Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 19 May 2015

నీకోసం నువ్వు బ్రతకడం జీవితం కాదు! ... మరో 9 వెన్నెల వెలుగులు

నీకోసం నువ్వు బ్రతకడం జీవితం కాదు! ... మరో 9 వెన్నెల వెలుగులు


నీకోసం నువ్వు బ్రతకడం జీవితం కాదు!

Posted: 19 May 2015 09:27 AM PDT

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
జీవితంలో నువ్వు కేవలం నీ కోసం బ్రతికితే నిన్ను ఎవరూ ప్రొత్సహించరు! ఇంకా ఎక్కువ ఇక్కడ చూడండి. http://www.ishafoundation.org/blog/yoga-meditation/history-of-yoga/what-dharma-is/... పూర్తిటపా చదవండి...

సుఖం -సంతోషం

Posted: 19 May 2015 08:44 AM PDT

రచన : నందు | బ్లాగు : నేను-నా ఫీలింగ్స్.....
మనిషికి తను సుఖపడ్డ క్షణాలు కొన్ని రోజులే గుర్తుంటాయి 
కాని  సంతోషపడ్డ  క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి
                   -నందు
                                  

నీతి శాస్త్రం నుంచి సూక్తి

Posted: 19 May 2015 08:30 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
Neeti%2BSastra.JPG

... పూర్తిటపా చదవండి...

తెలుగింటి గ్రుహిణి - రంగుల చిత్రం

Posted: 19 May 2015 08:12 AM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
threshold%2Bcopy.jpg

నా ఈ చిత్రానికి ఫోటోషాప్ లో రంగులద్దాను.
... పూర్తిటపా చదవండి...

పరమ గురువులకరుణ...పవనసుతుని అనుగ్రహం చవిచూపిన హనుమత్ రక్షాయాగం [2015]

Posted: 19 May 2015 07:15 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
ఇది ఏడవ ఆవృతిగా సాగుతున్న  హనుమత్ రక్షాయాగం. అందులోనూ ఈ సంవత్సరాధిపతి శనైశ్చరులవారు.. జరుగుతున్నది శనిత్రయోదశి రోజు. పాపపుణ్యకర్మలకు ఫలితాలను వెంతనే ప్రసాదింపజేసే వారు ఆయన.
యాగం ససంకల్పించినప్పటినుండి కనపడకుండా  ఎన్నో ఆటంకములు ఎదురొచ్చాయి. యాగప్రతులతయారీ వద్దనుండి పంపిణీవరకు ఒంటరి ప్రయాణమైంది . ఇక యాగసమయం దగ్గరకొచ్చేసరికి ఇప్పటివరకు అన్ని కార్యక్రమాలకుదగ్గరగా ఉండే కొద్దిమంది  కూడా వారి వారి పనులలో బిజీ .  సామాగ్రిని చేరవేసుకోవటం  అన్నీ సమకూర్చుకోవటం ఒక్కనివల్ల అయ్యేపనేనా అనే విసుగుకూడా కలిగింది ఒకదశలో.అదీకాక ఈమధ్య ఈయాగం శాస్త్రీయమాకాదా అని మనసులో ఓ అ... పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 19 May 2015 05:51 AM PDT

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

తస్య తద్వచనం శ్రుత్వా జనకస్య మహాత్మనః
న్యవేదయన్మహాత్మానౌ పుత్రౌ దశరథస్య తౌ

సిద్ధాశ్రమ నివాసం చ రాక్షసానాం వధం తథా
తచ్చాగమన మవ్యగ్రం విశాలాయాశ్చ దర్శనం

అహల్యా దర్శనం చైవ గౌతమేన సమాగమం
మహాధనుషి జిజ్ఞాసాం కర్తుమాగమనం తథా

ఏతత్సర్వం మహాతేజా జనకాయ మహాత్మనే
నివేద్య విరరామాథ విశ్వ... పూర్తిటపా చదవండి...

శ్రీరామకర్ణామృతం - ప్రథమాశ్వాసము

Posted: 19 May 2015 05:26 AM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే

శ్రీరామకర్ణామృతం - ప్రథమాశ్వాసము 

1Lord-Srirama-Bhadrachalam.jpg

పేరులోనే ఉంది అర్థమంతా. చెవులకు అమృతంగా అనిపించే రామస్తుతి ఇది. లీలాశ... పూర్తిటపా చదవండి...

నా భర్తకి… అజ్ఞాత కవయిత్రి

Posted: 19 May 2015 04:33 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

తప్పించుకోలేని ఈ ఐహిక బాధలనుండీ
ఈ జీవితం నుండీ నేను నిష్క్రమించినపుడు
నా కోసం నల్లని దుస్తులు ధరించవద్దు
ప్రియతమా! నువ్వు ఉంగరాన్ని మాత్రం తియ్యకు.

దయచేసి ఆ తళతళల వజ్రాన్ని
నా గుర్తుగా చేతికి ఉంచుకో
అది నీ కళ్ళలో మెరిసినప్పుడు
అది పక్కనుండి నడుస్తున్న నా నీడగా భావించు.

ఎందుకంటే, ఆ వజ్రం కన్నా, ఆ మాటకొస్తే
ఏ రత్నం కన్నాకూడా ప్రకాశవంతంగా నీకు కనిపిస్తాను.
అక్కడ ఏదో జరగకూడనిది జరిగినట్టు
ఇంటిని నల్లని అలంకరణలతో నింపకు.

నా సమయం సమీపించి నేను పోయినపుడు
నీకు దుఃఖించవలసిన పని లేదు
నా స్మృతికి చిహ్నంగా, గుర... పూర్తిటపా చదవండి...

దండోరా ...

Posted: 19 May 2015 04:33 AM PDT

రచన : TEJASWINI - MY DAUGHTER | బ్లాగు : TEJASWINI - MY DAUGHTER
20150510_182348.jpg
ఎస్ బ్యాంకు స్టాక్స్ ఎన్ని ఉన్నాయ్ మీ దగ్గర ?
ఒక వేళ లేక పోతే కొనుక్కోండి ...
ఎందుకంటె ఒక్కో షేర్ కు రూ 9 . 00 చొప్పున డివిడెండ్ ఇస్తారంట ...
ఈ అవకాశం రేపటి లోపు కొనే వారికి మాత్... పూర్తిటపా చదవండి...

అరుణాస్తమయం

Posted: 19 May 2015 04:33 AM PDT

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
 ఉదయాలెరుగకనే అస్తమించిన  ఓ వెలుగురేఖ రాలుతూ ఈ రోజు జాలిగా చూసింది. ఉరకలెత్తే ఓ యవ్వనపు సాయంత్రంపై జరిగిన పిచ్చికుక్కలదాడిలో కుక్కగొలుసుల బోనులో చైతన్యం పూర్తిగా చచ్చుబడిపోయినప్పటినుంచి. కాపుకాయలేని ముళ్ళకంచెపై ఛీత్కారాన్నైనా ఉమ్మేయకపోతుందా అనుకుంటూ చేసిన సహచరుల సేవంతా చీకట్లోకీ పాక్కుంటూ పోయింది. నీ మనసు మాళిగ ఏదో ఒకరోజు తాళం భళ్ళునతెరుచుకోకపోతుందా అనే ఎదురు చూపులు మూగగానే మిగిలిపోయాయి. ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger