Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 16 October 2014

గూగుల్ నెక్సస్ కుటుంబంలో చేరిన మోటో పెద్దోడు నెక్సస్ 6 విశేషాలు ... మరో 10 వెన్నెల వెలుగులు

గూగుల్ నెక్సస్ కుటుంబంలో చేరిన మోటో పెద్దోడు నెక్సస్ 6 విశేషాలు ... మరో 10 వెన్నెల వెలుగులు


గూగుల్ నెక్సస్ కుటుంబంలో చేరిన మోటో పెద్దోడు నెక్సస్ 6 విశేషాలు

Posted: 16 Oct 2014 09:01 AM PDT

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
         గూగుల్ మరియు మోటోరోలా ప్రతిష్టాత్మకంగా నెక్సస్ 6 ని నిన్న ఆండ్రాయిడ్ లాలిపప్ తో పాటు విడుదల చేసారు. దీనితో పాటు మరో రెండు నెక్సస్ పరికరాలు కూడా విడుదల కావడం విశేషం. మొదటిసారిగా మొటోరోలా గూగుల్ నెక్సస్ కుటుంబంలో చేరింది. భారతదేశంలో అధిక ప్రజధరణ పొందిన మోటో ఇ మరియు మోటో జి లతో ఫామ్‌లోకి వచ్చిన మోటోరోలా ఇప్పుడు నెక్సస్ ఫోన్ తయారీలో పాలుపంచుకోవడం మోటోరోలాకి మరింత సానుకూల పరిణామం. నెక్సస్ 6 చూడడానికి సరిగ్గా మోటో... పూర్తిటపా చదవండి...

                  పరాదీనులై ...         అనేక   రూపాల   సమూహం   స్త్రీలు,         అమ్మతనానికి...

Posted: 16 Oct 2014 08:08 AM PDT

రచన : Meraj Fathima | బ్లాగు : కవితా సుమహారం.
         


పూర్తిటపా చదవండి...

నీచ రాజకీయాలు

Posted: 16 Oct 2014 08:05 AM PDT

రచన : పంతుల సీతాపతి రావు | బ్లాగు : మురళీ మోహనం

ప్రకృతి విధ్వంసానికి
నికృష్టపు రాజకీయ నిందలు తగునా?
అక్కడ ఎవరో ఓడితె
అక్కసుగా యూరి ప్రజల ననుటను సబుబా?
పూర్తిటపా చదవండి...

శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం

Posted: 16 Oct 2014 07:57 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼




పూర్తిటపా చదవండి...

ఇంతదూరం నడచివచ్చాక - 7

Posted: 16 Oct 2014 07:40 AM PDT

రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)

~*~

చెట్టున పండిన ఆకులు రాలినట్టు
రాలిపోతున్న ఆనవాళ్ళకు
సాక్ష్యంగా నిలబడి ఉండటం  కష్టమే కావచ్చు

**

ఒకొక్కటిగా
చితాబస్మమౌతున్న జ్ఞాపకాలు
సమాధులకు పుష్పగుచ్చాలు
కాసింత అనుబంధంతో హృదయాన్ని మెలిపెడుతుంటాయి

చూస్తున్న కళ్ళకు
రహదారిపై నడుస్తూ నడస్తూ
మలుపుతిరిగి కనబడనట్టు
దృశ్యాదృశ్యాల మధ్య మనసు చిక్కుకుంటుంది

**

కొన్ని
పాదముద్రలను వదిలేయడం
కొన్ని పాదముద్రలను వెదుక్కోవడం
అనివార్య నిరంతర పరిభ్రమణం
 
భావోద్రేకాలలో
పొంగే నదులు ఎండిన ఎడారులతో
జోలెనింపుకోవడం తప్పనిస... పూర్తిటపా చదవండి...

అగ్నికార్యము--ఔపాసన పీడీఎఫ్

Posted: 16 Oct 2014 07:04 AM PDT

రచన : Janardhana Sharma | బ్లాగు : విభాత వీచికలు
ఇప్పుడు అగ్నికార్యము-ఔపాసన  ఈ రెండూ చేయు విధానము విపులముగా ,  ఇంకొంత  మెరుగు  పరచి పీడీఎఫ్ రూపములో  ఇవ్వడమైనది ఈ క్రింది లింకులో కొనవచ్చును.  దీని ద్వారా వచ్చు నది , మా ట్రస్ట్ కార్య కలాపాలకు ఉపయోగపడును.  ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

http://kinige.com/kbook.php? id=3847
... పూర్తిటపా చదవండి...

गौतम--अहल्य

Posted: 16 Oct 2014 06:29 AM PDT

రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhana
गौतम--अहल्य

రాత్రి

Posted: 16 Oct 2014 05:31 AM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
రాత్రివేళ కనగల నిజం
బిగువులు సడలి,
దయతో ....
ఎదలు చేరువ కావడం!

పక్కనే కూర్చుని ఓదారుస్తున్నా
గాలి కవ్విస్తూ,
ఒంటరి నల్లనిరాత్తిరి ....
కన్నీరు కారుస్తుంటే!

బాధలోతుల్లో దైవసాన్నిహిత్యంలా
రాత్రిలోతుల్లో
చీకటి క్షణాల్ని విప్పేస్తూ
నక్షత్ర ప్రకాశం!
... పూర్తిటపా చదవండి...

రామాయణం--పురాణ ప్రలాపం (ఆచారాలు - ఆక్షేపణలు

Posted: 16 Oct 2014 04:22 AM PDT

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
రామాయణం వికటకవి చిన్నాన్న రామనవమి ఫలహారానికి ఎండు ద్రాక్ష శుభ్రం చేసుకుంటూ ఉన్నాడు. నేనన్నాను - చిన్నాన్నా. ఈ రోజు రాత్రి మైదానంలో రామకథ ఉంది. వస్తారా ? చిన్నాన్న - ఏమిటి ఈ రోజు ఘట్టం ? నేను - ఎందుకు చిన్నాన్నా? నీతి బద్ధుడు, పురుషోత్తముడు, అయిన రాముడు ఒకదాన్ని మించి ఒకటి ఎన్నో ఆదర్శాలు చూపాడు కదా! చిన్నాన్న - అవును, చూపించకపోవడానికే, చూపించాడు. అబలను ఎలా దుఃఖాల పాలు చేయాలి? సతి, సాధ్వి అయిన... పూర్తిటపా చదవండి...

నరకద్వారాలు భూమిపై ఎక్కడెక్కడ ఉన్నాయి

Posted: 16 Oct 2014 03:33 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ

నా 7 వ eBook (కబురులు)

Posted: 16 Oct 2014 02:04 AM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

నా 
ఉనికి కథలు
7వ eBook గా
Kinige
ద్వారా వెలువడింది.
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger