Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 10 November 2014

వింత ఆశ ... మరో 10 వెన్నెల వెలుగులు

వింత ఆశ ... మరో 10 వెన్నెల వెలుగులు


వింత ఆశ

Posted: 10 Nov 2014 08:02 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

చిత్రమైన ప్రశ్నలు .... అప్పుడప్పుడూ
నన్ను నేను ప్రశ్నించు... పూర్తిటపా చదవండి...

నే ఎలా చెప్పను ....

Posted: 10 Nov 2014 08:00 AM PST

రచన : vennelaveechika | బ్లాగు : వెన్నెల వీచిక ........

ఎలా చూపను ?
జ్వలించే హృదయాగ్నిని తాకిన
నీ చల్లని ప్రేమని
పూర్తిటపా చదవండి...

మిగిలిన తనువు, అలసటగా మేల్కొన్నప్పుడు

Posted: 10 Nov 2014 06:56 AM PST

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
మన గమ్యాలు వేరు అన్నప్పడు
విరిగిన మనసు శాస్వత నిద్ర పోయినా
మిగిలిన తనువు, 
అలసటగా మేల్కొన్నప్పుడు
చెక్కిళ్ళపై జేరి చోద్యం చూసిన,
ఎప్పుడు రాలాయో తెలియని 
ఆ రెండు చుక్కలు 
నేటికీ ఉన్నట్టున్నాయి .
పూర్తిటపా చదవండి...

గృహస్థులకు సాయి సందేశాలు - 5వ.భాగం

Posted: 10 Nov 2014 04:48 AM PST

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba


పూర్తిటపా చదవండి...

శోధన

Posted: 10 Nov 2014 03:46 AM PST

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
ఆ  ప్రశ్న  ఏమిటి  అంటే   ఒక గురువు  చెప్పిన విషయమును  ఇంకొక గురువు  ఎందుకు  అలా  కాదు అని  ఎందుకు అంటారు.   ఎందరో  గురువులు  అన్నిరకాల  మార్గాలు.   ఒక  సాధకుడు  ఎవరిని నమ్మాలో తెలియక  తికమక పడుతూ  ఉంటాడు.    అసలు ఈ గురువులను  అందరినీ  ఒక  మార్గములో పెట్టగలిగిన వారు  లేరా?  అని ఒక  తపన నాలో ఉదయించింది.   పరమపద సోపానములు  అధిరోహించాలి అంటే  ఎవరిని  పట్టుకొంటే,  మన మార్గము సుగమము  అవుతుంది.  తెలుసుకోవలిసిన   విషయము ఒకటే,   ఏ గురువు చెప్పినా  ఒకేలా  చెప్పాలి కదా! కానీ  ఇక్కడ జరుగుచున్నది,    ఏమిటి అంటే  ఒక్కొక్క  గురువు  చెప్పాలిసిన విషయము  ఒకట... పూర్తిటపా చదవండి...

దర్శనీయ దైవ క్షేత్రాలు శ్రీ విద్యా సరస్వతీ దేవి దేవాలయం –వర్గల్

Posted: 10 Nov 2014 03:31 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ దైవ క్షేత్రాలు

శ్రీ విద్యా సరస్వతీ దేవి దేవాలయం –వర్గల్

తెలంగాణాలో హైదరాబాద్ కు 48కి.మీ .దూరం లో మెదక్ జిల్లాలోకరీం నగర్ రహదారి లో కొంచెం ప్రక్కగా  వర్గల్ గ్రామం లో  కొండపై ఉన్న శ్రీ విద్యా సరస్వతీ దేవాలయం తప్పక దర్శింప దగిన క్షేత్రం .చుట్టూ లోయ ,ప్రక్కన కొండ తో బహు సుందరం గా కనిపిస్తుంది .ప్రక్కనే మూడడుల రాతి శనైశ్చర విగ్రం తో ఉన్న దేవాలయమూ దర్శింప దగినదే .ఇంత ఎత్తున్న శనీశ్వర విగ్రహం ఆంధ్ర దేశం లో లేదు .శ్రీ విద్యా సరస్వతీ దేవి తో పాటు ,కొండపై లక్ష్మే గణపతి ,శనీశ్వర ,శివ ,దేవాలయాలున్నాయి .కొన్ని వైష్ణవ దేవాలయాలు కూడా పూర్వం ఇక్కడ ఉండేవి .మూల విగ్రహాలు లేని... పూర్తిటపా చదవండి...

అది దైవకణం కాదేమో!

Posted: 10 Nov 2014 02:36 AM PST

రచన : Vinuthna | బ్లాగు : కందిరీగ

cern-higgs-boson-discovery kandireega.com

సృష్టి మూలాలు తెలుసుకునేందుకు గత ఏడాది శాస్తవ్రేత్తలు జరిపిన ప్రయోగంలో ఆవిష్కృతమైంది హిగ్స్ బోసనేనా? ఈ సృష్టిలోని ప్రతి కణానికి ద్రవ్యరాశిని అందించినట్లుగా చెబుతున్న దైవకణం ఇంతవరకు వెలుగుచూడలేదని తాజాగా జరిగిన ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది. దాంతో కొలిక్కి వచ్చిందనుకున్న దైవకణం (హిగ్స్ బోసన్) అంశం మళ్లీ మొదటికి వచ్చినట్లుగా కనిపిస్తో... పూర్తిటపా చదవండి...

ఛైతన్యపురి కాలనీలోని కొసగుండ్ల ఫణిగిరి నరసింహస్వామి ఆలయ శాసనాలు ఎప్పటికి చదువుతాము?

Posted: 10 Nov 2014 02:30 AM PST

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
దిల్ షుక్ నగర్ దగ్గర్లో, ఛైతన్య పురి ఫణిగిరి కాలనీలో కనీసం క్రీస్తుశకం మూడవ శతాబ్దం కాలం నుంచి వుందన్న శాసనాధారాలు దొరికిన ఒక ఆలయం మన మధ్యే వుంది.పేరు : కొసగుండ్ల నరసింహస్వామి దేవాలయంకొండ కొసన వున్న బండరాతి గుండ్ల మధ్యనున్న ఆలయం కావడం వల్ల కొసగుండ్ల అనే పేరు వచ్చి వుండొచ్చు. ఆదిమానవుడు నివసించి వుండొచ్చు అనిపించే లాంటి గుహల నిర్మాణం, గుహ లోపల చెక్కివున్న బొమ్మలను నరసింహుని విగ్రహాలుగా పేర్కొని... పూర్తిటపా చదవండి...

కర్మ (సూక్ష్మ కథ)

Posted: 10 Nov 2014 01:42 AM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

పూర్తిటపా చదవండి...

ఆయుర్వేదం ప్రకారం నీరు త్రాగటానికి సరైన పద్దతి

Posted: 10 Nov 2014 01:18 AM PST

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి
ఆయుర్వేదం ప్రకారం,భోజనం చివరిలో నీటిని త్రాగటం అనేది విషం వంటిదని చెప్పుతారు. ఇది జతారాగ్నిని ( ఆహారం జీర్ణం కావటాన... పూర్తిటపా చదవండి...

‘అమ్మా’ అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి. .

Posted: 10 Nov 2014 01:10 AM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

'అమ్మా' అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి. 

.

ఇమ్ముగ జదువని నోరును

నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్

తమ్ముల బిలువని నోరును

గుమ్మరి మను... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger