Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 16 October 2014

షేక్స్పియర్ Quote - 3 ...ఇంకా 16 టపాలు : లంచ్ బాక్స్

షేక్స్పియర్ Quote - 3 ...ఇంకా 16 టపాలు : లంచ్ బాక్స్


షేక్స్పియర్ Quote - 3

Posted: 15 Oct 2014 11:58 PM PDT

రచన : sweta vasuki | బ్లాగు : Mana Sanscruti Sampradaayaalu(మన సంస్కృతి సంప్రదాయాలు)
షేక్స్పియర్ Quote - 3


... పూర్తిటపా చదవండి...

ఎవరైన అడిగిరా!!

Posted: 15 Oct 2014 11:44 PM PDT

రచన : శ్యామలీయం | బ్లాగు : శ్యామలీయం
   ఎవరైన నడిగిరా యెవడ వీ వను మాట           ఎవ రడిగిన చెప్ప నేమి గలదు    ఎవరైన నడిగిరా యెటనుండి యిట కని           ఎవ రడిగిన చెప్ప నేమి గలదు  ఎవరైన నడిగిరా యేమి చేసితి వని           ఎవ రడిగిన చెప్ప నేమి గలదు    ఎవరైన నడిగిరా యెచటి కేగెద వని           ఎవ రడిగిన చెప్ప నేమి గలదు    ఎఱుక లేనట్టి వాడనై యిట్టు లుంటి    ఎఱుక గలిగిన పుణ్యాత్ము లెవ్వ రేని    నన్ను నాపన్ను గమనించి నయము మీఱ    కరుణ... పూర్తిటపా చదవండి...

శ్రథ్థాంజలి..

Posted: 15 Oct 2014 11:32 PM PDT

రచన : శ్రీలలిత | బ్లాగు : శ్రీ లలిత
      మాన్యులు శ్రీమతి తురగా జానకీరాణిగారు నాకు గురుతుల్యులు.     ఇరవై సంవత్సరాలక్రితం ఒక కథ వ్రాసి ఆకాశవాణి స్త్రీల కార్యక్రమానికి పంపిస్తే, అలా కథలా కాకుండా అదే విషయాన్ని ఒక నాటికలా వ్రాసి పంపమని ఆవిడ స్వయంగా ఉత్తరం వ్రాసారు. అంత పేరున్న ఆవిడ ఎంతో ఆప్యాయంగా అలాగ వ్యక్తిగతంగా నాకు ఉత్తరం వ్రాయడం నాకు చాలా సంతోషాన్ని కలగజేసింది. ఆవిడ అలా చెప్పడం వలన ఆకాశవాణికి నాటికలు ఎలా వ్రాయాలో నాకు... పూర్తిటపా చదవండి...

హాంకాంగ్ లో పెప్పర్ స్ప్రే

Posted: 15 Oct 2014 11:06 PM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs
మన లగడపాటి రాజగోపాల్ ను ప్రపంచ అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. పార్లమెంటులో పెప్పర్ స్ప్రే చల్లి వార్తలలోకి ఎక్కారు లగడపాటి. బహుశా ఇది మన పొరుగున వున్న చైనాకు తెలిసినట్లు వుంది. ఇంకేముంది లగడపాటిని చైన... పూర్తిటపా చదవండి...

జ్యోతిష్యం నచ్చకపోతే సైన్స్ నమ్మేస్తారంట !

Posted: 15 Oct 2014 09:59 PM PDT

రచన : రౌతు విజయకృష్ణ | బ్లాగు : రౌతు , వాడి పైత్యం
జ్యోతిష్యంని వేళాకోళం చేయటం ఈరోజుల్లో  చాలా  ఎక్కువగా  చూస్తున్నాం  . మరి   సైన్స్   ఏం  చెప్పినా నమ్మేస్తారా  !
ఔను మరి , ఒక తెల్లోడు వచ్చి ఉపన్యాసం చేస్తే గానీ  మనకి ఆనట్లేదు ఏ విషయమూ .
ఒక గణిత నమూనా (mathematical  model ) ఆధారంగా మీకు సరిపోయే జోడిని చూపిస్తే  గంతులేస్తూ  పెళ్లి చేసుకుంటారు ఈ రోజు మేధావి కుర్రోళ్ళు /కుర్రమ్మలు  .  ఈ లోకం లో  ఉన్న ప్రతి వ్యవస్థని గణిత చిహ్నాలు (mathematical  symbols ), వాటి మధ్య సంబంధాలు (patterns  అండ్ relations )   సహాయంతో  ఒక సూత్రంగా ( as  a  formula ) వ్రాయవచ్చు . కానీ అది న్యూటన్, Einstein,  హాక... పూర్తిటపా చదవండి...

దయ్యాలు లేవూ???

Posted: 15 Oct 2014 09:55 PM PDT

రచన : Satya Narayana Sarma | బ్లాగు : ఆలోచనా తరంగాలు
కాలేజి సెలవలిచ్చారు.మా అమ్మాయి బ్యాగు సర్దుకొని తుఫాన్ వాతావరణంలోనుంచి అతికష్టం మీద బయటపడి ఇంటికొచ్చింది.

యధావిధిగా సబ్జెక్టు మీద తనని కొన్ని ప్రశ్నలడిగాను.తను చెప్పిన జవాబులు విని సంతోషం కలిగింది.సబ్జెక్టు తనకు బాగా వంటపడుతున్నది. తను మంచి డాక్టరౌతుందన్న నా నమ్మకం రోజురోజుకీ బలపడు... పూర్తిటపా చదవండి...

పిల్లలతో జాగ్రత్త

Posted: 15 Oct 2014 09:40 PM PDT

రచన : సాహితి | బ్లాగు : యశోదకృష్ణ
"Children have never been very good 
at listening to their elders, 
but they have never failed 
to imitate them." 
పూర్తిటపా చదవండి...

ఏం వ్రాయాలో తేలక. మనసులో మాట మూగబొయిన జ్ఞాపకం ఇది

Posted: 15 Oct 2014 09:20 PM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
నా మనసులో ఏముందో వ్రాయాలి. కానీ ఎలా? ఎక్కడనుండీ మొదలుపెట్టాలి? ఏమని చెప్పాలి? ప్రేమలేఖలయితే ఎందరో వ్రాసారు. రిఫరెన్స్ దొరుకుతాయి. మరి గతంలో ఎవరయినా మనసులో మాట వ్రాసుంటారా? వ్రాస్తే మాత్రం బయటకి చెప్పుకుంటారా? ప్రేమ అనే పదానికి.. సారీ భావానికి అర్ధాన్ని వివరించాలని చరిత్రలో మొదటి పేజీ నుండి ఎందరో ప్రయత్నించారు. ఆ మహాయఙ్ఞానికి నేను సయితం సమిధనిచ్చా. అయినా ఆ మహాశక్తి విశ్వరూపం ఆవిష్కరింపబడలేదు. నిజమే అదే జరుగుంటే ఈ ప్రపంచం ఇలా ఉండేదా ఏమిటి? అయినా పదాలని వివరించగలంగానీ భావాల్ని అందులోనూ ప్రేమని నిర్వచించాలనుకోవటం ఏంటి నా వెర్రి కానీ.
పూర్తిటపా చదవండి...

రేడియో అక్కయ్య తురగా జానకీ రాణి మృతి

Posted: 15 Oct 2014 09:00 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు

... పూర్తిటపా చదవండి...

మీ ఫోన్‌లో డిలీట్ చెయ్యబడిన SMS, ఫొటోలు, వీడియోలు తిరిగి తెచ్చుకోవాలా? Must Watch & Share

Posted: 15 Oct 2014 08:48 PM PDT

రచన : Sridhar Nallamothu | బ్లాగు : నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు
వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=8GJbvgyvbEc మీ ఫోన్‌లో చాలారోజుల క్రితం మీరు డిలీట్ చేసిన ఓ SMSని తిరిగి తెచ్చుకోవాలా.. లేదా మీరు పొరబాటున డిలీట్ చేసిన ఫొటోనీ, వీడియోనీ, కాంటాక్ట్‌నీ తిరిగి తెచ్చుకోవాలా? అయితే ఈ వీడియోలో ఇలా డిలీట్ చెయ్యబడిన ఫొటోలూ, వీడియోలూ, SMSలను తిరిగి తెచ్చుకోవడం ఎలాగో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ట్రై చేయండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: […]... పూర్తిటపా చదవండి...

బొంబాయి చట్నీ

Posted: 15 Oct 2014 08:30 PM PDT

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

చిన్నప్పటినుండి ఈ చట్నీ పేరు విన్నప్పుడల్లా అసలు ఆపేరెందుకువచ్చిందో అని ఆశ్చర్యం వేసేది.భలే సులువుగా అయిపోతుంది.దీన్ని సాధారణంగా దోశల్లోకి,పూరీల్లోకి చేస్తారు.కూరగాయలు లేనప్పుడు,కరెంట్ లేక పచ్చడి రుబ్బుకోలేనపుడు ఈ చట్నీని చేసేసుకోవచ్చు.వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.చల్లారితే అస్సలు బాగోదు.

IMG_3223

కావలసిన పదార్థాలు
పెద్ద ఉల్లిపాయలు – 2
శనగపిండి – 3 ట... పూర్తిటపా చదవండి...

కామాంధుడికి ప్రజలు వేసిన శిక్ష ?

Posted: 15 Oct 2014 08:30 PM PDT

రచన : datha ramesh | బ్లాగు : DATHA RAMESH

 దేశంలో కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చట్టాలకు ఏమాత్రం భయపడక తమ పని తాము చేసుకుపోతున్నారు. అందుకే ప్రజలే కామాంధులకు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయిపోతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లో ఓ కామాంధుడిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా అతడు పురుషాంగాన్ని కోల్పోయాడు.
  పూర్తిటపా చదవండి...

గౌతమ—అహల్య:

Posted: 15 Oct 2014 08:21 PM PDT

రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhana
గౌతమ—అహల్య:

ఒకటే కోరిక నిన్ను చేరాలనీ...

Posted: 15 Oct 2014 06:30 PM PDT

రచన : వేణూశ్రీకాంత్ | బ్లాగు : సరిగమల గలగలలు
దొంగలకు దొంగ సినిమా కోసం సత్యం గారి స్వరకల్పనలో గోపీ గారు రచించిన "ఒకటే కోరిక" అనే పాట ఈ రోజు మీకోసం. నలుగురిలో పాడుకోడానికి కాస్త ఇబ్బంది పెట్టే లిరిక్స్ అయినప్పటికీ ప్రేయసీ ప్రియులకి మాత్రం ఒక అందమైన పాట ఇది. సత్యం గారి సంగీతం కూడా ఆకట్టుకుంటుంది, చిత్రీకరణ చూస్తే ఏదైనా హిందీ పాట ప్రేరణేమో అనిపిస్తుంటుంది. ఇందులో కృష్ణగారి డాన్స్ వర్ణించడానికి మాటలు చాలవు చూసి తీరాల్సిందే :-) ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ విన... పూర్తిటపా చదవండి...

యథా హ్యేకేన చక్రేణ, మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 15 Oct 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. యథా హ్యేకేన చక్రేణ న రథస్య గతిర్భవేత్ 
ఏవం పురుష కారేణ వినా దైవం న సిద్ధ్యతే. 
గీ. చక్రమొకటున్న రథమెట్లు సరిగ పోదొ
దైవ బలమొక్కటను సిద్ధి దక్కబోదు
నరుని యత్నము కావలె నరసి చూడ.
పిదప దైవంబు తోడౌను వివిధ గతుల. 

సౌభరి మహర్షి

Posted: 15 Oct 2014 06:12 PM PDT

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
ఈ మహర్షి పూర్వ వృత్తాంతం మనకు తెలియదు. కానీ ఇతని ప్రస్తావన మనకు భాగవత మహాపురాణములో చెప్పబడినది.
సౌభరి మహర్షి 12 సంవత్సరములపాటు నీటి అడుగున ఉండి తపస్సు చేసాడు. ఒక సమయంలో అతని దృష్టి ఆ నీటిలో తన భార్యా బిడ్డలతో సంతోషంగా ఉన్న ఒక చేపఫై పడినది. ఆ క్షణంలో అతనికి సంసారంపై ఆకాంక్ష కలిగినది. ఆ ఆలోచన కలిగినదే తడవుగా అతను ఆ నీటిలోనుండి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఆ రాజ్యమును సూర్య వంశస్థుడయిన మాంధాత అనే రాజు పరిపాలిస్తున్నాడు. కనుక సౌభరి మహర్షి తిన్నగా రాజువద్దకు వెళ్లి తనకు వివాహం చేసుకోవాలను అనే కోరిక కలిగినది కనుక అతనికి ఒక కన్యను  ఇమ్మని అడిగాడు.
... పూర్తిటపా చదవండి...

తెలుగు భాగవత తేనె సోనలు – 10.1-458-క. తీపుగల

Posted: 15 Oct 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger