Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 17 October 2014

శతకసౌరభాలు -5 సుమతీశతకము -3 ...ఇంకా 15 టపాలు : లంచ్ బాక్స్

శతకసౌరభాలు -5 సుమతీశతకము -3 ...ఇంకా 15 టపాలు : లంచ్ బాక్స్


శతకసౌరభాలు -5 సుమతీశతకము -3

Posted: 17 Oct 2014 12:33 AM PDT

రచన : raviprasad muttevi | బ్లాగు : Muttevi Ravi Prasad
శతకసౌరభాలు - 5


పూర్తిటపా చదవండి...

Opposition in Deep Sleep|| "నిద్రపోతున్న" ప్రతిపక్షం

Posted: 17 Oct 2014 12:27 AM PDT

రచన : VIjay RamBhupal | బ్లాగు : www.999Telugu.com

శ్రమయేవ జయతే

Posted: 17 Oct 2014 12:19 AM PDT

రచన : భండారు శ్రీనివాస రావు | బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య

ఊళ్ళల్లో రోడ్డు పక్కన సిగరెట్లు వగయిరా అమ్మే పాన్ డబ్బాలు కనిపిస్తాయి. ఉదయంనుంచి రాత్రి పొద్దుపోయేదాకా ఆ బడ్డీ దుకాణాల వారు శ్రమిస్తూ వుండడం అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఆ చిన్న దుకాణాల మీద దాదాపు పది పదిహేను ప్రభుత్వ శాఖల ఆజమాయిషీ ఉంటుందనేది చాలామందికి తెలియవి విషయం.... పూర్తిటపా చదవండి...

జయలలితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

Posted: 17 Oct 2014 12:14 AM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs
మొత్తానికి పురచ్చితలైవికి బెయిల్ మంజూరు కావడంతో అన్నా డీఎంకే... పూర్తిటపా చదవండి...

స్నేహ సమీరమా....!!

Posted: 17 Oct 2014 12:08 AM PDT

రచన : చెప్పాలంటే...... | బ్లాగు : కబుర్లు కాకరకాయలు
నిన్నా మొన్నటి కధగా నే మిగిలినా
రేయి పగలు ఒకటిగ మారినా
జతగ చేరిన జ్ఞాపకాలు గతమై పోవునా....

ఏకాంతానికి తోడుగా ఎదలో నిలిచినా
మాటల మాటున మనసే పంచినా
మౌనానికి తెలిసిన అర్ధాలే మారిపోవునా.....

కలలో కలసిన కల్పన కరిగినా పూర్తిటపా చదవండి...

వ్యవస్దగత లోపాలు

Posted: 16 Oct 2014 11:50 PM PDT

రచన : rajiv raghav | బ్లాగు : రాఘవ్ వాయిస్


తిరుపతి లడ్డు

Posted: 16 Oct 2014 10:45 PM PDT

రచన : మూర్తి కారుమంచి | బ్లాగు : కబుర్లు గురూ
తిరుపతి లడ్డు వీడియో చూడండి క్లిక్ చేసి 
తిరుపతి లడ్డు అంటే అందరికి ఇష్టమే. తిరుపతి అంటే ముందుగా గుర్తు కొచ్చేది లడ్డు మాత్రమే. అప్పటి లడ్డు కి ఇప్పటి లడ్డు కి చాలా తేడా ఉంది.తిరుమల వెంకన్నకి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం లడ్డు. భక్తుల... పూర్తిటపా చదవండి...

రకరకాల రోగాలూ - సెక్సు బలహీనతలూ :: డా. జి వి పూర్ణచందు

Posted: 16 Oct 2014 10:24 PM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,

దానిమ్మ ఫ్రూట్‌బార్స్(పుల్లైస్)

Posted: 16 Oct 2014 08:30 PM PDT

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

పుల్లైస్ దాదాపుగా అందరి ఙ్ఞాపకాల్లో భాగం అయ్యే ఉంటుంది.ఇప్పుడైతే ఐస్‌క్రీం పార్లర్లు వీధి వీధినా ఉంటున్నాయి.ఇన్ని ఐస్‌క్రీం పార్లర్లు వచ్చేసినా వాటిల్లో మంచి ఫ్రూట్‌బార్స్ మాత్రం దొరకడం లేదు.అడపాదడపా దొరికినా వాటిల్లో కృత్రిమమైన ఫ్లేవర్లు,రుచులు తప్పితే బాగా రుచిగా వుండేవి మాత్రం ఇప్పటి వరకైతే కనపడలేదు.మా పిల్లలకేమో ఫ్రూట్‌బార్స్ చాలా ఇష్టం.అందుకని ఇంట్లోనే చేయడం మొదలుపెట్టాను.చాలా సులభంగా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు.

పూర్తిటపా చదవండి...

गोवर्धनपर्वत:

Posted: 16 Oct 2014 08:29 PM PDT

రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhana
गोवर्धनपर्वत:---

వరలక్ష్మి -అలియస్- వరాలు 5

Posted: 16 Oct 2014 06:58 PM PDT

రచన : kadhanika | బ్లాగు : kadhanika

వరలక్ష్మి – అలియస్ వరాలు 05

"వరాలు" యీ వారంతో సమాప్తమయ్యింది.

దానితో పాటే నా 75వ రచన పూర్తి చేసుకుని కధానిక వజ్రోత్సవ బ్లాగ్‍‍గా మీ అందరి ఆదరాభిమానాలతో ముందడుగు వేస్తోంది. మా యిద్దరి వానప్రస్థంలో యీ కధానికలు చాలాభాగం కల్పితాలే అయినా అక్కడక్కడా మా అనుభవాలూ పూర్తిటపా చదవండి...

'సెజ్' లూ, రైతుల భూముల్ని లాక్కోవడం రోమ్ గణతంత్రం లోనూ ఉండేవి!

Posted: 16 Oct 2014 06:50 PM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
విశేషమేమిటంటే, రోమన్ గణతంత్రం ఎంత దూరం విస్తరించినా సరే, విస్తరించిన మేరా అది ఒక పెద్ద నగరం మాత్రమే. క్రీ. శ, 212 నాటికి రోమన్ గణతంత్రంలోని సుదూర ప్రాంతంలో ఉన్న ప్రతి స్వంతంత్ర పౌరుడితో సహా అందరికీ రోమ్ నగరంలో పౌరసత్వం ఉంది. అంటే వాళ్ళు అవసరమైనప్పుడు రోమ్ నగరానికి వెళ్ళి అక్కడి టౌన్ హాల్ లో జరిగే వోటింగ్ లో పాల్గొనవచ్చు. అయితే, ఒక షరతు..... పూర్తిటపా చదవండి...

తే.19-10-2014 నందమూరులో విశ్వనాధ 38వ వర్ధంతి సభ.

Posted: 16 Oct 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కవిసామ్రాట్ విశ్వనాధగారి స్వగ్రామమైన నందమూరులో విశ్వనాధ 38 వ బర్ధంతి సభనుిర్వహిస్తున్నారు. అవకాశమున్నవారు ఈ కార్యక్రమానికి వెళ్ళగలరు.

తెలుగు భాగవత తేనె సోనలు – 1-9-ఉ. - అంబనవాంబుజోజ్వల

Posted: 16 Oct 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

నిమి - జనకవంశం

Posted: 16 Oct 2014 05:40 PM PDT

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
నిమి ఇక్ష్వాకు పుత్రుడు. సూర్యవంశస్థ... పూర్తిటపా చదవండి...

కిరణ ప్రభలు - పింఛములు

Posted: 16 Oct 2014 05:37 PM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
ప్రత్యూషకు తొలి కిరణాల ఈకలు; 
పురి విప్పిన బర్హి పింఛములు; 
తూర్పు దిశ నవ బృందావనము; 
జడత్వమున కునుకులిడే, 
మనస్సులకు చైతన్యపు ఆటలను నేర్పే 
ఒజ్జ (గురువు) ఐనది ప్రకృతి.

#pratyuushaku toli kiraNAla Ikalu; 
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger