గూగుల్ కొత్త అప్లికేషన్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్ |
- గూగుల్ కొత్త అప్లికేషన్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
- ఎన్నాల్లకీ వెన్నెల!!!!
- మరపురాని బంధం (కథ )
- ఫేస్ బుక్ సీఈఓను ప్రశ్నించే అవకాశం
- శరీర మాధ్యమ్ ఖలు ధర్మ సాధనం
- రుక్మిణీ కల్యాణం - ప్రార్థన
గూగుల్ కొత్త అప్లికేషన్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? Posted: 31 Oct 2014 11:41 PM PDT రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ ఆండ్రాయిడ్ లాలిపప్ విడుదలచేసిన తరువాత గూగుల్ తన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లన్ని కొత్త మెటీరియల్ డిజైన్‌తో, కొత్త ఫీచర్లతో ఆకర్షణీయంగా తయారుచేస్తుంది. ఈ అప్లికేషన్‌లన్ని ఒకొక్కటిగా ప్లేస్టోర్ ద్వారా అందరికి అందుబాటులో రాబోతున్నాయి. ఉదాహరణకు రాబోయే జీమెయిల్ యాప్ ఒక్క జీమెయిల్ వాడుకోవడానికి మాత్రమే కాకుండా యాహూ, అవుట్‌లుక్ వంటి మిగిలిన అన్ని మెయిల్ సర్వీసులని వాడుకోవచ్చు. అలాగే రాబోయే గూగుల్ కీబోర్డ్ యాప్‌తో తెలుగు వంటి భారతీయ భాషలు కూడా టైప్ చేసుకోవచ్చు. ఈ విధంగా గూగుల్ సరికొత్త ఫీచర్లతో విడుదలచేసే అన్ని అప్లికేషన్‌లను మనం ఇప్ప... పూర్తిటపా చదవండి... |
Posted: 31 Oct 2014 11:34 PM PDT రచన : maha rshi | బ్లాగు : నా కలం నా కవనం ఆవేదనల అట్టడుగున ఉన్నను ఒక్కసరి అమాంతంగ పైకి లాగేసావు ఆకలితొ అలమటిస్తున్న మనసుకి ఆనందాన్ని అక్షయపాత్ర చేసిచ్చావు మనసు నిండిపోయింది చీకటిపాలైన అడవిలో జాబిలివై వెన్నెల కురిపించావు వెలుగు వైపు నడిపించావు పూర్తిటపా చదవండి... |
Posted: 31 Oct 2014 11:02 PM PDT రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ............... మరపురాని బంధం "అమ్మాయ్ , ఈ రోజు పంచమే కదూ " అన్న మాటలకి లంచ్ బాక్స్ సర్దుతున్న మాధవి ఉలికిపడి తలెత్తి చూసింది . స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అయిపోయి తొందర తొందరగా హోమ్ వర్క్ పూర్తి చేస్తున్న పదేళ్ళ సిరి రాయడం ఆపేసి ఆమె వైపే చూస్తో... పూర్తిటపా చదవండి... |
ఫేస్ బుక్ సీఈఓను ప్రశ్నించే అవకాశం Posted: 31 Oct 2014 09:44 PM PDT రచన : Naga Sai Ramya | బ్లాగు : కందిరీగ ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ఖాతాదారులకు ఓ వినూత్న అవకాశం. ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తో ఫేస్ బుక్ కి సంబంధించిన ఎటువంటి సందేహాలనైనా నివృత్తి చేసుకునే సరికొత్త ఛాన్స్ ఆ సంస్థ కలిపిస్తోంది. ఈ కార్యక్రమం నవంబర్ 6వ తేదీన జరగనుంది. ఈ విషయం గురించి మార్క్ జుకర్ బర్గ్ ప్రస్తావిస్తూ "వచ్చేవారం ఫేస్ బుక్ ఖాతాదారులు పూర్తిటపా చదవండి... |
Posted: 31 Oct 2014 09:10 PM PDT రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta పరిణితి చెందుతూ వస్తున్న జీవికి ఈ భూమి పైన తిరుగాడుటకు మనుష్య శరీరము ఒకటి కావాలి కదా! ఆ రకముగా మనమంతా భూచరులమని పిలవబడుతూ ఉంటాం. షట్ భావ వికారము లైన వరుసగా జాయతే (పుట్టుట), అస్తి (పుట్టి ఉండుట), వర్ధతే (పెరుగుట), విపరిణమతే (పండుట), అపక్షీయతే (తరుగుట), వినశ్యతి (నశించుట) అని ధర్మములతో ఈ శరీరము కూడి ఉంటుందని మనము ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఈ దేహము 24 తత్వము లతో కలిసి ఉంటుంది. ... పూర్తిటపా చదవండి... |
Posted: 31 Oct 2014 06:00 PM PDT |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment