Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 28 May 2015

జగడము ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

జగడము ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


జగడము

Posted: 27 May 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - జగడము



కందము:
జగమున నరులిట నిరతము
పగలను సెగలను గలుగుచు వగచుట తగునా
జగడము లధికము లగుగద
జగడము వదలిన జనులకు జగతిని సుఖమౌ.
... పూర్తిటపా చదవండి...

మేమంతా క్షేమం – 1. పత్తరాలు

Posted: 27 May 2015 04:03 PM PDT

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
తూలిక అభిమానపాఠకులకు,     ఇట్లు మాలతి —————– నాల్రోజులక్రితం లంకెలబిందెలాటి అట్టపెట్టెలో దొరికిన పాత ఉత్తరాలు. వరదల్లో తడిసి పోస్టాఫీసు యంత్రాల్లో నలిగి రంగు మాసిపోయి రాత అలుక్కుపోయి మిగిలిన ఈ ఉత్తరాల గుట్ట.ఏ మధ్యాహ్నాలో అర్థరాత్రులో భోజనాలయేక, నిత్యనైమిత్తికాలు ముగించుకు తీరిగ్గా కూర్చుని నిదానంగా రాసుకుపోయిన ఊసులు. బుర్రల్లో పుట్టి రక్తనాళాలద్వారా వేళ్ళల్లోకి ప్రవహించి కలం ఇంకులోకి సీదాగా జారి కాగితాలమీద రూపు కట్టిన కబుర్లు. తుడుపులూ కొట్టివేతలూ లేవు. Cut and paste […]పూర్తిటపా చదవండి...

పద్య రచన - 919

Posted: 27 May 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
11108982_1157037787654952_38372000273429
పూర్తిటపా చదవండి...

*వినాయకుడికి ఓ చెల్లెలు ఉందా ? -

Posted: 27 May 2015 10:32 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
* సంతానం లేని నాకు ఆత్మ పిండము చేసుకోవాలనుకుంటున్నాను. ఈ విధానం ఏ గ్రంథంలో వుంటుంది?
- ఆర్.యస్.రామారావు, ప్రశాంతి నిలయం
తెలుగు ప్రాంతాల్లో ఎక్కువగా ''యాల్లాజీయము''అనే గ్రంథాన్ని వాడుతున్నారు. దాంట్లో వుంటుంది. తమిళీయులు ఎక్కువగా ఉపయోగించే వైద్యనాథ దీక్షితీయంలోను, ఔత్తరాహులు మన్నించే వీరమిత్రోదయంలోగూడా ఈ విషయాలున్నాయి. గయలో వుండే పురోహితులకు ఈ విషయాలు బాగా తెలుసని వినికిడి.
*వినాయకుడికి ఓ చెల్లెలు ఉందా ? - శుభ, కాకినాడ
పురాణాలు, ఉపపురాణాలు గాక స్థల పురాణాలనే పేరుతో అనేక గ్రంథాలున్నాయి. వాటిల్లో ఇలాంటి గాథలన్నీ కనిపిస్తూ ఉంటాయి.... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger