన్మించారు-- గుజరాత్‌లోని నాడియార్‌లో. సర్దార్ వల్లభ భాయి పటేల్ బిరుదు-- ఉక్కుమనిషి. 1928లో రైతులకు మద్దతుగా చేపట్టిన బ్రిటీష్ వ్యతిరేక ఉద్యమం ఎక్కడ నిర్వహించాడు-- బార్దోలి. ఏ కాంగ్రెస్ సదస్సుకు సర్దార్ పటేల్ అధ్యక్షత వహించారు-- 1931 కరాచి సదస్సు. రాజ్యాంగసభలో ఏ... పూర్తిటపా చదవండి...

మునిమాణిక్యం వారి సాహిత్య (హాస్య) సంపద

Posted: 31 Oct 2014 09:03 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
కాంతం గారి పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది మునిమాణిక్యం నరసింహారావు గారు. "కాంతం" అన్న పాత్రను సృష్టించి పూర్తిటపా చదవండి...

కాకినాడ రేవు కాడ…

Posted: 31 Oct 2014 08:38 AM PDT

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలం
ఆంధ్రభూమి... పూర్తిటపా చదవండి...

కిటికీలోంచి

Posted: 31 Oct 2014 08:06 AM PDT

రచన : thilak bommaraju | బ్లాగు : blacksand
ఒక రాత్రి
కొన్ని నిశ్శబ్దాలను మింగిన గంభీరం
చీకటిని కలలుగా కళ్ళలో పోసుకున్న స్తబ్ధత

ఒక ఉదయం
వాకిళ్ళలో పచ్చగా కురుస్తూ
చలి పిచ్చుక కప్పుకున్న కంబళి గూడు
ఎవరినో ఎప్పుడూ అల్లుతూ
తెగిన కొన్ని వెంట్రుక రెక్కలు
తనకెప్పుడూ చేతులేగా

కిటికీలోంచి దొర్లి పడిన నా ఆత్మ
ఇప్పుడింకోసారి తేలికవుతూ
దూది రెమ్మవడం కొత్తేమి కాదు

కాలువలో కొన్ని ఊపిరులు
శ్వాసలుగా అస్తమయం
చూసావా ఆ శూన్యాన్నీ ఎలా నిండుకున్నదో

ఒక గమనం
మాటలను మోస్తూ శ్రమించడం మనకోసం
స్ఖలించిన దుప్పట్లు
వంటిపై ఆవిరవుతూ
తేనె పళ్ళ జన... పూర్తిటపా చదవండి...

సిరికాకొలను చిన్నది

Posted: 31 Oct 2014 07:46 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
శ్రీకాకుళం ఓ అందమైన పల్లెటూరు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో ఉన్న ఈ గ్రామంలో ఉన్న ప్రధాన ఆకర్షణ అతి పురాతనమైన శ్రీకాకుళ ఆంద్ర మహావిష్ణువు ఆలయం. కళ్ళు చెదిరే శిల్ప సౌందర్యం ఈ ఆలయం ప్రత్యేకత. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు 'ఆముక్త మాల్యద' కావ్యాన్ని రచించింది ఈ ఆలయంలోనే అనే ప్రతీతి. ఈ ఆలయాన్ని గురించి ఎన్నో.. ఎన్నెన్నో కథలు. వాటిలో ఒకటి 'సిరికాకొలను చిన్నది.'

ఆంధ్ర మహావిష్ణువు ఆలయాన్ని ఆనుకుని ఉన్న సిరికాకొలనులో పుట్టిన ఒకానొక అందమైన పద్మం అలివేణి. ఆ వెలది ఆటవెలదే, కానీ 'వెల'ది కాదు. ఆటపాటల్లో మేటి అయిన పసిమి ప్రాయ... పూర్తిటపా చదవండి...

అజీర్తిని జయించే ఆహారం డా. జి వి పూర్ణచందు

Posted: 31 Oct 2014 07:42 AM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
అజీర్తిని జయించే ఆహారం



డా పూర్తిటపా చదవండి...

G.K.క్విజ్-20

Posted: 31 Oct 2014 07:39 AM PDT

రచన : pratapreddy sareddy | బ్లాగు : సారెడ్డి సంచిక
1. ఎవరి జయంతిని జాతీయ ఐక్యతా దినంగా జరుపుకొంటాము?

చూచీ .. వలచి .. చెంతకు పిలచి

Posted: 31 Oct 2014 06:30 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ♫♥♫ ఆపాతమధురాలు ♫♥♫

అమరేందిర

Posted: 31 Oct 2014 06:17 AM PDT

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్
... పూర్తిటపా చదవండి...

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సంస్కరణలకు రానున్నాయి.

Posted: 31 Oct 2014 06:04 AM PDT

రచన : DVR | బ్లాగు : జనరల్ నాలెడ్జ్
తొమ్మిది, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సంస్కరణలకు రానున్నాయి. 2014-15 విద్యా సంవత్సరం నుంచే ఈ సంస్కరణలు అవుల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అమల్లో ఉండగా, ఇప్పుడు 9, 10 తరగతులకు కూడా ఇది వర్తింప జేస్తున్నారు. పదో తరగతి పరీక్షా పేపర్ల సంఖ్యలో మార్పులేదు. ఇప్పుడు కూడా 11 పేపర్లే ఉంటాయి. 80 మార్కులకు పరీక్షలు, 20 మార్కులకు అంతర్గత... పూర్తిటపా చదవండి...

‘కరెంటు తీగ’ సినిమా రివ్యూ

Posted: 31 Oct 2014 05:35 AM PDT

రచన : Devender Pulugujja | బ్లాగు : Telugu Online Radio
సినిమా రివ్యూ : కరెంటు తీగ
పూర్తిటపా చదవండి...

ఇళయరాజా కోడుకు

Posted: 31 Oct 2014 05:16 AM PDT

రచన : saveindiansnow savenow | బ్లాగు : Save India Now
పండిత పుత్ర పరమ శుంఠః అన్న సామెత అందరికి తెలుసు.

ఇది ఎక్కడికి పోయి ఆగుతుంది?

మన యూత్ ను ఎవరైనా టర్గేట్ చేస్తున్నారా?

ఇరాక్ లోని తీవ్రవాదులు మన యూత్ ను ఆకర్షిస్తున్నారా అన్న విషయాన్ని ప్రభుత్వము చెక్ చేయాలి.

రివర్స్ లో ఇంత వరకు ఒక్క ధాఖలా లేదు.

Source:
http://www.youtube.com/watch?v=srK7ZckuoBk#t=34... పూర్తిటపా చదవండి...

కష్టే ఫలి

Posted: 31 Oct 2014 04:14 AM PDT

రచన : భండారు శ్రీనివాస రావు | బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య

అయ్యన్నతో కలసి నగరానికి వచ్చినప్పుడు సుందరమ్మ సంతోషపడినదెంతో తెలియదు కాని భయపడింది మాత్రం వాస్తవం. అది బతుకు గురించిన భయం కాదు. కన్నవాళ్ళనీ, వున్న ఊరినీ విడిచి వెడుతున్నానన్న బెంగ.  చదువు సంధ్యలుండి అయ్యన్న బస్తీబాట పట్టలేదు. పొట్టచేతపట్టుకుని కూలీ నాలీ చేసి కడుపు నింప... పూర్తిటపా చదవండి...

మహోర్వర : భాగం – 14

Posted: 31 Oct 2014 03:08 AM PDT

రచన : lekhari | బ్లాగు : లేఖరి

నర్సయ్య అంబాసిడర్ రానే వచ్చింది ఇంతలో.

పద్మినీ టాక్సీ గ్రూప్ వాళ్ళ అంబాసిడర్ కార్లు అవన్నీ. ఓ 100 క్యాబుల దాకా ఉంటాయి. ఆ ఊళ్ళో క్యాబ్,ట్యాక్సీ సదుపాయం ఏం కావాలన్నా పద్మినీ ట్యాక్సీలే గతి.

ఒక 5-6 కిలోమీటర్ల లోపు చేరుకునే ప్రదేశాలైతేనే జట్కాలూ-ఎద్దుల బండ్లూ-సెవెన్ సీటర్లూ. ధవళేశ్వరం నించి అంతర్వేదికి వెళ్ళాలంటే ట్యాక్సీ తీసుకోవాల్సిందే. ట్రెయిన్లూ-బస్సుల కోసం ఎదురు చూసే పరిస్థితి కాదిప్పుడు వాళ్ళది.

*                                          **                                               *

"ఏరా నర్సీ? ఈళ్ళు అంతర్వేది దాకా పోతున్నారు. కాత్త దించుతావేటి?" అన్నాడు ది... పూర్తిటపా చదవండి...

నా 10వ eBook (కబురులు)

Posted: 31 Oct 2014 02:09 AM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

నా 
నవ్వులు కథలు
10వ eBook గా
Kinige
ద్వారా వెలువడింది.
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger