Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 11 November 2014

శోధన ...... ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్

శోధన ...... ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్


శోధన ......

Posted: 10 Nov 2014 10:06 PM PST

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
నేను పెరిగిన వాతావరణము లో ఎప్పుడు అప్పటి వరకు ఈ దత్తాత్రేయుని  నామము  ఎప్పుడూ  వినుటకు అవకాశము రా  లేదు.   ఆయన  ఎవరు,  ఎలా తెలుసుకోవాలి అని ప్రయత్నము చేయడము ప్రారంభించాను.  నేను  సాయి సచ్చరిత్ర  పారాయణము  చేస్తూ ఉండేవాడిని కదా, ఆ  సమయములో  ఎవరో చెప్పితే  శ్రీ  ఎక్కిరాల భరద్వాజ మాస్టారు  నడుపుతున్న సాయిబాబా మాస పత్రిక  కు జీవిత చందాదారు సభ్యత్వము కట్టాను.  అందులో ఎక్కడో దత్తాత్రేయ స్వామి గురుంచి చదివినట్లు  జ్ఞాపకము వచ్చింది.  అప్పుడు వెంటనే  ముందు సంచిక లన్ని తీసి చూస్తే, అందులో దత్తాత్రేయుడు ఎవరు,  ఆయన  లీలలు  ఏమిటి  కొన్ని తెలిశాయి.  శ్రీ ... పూర్తిటపా చదవండి...

బుడుగోదయం.!

Posted: 10 Nov 2014 09:43 PM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

బుడుగోదయం.!

.

ఒక్క సారి నేను నిద్ర లేచి కూర్చున్నా. 

సుబ్బలష్మి ముగ్గులు వేయడానికి లేచిందనుకుంటా. 

పూర్తిటపా చదవండి...

నా 12వ eBook (కబురులు)

Posted: 10 Nov 2014 09:06 PM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

నా 
నా పెద్ద కథలు
నా
12వ eBook గా
Kinige

నిజాయితీగా ఉంటాను .... ఓ స్త్రీమూర్తీ

Posted: 10 Nov 2014 08:50 PM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

బియ్యపురవ్వ ఉప్మా

Posted: 10 Nov 2014 07:30 PM PST

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఉప్మారవ్వతో చేసుకున్నట్లే బియ్యపురవ్వతో కూడా ఉప్మా చేసుకోవచ్చు.నాకైతే ఉప్మారవ్వతో చేసిన ఉప్మాకంటే బియ్యపురవ్వతో చేసిన ఉప్మానే నచ్చుతుంది.బియ్యపురవ్వ ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.బియ్యం కడిగి నీడలో ఆరబెట్టాలి.బాగా ఆరాక మిక్సీలో సన్నని రవ్వలాగా చేసుకోవాలి.నేను బియ్యపురవ్వ మిక్సీలో కాకుండా విసుర్రాయి(తిరగలి)తో విసురుకున్నాను.అందరూ అనుకున్నట్టు విసుర్రాయి వాడటం పెద్ద కష్టమేమీ కాదు.నాకైతే భలే నచ్చేసింది. 2 కప్పుల బియ్యపురవ్వని మందపాటి … పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-దేవతలెంత మంది?

Posted: 10 Nov 2014 07:14 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
దేవతలెంత మంది? ముఫైమూడు కోట్ల దేవతలంటారు, నిజమా, కాదు దేవతలందరూ కలిసి ముఫైమూడు మందే. వారెవరంటే ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు, అశ్వనీ దేవతలు ఇద్దరు. మొత్తం ముఫైమూడు మందే! దీనికి ఋజువు ఇదిగో, ఆదిత్యాం జజ్ఞిరే దేవాః త్రయస్త్రింశదరిందమ! ఆదిత్యా వసయో రుద్రా హ్యశ్వినౌ చ పరంతప…రామా..అరణ్య కాం..సర్గ.14..14 రామా! అదితి యందు ద్వాదశాదిత్యులు,అష్ట వసువులు,ఏకాదశ రుద్రులు, ఇరువురు అశ్వినీ దేవతలు మొత్తము ముప్పది మూడు మంది దేవతలు జన్మించిరి… జటాయువు తన పుట్టు […]... పూర్తిటపా చదవండి...

తెలుగు కవులు - కుసుమ ధర్మన్న

Posted: 10 Nov 2014 07:00 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని


వికీపీడియా నుండి

దోసెడు మల్లె మొగ్గలు

Posted: 10 Nov 2014 06:53 PM PST

రచన : జ్ఞాన ప్రసూన | బ్లాగు : రావూరు రచనలు
               దోసెడు మల్లె మొగ్గలు

             రావూరు రచన ఈ   క్రింది   లింక్  లో    చదవండి .

  http://tatavarty.com/gprasuna/ Story_Dosedu%20Mallemoggalu. pdf
... పూర్తిటపా చదవండి...

అవిధేయో భృత్యజనః ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 10 Nov 2014 05:30 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. అవిధేయో భృత్యజనః
శఠాని మిత్రాణి నిర్దయః స్వామీ
వినయరహితా చ భార్యా
మస్తకశూలాని చత్వారి.
గీ. మాట విననట్టి పనివాడు, మదిని మెలగి
మోసగించెడి మిత్రుఁడు, భూమిపైన
దయయె లేనట్టి యజమాని, ప్రియము లేని
మాట విననట్టి భార్యయు... పూర్తిటపా చదవండి...

శివ రామ అష్టకమ్

Posted: 10 Nov 2014 05:30 PM PST

రచన : SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA

శివ హరే ! శివ రామ సఖే ! ప్రభో ! త్రివిధ తాపనివారణ హే విభో !
అజజనేస్వర యాదవ పాహిమాం శివ హరే విజయం కురుమే వరమ్. 1
కమలలోచన రామ ద యానిధే ! హర ! గురో ! గజరక్షక ! గో పతే ,
శివ త నో భవ శంకర పాహిమాం శివ హరే విజయం కురుమే వరమ్. 2
సుజన రంజన మంగళ మంది రంభ జతితే పురుషః పరమం పదమ్,
భవతి తస్య సుఖం పరమద్బుతం, శివ హరే విజయం కురుమే వరమ్. 3
జయ యుధి ష్ఠిర వల్లభ భూపతే జయ జయార్జిత పున్యపాయోనిధే !
జయ కృపామయ కృష్ణ నమోస్తుతే శివ హరే విజయం కురుమే వరమ్. 4
భవ విమోచన ! మాధవ ! మాపతే ! సు... పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం – తన తండ్రి గేహమునకుం

Posted: 10 Nov 2014 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

పూర్తిటపా చదవండి...

నా పాట ... ఒక టీజింగ్ సాంగ్ ...

Posted: 10 Nov 2014 04:10 PM PST

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi






పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger