Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 10 November 2014

శర్మ కాలక్షేపంకబుర్లు- కార్తీక మాసం-సహస్ర లింగార్చన ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు- కార్తీక మాసం-సహస్ర లింగార్చన ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు- కార్తీక మాసం-సహస్ర లింగార్చన

Posted: 09 Nov 2014 04:04 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
 కార్తీక మాసం-సహస్ర లింగార్చన  కార్తీక మాసం వచ్చేస్తోంది బాబాయ్! ఇదిగో ప్రోగ్రాం అని చెప్పేసేడు అబ్బాయి, ముంబై నుంచి. నువ్వు చెప్పే దానికి మా ప్రోగ్రాం కి కొంత పోటీ వచ్చిందయ్యా! అంటుండగా ఇల్లాలు అబ్బాయితో మాటాడి, నేను లింగార్చన మొదలైన వాటికి వెళ్ళేలాగా, తనేమో ఊళ్ళోనే ఉండి ఇక్కడ కార్యక్రమాలు చూసేలాగా తుని తగువు చేసేసింది. అందుకు, అలా బయలుదేరి 60కి లో మీటర్ల ప్రయాణానినికి రైలు, రిక్షా, బస్సు ఎక్కి, తోసుకుంటూ మొత్తానికి చేరేను. […]... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 731

Posted: 09 Nov 2014 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,

పూర్తిటపా చదవండి...

గుప్తజ్ఞానులు

Posted: 09 Nov 2014 09:53 AM PST

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
తామరాకుపై నీటిబొట్లు వంటి ఈ పరిచయాలు ఏలనో
పట్టుకుంటే జారిపోతూ ముట్టుకుంటే మాయమైపోయి
మనల్ని మనకు దూరంచేసి మనసునే శత్రువుగా... పూర్తిటపా చదవండి...

కార్తీకపూజలకు మీ గోత్రనామాలు పంపండి

Posted: 09 Nov 2014 08:51 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
ప్రతి సంవత్సరం కార్తీకమాసం మొదటనే  గోత్రనామాలు పంపమని అడిగేవారం. కొన్ని కారణాలవలన ఆలస్యం అయినది

కార్తీక మాసం మొదటిరోజునుండి  ప్రాతః కాలం లో సాధకులు పార్థివలింగాలు  ఏర్పరచుకుని శతరుద్రీయ పారాయణం తో అభిషేకములు ,అర్చనలు జరుపుతున్నారు. ఆపై శివపంచాక్షరీ  జపం సాగుతున్నది.
 కార్తీకమాసం చివరిరోజున మరలా సహస్ర లింగార్చన జ్యోతిరూపశివలింగార్చన జరుపబడతాయి .
మీగోత్రనామాలను  మెయిల్ చేసి  ప్రతిరోజూ మీశక్త్యానుసారం పంచాక్షరీ జపం చేయవలసినదిగా మనవి.

durgeswara@gmail.com
... పూర్తిటపా చదవండి...

మార్గాన్వేషణ .........

Posted: 09 Nov 2014 08:09 AM PST

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
మా గురువు గారు  ఆయనకు చూడమని  వచ్చిన జాతకములు అన్ని  నాకు  పంపించి నన్ను ఆ తెచ్చిన వారికి ఫలితములు  చెప్పమని చెప్పేవారు.   కొన్ని దినములు ఇలా  గడిచింది. ఒకఅమ్మాయి  జాతక చక్రము వస్తే దానిని పరిశీలించి దాని ఫలితములు ఏమి చెప్పాలో నిర్ణయించుకొని, సాధన లో  నేను  చేస్తున్నాను అనే భావనో   ఎందుకో మనసు లోకి వచ్చి  ఈ జాతక చక్రము తాలూకా ఆ అమ్మాయి  ఎలా ఉంటుంది అని చూడాలని పించి మనసులో అనుకొన్నాను.  నేను జపములో ఉంటే  ఒక అమ్మాయి ముందుకు వెనకకు నడుస్తూ కనిపించింది.  ఆ మరునాటి ఉదయము ఆ అమ్మాయి తండ్రి  వస్తే అతనికి చెప్పవలసినది చెప్పి,  మీ అమ్మాయి ఈ పోలి... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger