Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 10 November 2014

ప్రేమ ఉందనీ, లేదనీ ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

ప్రేమ ఉందనీ, లేదనీ ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


ప్రేమ ఉందనీ, లేదనీ

Posted: 09 Nov 2014 10:32 PM PST

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
ప్రేమ ఉందనీ అనుకుంటావు, లేదనీ అనుకుంటావు-

ఎవరివైనా చేతివేళ్లు మెత్తగా పెదాల్ని తాకితే, సర్వం మరచి
తిరిగి అన్నిటినీ నమ్ముదామనీ అనుకుంటావు-
అప్పుడు

ఇక ఆ చేతివేళ్ళని పదాలుగా ఊహిస్తావు. నిన్ను చూడగానే
పూవులు విచ్చుకునే కనులగానూ
పచ్చిక బయళ్ళపై  అలవోకగా వీచే
చిరుగాలి వంటి ఒక చిర్నవ్వుగానూ

స్వప్నిస్తావు. నీలోపలే, రహస్యంగా
ఒక దీపం వెలిగించుకుని, ఒక తోటని సృష్టించుకుని
స్వప్న సువాసన చలించే, 'నువ్వు'
అనే కొన్ని పదాలని రాసుకుంటావు

"ఇదేమిటి?" అని అడిగిన వాళ్లకి

"ఇదంతా ఒట్టిది. ఈ దీపపు కాంతి నిన్న... పూర్తిటపా చదవండి...

తెలుగు కవులు - కుందుర్తి ఆంజనేయులు

Posted: 09 Nov 2014 09:39 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని



వికీపీడియా నుండి
పూర్తిటపా చదవండి...

వినోద పరిశ్రమలు

Posted: 09 Nov 2014 08:54 PM PST

రచన : puttaparthi anuradha | బ్లాగు : పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ

ఏకాత్మ మానవ దర్సనం

Posted: 09 Nov 2014 08:17 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

10 నవంబర్ 2014 జాగృతి వారపత్రికలో ప్రచ్రితమైన నా వ్యాసం క్రింది లింకులో చదవండి.

ఏకాత్మ మానవ దర్సనం
... పూర్తిటపా చదవండి...

             వగళ్ళు                           రచన -రావూరు             ఆమధ్య    ఎక్కడో చదివాను    ఒక...

Posted: 09 Nov 2014 07:02 PM PST

రచన : జ్ఞాన ప్రసూన | బ్లాగు : రావూరు రచనలు
             వగళ్ళు                           రచన -రావూరు
            ఆమధ్య    ఎక్కడో చదివాను    ఒక జంట మొదటి రాత్రే   తగవు లాడుకొని   విడాకు  లిచ్చుకొన్నారని. "ఆదిలో   ఆనందం   పోయిన కొద్దీ  పోరు-అంతానికి   అంతులేని   వైరం. "అనే  సామెత వుంది మనకి. పైన చెప్పిన జంట ఈసామెతను కూడా  రూపు మాపి వేసారు.
          నిజానికి  ఆదిలో  ఆనందం  అనేది  అనుభవించ వలసిన  సుఖం. కొత్తలో దంపతులేమిటి,స్నేహితులేమిటి,పాలు పోసేవాళ్ళేమిటి,పని చేసేవాళ్ళెమిటి ,పక్క భాగం లో  వాళ్ళేమిటీ -"ఏదో అదృష్టం  వల్ల ఇలా  దగ్గర అయినాం"- అన్నంతగా   వ్యవహరిస్తారు. అసలా పలక రింపులే... పూర్తిటపా చదవండి...

వేసవికాలము,

Posted: 09 Nov 2014 06:12 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - వేసవికాలము, 


కందము:
వేసారునుక్క పోతలు
సీసాలుగ చల్ల నీరు సిరి మల్లియలున్
ఆ సపొ టాలును మామిడి
వేసవి కాలమ్ము గలవు వెతలును సుఖముల్. 
... పూర్తిటపా చదవండి...

శ్రీ శివ నామావళ్యష్టకమ్

Posted: 09 Nov 2014 06:00 PM PST

రచన : SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA


హే చంద్ర చూడ , మదనాంతక , శూలపాణే ,
స్దాణో , గిరీశ , గిరిజేశ , మహేశ ,శంభో |... పూర్తిటపా చదవండి...

స్నేహో హివరమఘటితో ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 09 Nov 2014 05:30 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. స్నేహో హివరమఘటితో 
పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం – దేవకీసుతు కోర్కి

Posted: 09 Nov 2014 04:41 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger