Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 13 November 2014

శ్రీ నాధుని భీమ ఖండ కధనం 22 తృతీయాశ్వాసం -7 ...ఇంకా 13 టపాలు : లంచ్ బాక్స్

శ్రీ నాధుని భీమ ఖండ కధనం 22 తృతీయాశ్వాసం -7 ...ఇంకా 13 టపాలు : లంచ్ బాక్స్


శ్రీ నాధుని భీమ ఖండ కధనం 22 తృతీయాశ్వాసం -7

Posted: 12 Nov 2014 10:51 PM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ నాధుని భీమ ఖండ కధనం 22 –

తృతీయాశ్వాసం -7

''భవు ,భవానీ భర్త ,భావ సంభవ వైరి-భవ రోగ భంజను భాల నయను

భోగ ప్రదుని ,భోగి ,భోగ రాజ విభూషు –భూ నభోభివ్యాప్తు,భువన వంద్యు

భగ వంతు  ,భర్గుని ,భాసితాంగ రాగుని –భాను కోటి ప్రభా భాసమాను

భాగీరధీ మౌళి ,భగద్రుగ్విపాటను,-భూరదాంగుని  ,భద్ర భూతి ధరుని

భామినీ సువిలసార్ధ వామ భాగు –భక్తీ తోడ  భజింపరో భవ్య మతులు

భావనా భాజుల కతండు ఫలము లొసగు –భాగ్య ,సౌభాగ్య వైభవ ప్రాభవములు ''

అగస్త్య మహర్షి అంటున్నాడు ''పవిత్ర మనస్కులారా !అంతా తానె అయిన వాడు ,పార్వతీ పతి,సంసార రోగ నాశకుడు ,ఫాల నేత్రుడు ,భోగాలిచ్చేవాడు ,సర్వ భ... పూర్తిటపా చదవండి...

‘ఫిరదౌసి’ కావ్య సౌందర్యం

Posted: 12 Nov 2014 10:49 PM PST

రచన : vrdarla | బ్లాగు : దార్ల
(నిన్న (12-11-2014) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదులో జరిగిన ''గుర్రం జాషువా సాహిత్య సమాలోచన'' సదస్సులో పాల్గొని సమర్పించిన పత్రంలోని ముఖ్యాంశాలను ఇక్కడ అందిస్తున్నాను. పూర్తి పత్రాన్ని త్వరలో అందిస్తాను) -డా. దార్ల వెంకటేశ్వరరావు అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ,  హైదరాబాదు విశ్వవిద్యాలయం, హైదరాబాదు-500 046 మొబైల్ ఫోను: 9989628049 కావ్య సౌందర్యాన్నెలా చూడాలి? కావ్యంలో... పూర్తిటపా చదవండి...

మరో కొలంబస్ (సూక్ష్మ కథ)

Posted: 12 Nov 2014 10:46 PM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు


పూర్తిటపా చదవండి...

కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేల?

Posted: 12 Nov 2014 10:37 PM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

పోతన గారి.....భాగవత పద్యాలు

సీ. కమనీయ భూమి భాగములు లేకున్నవే

పడియుండుటకు దూది పరుపులేల?

సహజంబులగు కరాంజలులు లేకున్నవే

భోజ... పూర్తిటపా చదవండి...

విజీనగరం నుండి వెలువడిన పత్రికలు

Posted: 12 Nov 2014 09:59 PM PST

రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి

విజయ నగరం నుండి వెలువడిన పత్రికలు ! 

రాజ యోగి               మాస పత్... పూర్తిటపా చదవండి...

మేలు కొలుపు (మనసైన పిలుపు - మంగళ మలపు)

Posted: 12 Nov 2014 08:59 PM PST

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI

మేలు కొలుపు (మనసైన పిలుపు - మంగళ మలపు) గీతం-గాత్రం-సంగీతం :స్వామి సుందర చైతన్యానంద ( నేను స్వయంగా తయారు చేసిన వీడియో క్లిప్ వీక్షించండి ) ఆడియో లింక్:
https://drive.google.com/folderview?id=0B6ZJh2NcOojraDJIWVNQenVWNWs&usp=sharing
... పూర్తిటపా చదవండి...

జొన్నరొట్టె

Posted: 12 Nov 2014 07:30 PM PST

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఇప్పుడంటే అందరూ రాత్రి పూట అన్నాలు మానేసి చపాతీలు తింటున్నారు కానీ,నా చిన్నప్పుడు చపాతీలు పొద్దుటిపూట టిఫిన్‌కి చేసుకునేవాళ్ళు.రాత్రి పూట ఎక్కువగా జొన్నరొట్టెలు తినేవాళ్ళు.కొనేళ్ళకు జొన్నరొట్టెలు మానేసి చపాతీలు మొదలు పెట్టారు.డయాబెటీస్ వ్యాధి పుణ్యమా అని ఇప్పుడు జొన్నరొట్టెలకు మళ్ళీ మునుపటి ప్రాధాన్యత వచ్చింది.మా వూళ్ళో ఒకప్పుడు మిర్చి బజ్జిలు,అలసంద వడలు అమ్మే బండ్లు మాత్రమే … Continue reading ... పూర్తిటపా చదవండి...

తెలుగు కవులు - కొంపెల్ల జనార్థన రావు

Posted: 12 Nov 2014 07:30 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని







... పూర్తిటపా చదవండి...

మనసు ను అరికట్టడము ఎలా?

Posted: 12 Nov 2014 06:47 PM PST

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
మనసు చంచలము అయినది.  చాలా  వేగముగా పరుగులు  తీసేది అని మనకు అందరికి తెలిసిన విషయము.  దానిని  అరికట్టడము అనే విషయమును పక్కకు బెట్టండి,  కనీసము దానిని ఒక విషయమును గురుంచే  ఆలోచించేలా చేయగల మేమో, చూద్దాము.   సాధారణముగా  మనము  ఖాళీగా  ఉన్నాము అంటే మన ఆలోచనలు  ఒకటి మొదలు పెట్టి, గొలుసుకట్టు గా  ఒక దాని లోంచి ఇంకొక దాని లోనికి  పరుగు తీస్తూ, పర్యవసానమేమిటీ  అంటే  ముందు ఆలోచించే విషయము మర్చిపోయి  ఎక్కడో  ఇంకో విషయములో ఉండగా మనకు స్ఫురణ లోకి వస్తాము. స్ఫురణ అంటే  ఆలోచనా కెరటాలు నుంచి బయటకు వచ్చి, అదేమిటి  అలా  ఎక్కడి నుంచి ఎక్కడ కు వెళ్లి పోయాము, మన... పూర్తిటపా చదవండి...

తరు వేదన

Posted: 12 Nov 2014 06:17 PM PST

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్
                           తరు వేదన

"చల్లని నీడ నిచ్చి కడు చల్లని గాలుల సేద దేర్చుచున్
తల్లి వలెన్ ఫలంబు లిడి తాపము నాకలి తీర్చుచున్
పెల్లగు తాల్మి తోడ మది భేద మదేమియు లేక సాకుచున్
నెల్లరి యుల్లముల్ తనుపు నిట్టి మమున్ వధియింప న్యాయమే !"

పూర్తిటపా చదవండి...

అరిష్టాని ప్రణశ్యన్తు ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 12 Nov 2014 05:30 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. అరిష్టాని ప్రణశ్యన్తు దురితాని భయాని చ |
శాన్తిరస్తు శుభం మేస్తు గ్రహా: కుర్వన్తు మంగళం ||<... పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం – బంధువు లెల్లఁ

Posted: 12 Nov 2014 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

చిన్ని చెంచు గేయం

Posted: 12 Nov 2014 04:57 PM PST

రచన : జ్ఞాన ప్రసూన | బ్లాగు : రావూరు రచనలు
           చిన్ని చెంచు     గేయం 
 ఎచటనే! ఎచటనే!
 ఎచటనే నా  చిన్ని చెంచు 
ఎందు దాగున్నావో 
ఎరిగింపవా  సుంత ..... 

మునిమాపు నీరెండ 
ముసుగుతాల్చిన సంధ్య 
కెదురెదుర... పూర్తిటపా చదవండి...

గానకోకిల సుశీల గారికి జన్మదిన శుభాకాంక్షలు - నా పెన్సిల్ చిత్రం

Posted: 12 Nov 2014 04:40 PM PST

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU

... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger