Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 17 October 2014

శర్మ కాలక్షేపంకబుర్లు-వాసన ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు-వాసన ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు-వాసన

Posted: 16 Oct 2014 05:05 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
వాసన వాసన,గంధం; సువాసన,సుగంధం; దుర్వాసన,దుర్గంధం; ఇవన్నీ తెనుగు సంస్కృత పదాలు. వాసనకి ముందు విశేషణం చేరిస్తే… ఇది ఘ్రాణేంద్రియం ద్వారా తెలుసుకునేది. ఇదీ ఒక మానసిక స్థితే! ముక్కులో ఆలిఫేకటరీ నాడులు సెన్సర్ల లాగా పని చేసి వాసన కనుక్కుని మనసుకు చెబుతాయి. మనసు బుద్ధికి చెబితే వారు ఇది మల్లెవాసన, మొల్లకి వాసనుండదు, ఇది పారిజాతపువాసన, బాగా పీల్చు అనో, ఇది కుళ్ళు కాలవ వాసన, ఘాటువాసన ముక్కు మూసెయ్యి అనో చెబుతుంది. చెయ్యి ఆపని చేస్తుంది. […]... పూర్తిటపా చదవండి...

కరి సింహమునెక్కి దైత్య గణముల దునిమెన్.

Posted: 16 Oct 2014 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - కరి సింహమునెక్కి దైత్య గణముల... పూర్తిటపా చదవండి...

నది ప్రవహిస్తుంది

Posted: 16 Oct 2014 03:36 PM PDT

రచన : Usha Rani K | బ్లాగు : మరువం
ఇది ఆరవ అనువాదం మరొక- రవ్వంత పేలవమైన- అనువాదం.  తూలిక (నిడదవోలు) మాలతి గారి ఆంగ్ల కవితలోని పూర్తిటపా చదవండి...

శృంగార నైషధము” విశ్లేషణ – కొల్లా శ్రీకృష్ణారావు

Posted: 16 Oct 2014 03:12 PM PDT

రచన : Anil Piduri | బ్లాగు : కోణమానిని తెలుగు ప్రపంచం
"కవికీ, కంసాలికీ సీసం లోకువ." అని నానుడి. కంసాలి లోహమైన 'సీసము'నూ, కవి పద్యఛందస్సు ఐన "సీసం"నూ ప్రజ్ఞతో వాడుతారు, అని శ్లేష. శ్రీనాథుడు అందుకు పర్యాయపదము.

కొల్లా శ్రీకృష్ణా రావు ఆంధ్ర సాహిత్యం పట్ల ఎంతో ఆసక్తి కలిగిన సారస్వత కృషీవలుడు. 
ఆయన రచించిన వివరణాత్మక పుస్తకములు తార్కాణములు. శృంగార నైషధమును రచించిన శ్రీనాథునిపట్ల భక్తి, అనురాగములతో రచించిన విమర్శనా విశ్లేషణా గ్రంథము "శృంగార... పూర్తిటపా చదవండి...

కానుకలు… జేమ్స్ థామ్సన్, స్కాటిష్ కవి

Posted: 16 Oct 2014 12:00 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

మనిషికి అతను స్వారీ చెయ్యగల గుర్రాన్నీ

నడపగల ఓడనీ ఇవ్వు;

అతని హోదా, సంపదా, శక్తీ, ఆరోగ్యం

నేలమీదగాని, ... పూర్తిటపా చదవండి...

ఒకమరోకసారి

Posted: 16 Oct 2014 11:45 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
నీటిలోని కాంతిని తాకలేను
నీడలు ముసిరే వేళల్లో, బరువుగా ఒరిగిన నీ కనురెప్పల కింది
కనీళ్ళని చూడలేను -

చీకటి చెట్ల కింద తల వంచుకుని
నువ్వలా, నేనిలా నుల్చుని... 
మన అరచేతులు ఆనీ ఆనక

మన చేతివేళ్లు తాకీ తాకక
కలిసి ఉండాలేకా విడిపోనూలేకా, ఏమీ
చెప్పుకోనూలేకా ఇక

లోపలంతా చెక్కుకుపోయి, తెగిపోయి, మౌనంగా
ఒకరి తలను మరొకరి గుండెకేసి
మోదుకునీ, బాదుకునీ, ఏడ్చీ...

చిన్నమ్మా
పగుళ్ళిచ్చి, హోరున కురిసిన ఆ రాత్రి
ఇంకా ఇప్పటికీ
ఇక్కడ తెల్లవారనే లేదు - 
... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 709

Posted: 16 Oct 2014 11:35 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
పూర్తిటపా చదవండి...

బందరు నెచ్చెలి వెళ్ళిపోయింది

Posted: 16 Oct 2014 11:12 AM PDT

రచన : జ్ఞాన ప్రసూన | బ్లాగు : సురుచి
             బందరు   నెచ్చెలి     వెళ్ళిపోయింది                      ఒకొకసారి     మనస్సు   శరీరము  శిధి లమయిపోయినట్లు  అనిపిస్తుంది . కూచోలేము,తిరగలేము ,తినలేము ,పనిచేయలేము నిద్రపోలేము  ఏదో అలజడి,ఆవేదన. ఈరోజు    లేచినదగ్గరనుంచి  అలానేవుంది .   మా పెద్దకోడలు    అమెరికా  వెడుతోంది . దిగులా అంటే  అలా లేదు . అది వెళ్ళాక    అలా కూర్చుండి పొయాను.  ఇంతలో  ఫోన్  ట్రింగ్ ట్రింగ్  అని   రారా అని పిల్చింది... పూర్తిటపా చదవండి...

లలిత గేయాలు - ఆకాశవాణి

Posted: 16 Oct 2014 10:45 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారి "దాసిగా నీదయరాసిగా పరమేశ" మరియు "ఒక్కతనే వ్రజబాలను", ----------- శ్రీ డి. వి. మోహన కృష్ణ గారి "విరులార... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger