Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 11 November 2014

సూర్య చంద్రుల నొక చోట జూడగలము ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

సూర్య చంద్రుల నొక చోట జూడగలము ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


సూర్య చంద్రుల నొక చోట జూడగలము

Posted: 10 Nov 2014 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సూర్య చంద్రుల నొక చోట జూడగలము

తేటగీతి:
అమ్మ ముఖమున కన్నులై యలరు చుండు
రవియు నొక్కటి వెన్నెల రాజు నొకటి
అమ్ముఖమ్మును గన భక్తి సమ్ముఖమున
సూర్య చంద్రుల నొక చోట జూడగలము 
... పూర్తిటపా చదవండి...

దత్తపది - 53 (శవము-పాడె-కాడు-చితి)

Posted: 10 Nov 2014 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
శవము - పాడె - కాడు - చితి
పైపదాలను ఉపయోగిస్తూ జన్మదినోత్సవాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

సినిమాకి రికార్డుకి పెళ్లి జరిగి ................. వి.ఎ.కె. రంగారావు

Posted: 10 Nov 2014 09:54 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
పాత తెలుగు సినిమా పాటలను విశ్లేషించాలంటే శ్రీ వి.ఎ.కె. రంగారావు గారు ఒక్కరే సమర్ధులు. వారి రచనా సరళి మాట తీరు ఒక ప్రత్యేకతను సంతరించుకొనివుంటాయి. ఇవాళ ఆంధ్రప్రభ వారి "మోహిని" లో వచ్చిన "సినిమాకి రికార్డుకి పెళ్లి జరిగి ఆరున్నర దశాబ్దాలయింది" అన్న వ్యాసం చదువుదాము. 

కర్మఫలితం

Posted: 10 Nov 2014 09:20 AM PST

రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష

లోకంబులు లోకేశులు...

Posted: 10 Nov 2014 09:02 AM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

తెలుగుసాహిత్యంలో ఈ పద్యానికి పెద్దపీట వేశారు. 

ఇంతకుమించిన పద్యం మరొకటి లేదనేంత పేరున్న పద్యం ఇది. 

భగవంతుడు ఎక్కడ ఉంటాడనే విషయాన్ని పోతన తన మనోనే... పూర్తిటపా చదవండి...

చెంతనుండే నీ స్నేహం

Posted: 10 Nov 2014 08:30 AM PST

రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి
నా మది తెలిపిన మాటలకి
కవితల రూపం నువ్విచ్చి
కనులను తాకే సంద్రపు అలలా
భావాల గనిలో అల్లిన పుష్పాల గుచ్చంలా
పూర్తిటపా చదవండి...

న్యస్తాక్షరి - 4

Posted: 10 Nov 2014 08:28 AM PST

రచన : sailaja | బ్లాగు : ఊహలు-ఊసులు
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...
 
    అంశం- నగర జీవనము
ఛందస్సు- కందము
మొదటిపాదం మొదటి అక్షరం 'న', రెండవపాదం రెండవ అక్షరం 'గ', మూడవ పాదం మూడవ అక్షరం 'ర', నాల్గవ పాదం నాల్గవ అక్షరం 'ము'.
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger