తను వెళ్లిపోయింది ... మరో 11 వెన్నెల వెలుగులు |
- తను వెళ్లిపోయింది
- జ్ఞాపకం నేనే నిజం.. అంటూ.. నిశ్శబ్దంగా నన్ను ఆక్రమించుకుంటుంది.
- దశపాపహర దశిమి
- ఎర్ర డబ్బా ఆకలి కేకలు !
- నాడీ దోషం
- శని త్రయోదశి ప్రాముక్యత
- పోయేకాలం
- Microsoft Edge బ్రౌజర్‌లో Dolby ఆడియో సపోర్ట్
- " నీవు నా ప్రాణమే "బలాత్కరించబడ్డ క్షణాలన్నీ....బంధీలైన గడియలన్నీ....,నిఘా వెనుక భయాలన్నీ...,జీవితం పై...
- వేచివుంటావుగా
- నందమూరి తారక రామా
- ఎండవేడిమికి ఇక భయపడనవసరం లేదు… షేక్స్పియర్
Posted: 27 May 2015 09:12 AM PDT రచన : '''నేస్తం... | బ్లాగు : '''నేస్తమ్... చెప్పి మరీ వెళ్లిపోయింది ఎక్కువ ప్రేమిస్తున్నా అని చెప్పి మరీ వెళ్లిపోయింది వెళ్ళిపోతున్నా అని నువ్వు వెళ్ళాక ఎవరిని ఏడిపించాలి ? ఎవరి కళ్ళలోకి చూడాలి ? పూర్తిటపా చదవండి... |
జ్ఞాపకం నేనే నిజం.. అంటూ.. నిశ్శబ్దంగా నన్ను ఆక్రమించుకుంటుంది. Posted: 27 May 2015 09:11 AM PDT రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే నా గదిలో.. నన్ను నేను వెతుక్కుంటూ.. నాలో నేను నడిచిపోతున్నప్పుడు.. ప్రపంచం ఒంటరైపోతుంది. చీకటి కాలపు చట్రాల్లో నలిగి.. మనసుల ఇరుకు సందుల్లో ఊరేగి.. ఉత్తినే ఊపిరి బిగపెట్టి పరిగెడుతూ.. పూర్తిటపా చదవండి... |
Posted: 27 May 2015 08:38 AM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh 28 మే 2015 గురువారం, జ్యేష్ఠ శుద్ధ దశమి - దశపాపహర దశిమి దశ పాపహర దశమి అనగా పది పాపాలను పోగొట్టే దశమి అని అర్థం. ఇది జ్యేష్ఠ శుద్ధ పాఢ్యమి నుండి దశమి వరకూ చేస్తారు. పంచాంగంలో కూడా దశహరాదశాశ్వమేథేస్నానమ్; ఇతి ఆరభ్య దశమీ పర్యంతమ్' అని ఉంటుంది. అనగా ఈ రోజు ఏ నదిలో స్నానం చేసినా విశేషమైన ఫలముంటుంది. ముఖ్యంగా గంగానదిలో చేస్తే గొప్ప విశేషం. అందునా 'కాశీ'లో దశాశ్వమేధ ఘట్టంలో గంగాస్నానం సంపూర్ణ పుణ్య ఫలం! |
Posted: 27 May 2015 07:32 AM PDT |
Posted: 27 May 2015 06:21 AM PDT రచన : NERELLA RAJASEKHAR | బ్లాగు : అఖండ దైవిక వస్తువులు నాడీ దోషం నాడీ దోషం ఎంతో విశిష్టమైనది.విడువరానిది.వదూవారులిద్దరిదీ ఏకనాడీ అయితే వారి వివాహం ఎట్టి పరిస్ధితులలోను చేసుకొనకూడదు.... పూర్తిటపా చదవండి... |
Posted: 27 May 2015 05:50 AM PDT రచన : basetty bhaskar | బ్లాగు : Traditional Hinduism నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, పూర్తిటపా చదవండి... |
Posted: 27 May 2015 04:38 AM PDT రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త భాను దెబ్బకు ఎండలే మండిపోయే దొర (బాబు) ల దెబ్బకు ధరలు పై కెగిరిపోయే బి (జె ) పి దెబ... పూర్తిటపా చదవండి... |
Microsoft Edge బ్రౌజర్‌లో Dolby ఆడియో సపోర్ట్ Posted: 27 May 2015 04:24 AM PDT రచన : Sridhar Nallamothu | బ్లాగు : నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు ఇంతవరకూ Google Chrome, Firefox వంటి ఏ వెబ్ బ్రౌజర్‌లోనూ లేని విధంగా Windows 10తో పాటు అందించబడుతున్న Microsoft Edge బ్రౌజర్‌లో Dolby Audio సపోర్ట్ కల్పించబడుతోంది. దీంతో వీడియో, గేమ్స్, సాంగ్స్ వంటి మీడియాను అందించే వెబ్ సైట్ల నుండి మనకు హోమ్ థియేటర్ తరహా శబ్ధనాణ్యత కలగబోతోంది. దానికి తగ్గ స్టీరియో సిస్టమ్ కూడా మన దగ్గర ఉండాలనుకోండి. బ్రౌజర్ల చరిత్రలో ఇది ఓ మైలురాయిగానే చెప్పుకోవాలి.... పూర్తిటపా చదవండి... |
Posted: 27 May 2015 04:11 AM PDT |
Posted: 27 May 2015 03:47 AM PDT రచన : vennelaveechika | బ్లాగు : వెన్నెల వీచిక ........ తీరని దాహార్తికై సుదూరాన ఉన్న ప్రతీ ఎండమావిని నీటిచెలమని పరుగులెత్తాను కన్నీటి చెమ్మతో కనులు నింపుకున్నాను పూర్తిటపా చదవండి... |
Posted: 27 May 2015 02:02 AM PDT రచన : kiran | బ్లాగు : maa palle MANTRIPALEM 1960 తెలుగు నాట మరువ లేని సంవత్సరం ఏడుకొండలపై కొలువైన వేంకటనాధుడు వెండి తెరపై దివ్య దర్శన మిచ్చిన సమయం శ్రీనివాసుడే కదలి వచ్చాడా అని సంబ్రమాశ్చర్యాలతో వూరు వాడా పిల్లా పెద్ద అందరిని ఏకం చేసి చద్ది అన్నపు మూటలు ఎడ్ల బండ్లకు వేలాడ గట్టి తన వైపుకు ఆకర్షించుకున్న ఆ సుందర రూపం ఎవరీతడు ఏమా అద్భుతమైన చిరు దరహాసం ఒక్కసారి ఆలోచిస్తే అంతకు ముందు 37 సంవత్సరాల క్రితం 1923 మే 28 న నిమ్మకూరు లో వెంకటరామమ్మ లక్ష్మయ్య దంపతులకు జన్మించిన ఓ చిట్టి బుడతడు ఇంతితై వటుడింతై వెండితెరపై తరగని వెలుగై రాజకీయ యవనిక పై చె... పూర్తిటపా చదవండి... |
ఎండవేడిమికి ఇక భయపడనవసరం లేదు… షేక్స్పియర్ Posted: 27 May 2015 02:01 AM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి (ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం)ఎండ గురించి ఇక భయపడ పనిలేదు |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment