Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 1 November 2014

145 ఊసుపోక – మాయరోగాలు ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

145 ఊసుపోక – మాయరోగాలు ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


145 ఊసుపోక – మాయరోగాలు

Posted: 31 Oct 2014 03:12 PM PDT

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
అపార్థం చేసుకోకండి. మాయరోగం అంటే తిట్టులా ఉంటుందనే బహువచనం చేసేను. మామూలుగా నేను వైద్యదర్శనాలకి సంసిద్ధురాలిని కాను. వైద్యో నారాణో హరిః అన్న సుజనవాక్కు విన్నాను కానీ నాకు అర్థం తెలీదు. వైద్యుడు నారాయణుడివంటివాడే అనా? వాడే వీడు అనా? రెండోదే నిజం అనుకుని, నారాయణుడిదర్శనానికి వెడలిపోయినప్పుడే వైద్యనిదర్శనం కూడా అయిపోతుందన్న నిర్ణయానికొచ్చేను తరుచూ వైద్యులని సంప్రదించవలెనన్న అభిప్రాయానికి భిన్నంగా. అంటే ఇట్నుంచి అటు కాక అట్నుంచి ఇటు అన్నమాట. కానీ కదాచితుగా (జనాంతికంగా ప్రాణాంతకం అన్నఅర్థంలో) […]... పూర్తిటపా చదవండి...

XXVI … ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి

Posted: 31 Oct 2014 12:05 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఇల్లు పూర్తయేదాకా

దాని ప్రాపులు అండగా ఉంటాయి,

తర్వాత వాటిని తొలగిస్తారు…

నిటారుగా, సమర్థవంతమై  ఇల్లు 

పునాదులపై తనంతతాను నిలబడుతుంది;

బరమానీ, వండ్రంగినీ

గుర్తుచేసుకోవడం మరచి.

సంపూర్ణమైన జీవితానికి

అటువంటి స... పూర్తిటపా చదవండి...

నిషిద్ధాక్షరి - 17

Posted: 31 Oct 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
కవర్గాక్షరాలు లేకుండా
కాకాసుర వృత్తాంతాన్ని గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

డైరీలో ఒకరోజు...

Posted: 31 Oct 2014 11:33 AM PDT

రచన : రవి | బ్లాగు : బ్లాగాడిస్తా!
కాలం....

ఏది సంస్కృతమై, సుపరిష్కృతమై ఉంటుందో అది మాత్రమే కాలానికి లోబడి ఉంటుంది. Only products are definable in the realm of "time". మరొక విధంగా చెబితే - ఏవి ఉత్పన్నములై, నశిస్తాయో వాటికే అతీతం (భూతకాలం), అనాగతం (భవిష్యత్తూ) ఉంటాయి. ఉత్పన్నములు, నశ్యములు కానివాటికి వర్తమానం తప్ప మరొక కాలం లేదు. అవి ప్రత్యుత్పన్నములు. క్షణక్షణానికి రంగులు మార్చే ఆకాశం, కణకణానికి రూపు, రంగూ మార్చే మేఘమాల, మట్టివాసనా, సముద్రపు అల.........భవమూ....... పూర్తిటపా చదవండి...

సర్దార్ వల్లభాయ్ పటేల్

Posted: 31 Oct 2014 10:01 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఈ రోజు ( 31 అక్టోబరు) భారతదేశ తొలి హోంమంత్రి, ఉక్కుమనిషిగా చెప్పుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్గారి జయంతి. 

పూర్తిటపా చదవండి...

తీర్ధయాత్రల మహిమలు

Posted: 31 Oct 2014 09:19 AM PDT

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
ఇంద్రియాలను త్రికరణ శుద్ధిగా పెట్టున్న వారు, దృఢమైన మనసు కలిగిన వారు, అహంకారం లేని వారు, ఇతరు ల నుండి ఏమీ ఆశించని వారు మితభోజనం చేసేవారు, ఎల్లప్పుడూ సత్యం పలికే వారు, శాంత స్వభావం కలిగిన వారు తీర్ధయాత్రలు చేసిన వారు ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. మలిన మనస్కులు, పాపాత్ములు ఎ…

Read more →

... పూర్తిటపా చదవండి...

కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపం సాక్షాత్తూ త్య్రంబకుడే

Posted: 31 Oct 2014 09:17 AM PDT

రచన : రాజశేఖరుని విజయ్ శర్మ | బ్లాగు : నవీన భారతావనిలో నా పౌరోహిత్యం

ఈరోజు గోపాష్టమి.... గో పూజ

Posted: 31 Oct 2014 09:10 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
 ఈ రోజు గోపాష్టమి. . మా  లక్ష్మి[ఆవు]కి ఈరోజు షోడశోపచారములతో పూజ జరిపాము. చక్కగా లంకరన చేపించుకుని,అరటిపండ్లు ఆరగించాక . ఆవిడచుట్ట... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger