Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 11 November 2014

గృహస్థులకు సాయి సందేశాలు - 6వ.ఆఖరిభాగం ... మరో 19 వెన్నెల వెలుగులు

గృహస్థులకు సాయి సందేశాలు - 6వ.ఆఖరిభాగం ... మరో 19 వెన్నెల వెలుగులు


గృహస్థులకు సాయి సందేశాలు - 6వ.ఆఖరిభాగం

Posted: 11 Nov 2014 07:58 AM PST

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba
    
   

పూర్తిటపా చదవండి...

అమ్మ ఒక రూపం కాదు

Posted: 11 Nov 2014 07:45 AM PST

రచన : వారణాసి నాగలక్ష్మి | బ్లాగు : వానచినుకులు
                                            పూర్తిటపా చదవండి...

నాణేలతో నట్టిల్లు.....ఫోటోలు

Posted: 11 Nov 2014 07:29 AM PST

రచన : Satya Narayana | బ్లాగు : మీ కోసం
వీళ్ళ దగ్గర ఎంత డబ్బునదో తెలియదుగానీ(అంత డబ్బునూ నాణేలుగా మార్చుకునో లేక నాణేలుగా చెర్చిపెట్టుకున్నారో) దానిని మంచిగా వాడుకుని అద్బుతమైన నట్టిల్లు అమర్చుకున్నారు.

ఈరోజు టపా:వేదశాస్త్రాల ప్రకారం పునర్జన్మలున్నాయా?- సాక్ష్యం మేగజైన్

Posted: 11 Nov 2014 07:24 AM PST

రచన : Ahmed Chowdary | బ్లాగు : "బ్లాగ్ వేదిక" కబుర్లు
బ్లాగ్ వేదిక ప్రకటించిన మాదిరిగానే ప్రతిరోజూ బ్లాగు వేదికలోని సభ్యుల బ్లాగర్ల నుండి, ప్రజాదరణ పొందిన మంచి,మంచి టపాలను మరొకసారి మీకు గుర్తుకు తీసుకు వస్తుంది.ఒక కండీషన్ ఏమిటంటే బ్లాగ్ వేదిక లోగో అతికించిన బ్లాగులను మాత్రమే పరిచయం చేస్తుంది. దయచేసి బ్లాగ్ వేదిక సభ్యులందరూ లోగోను మీ బ్లాగులకు అతికించవల్సిందిగా కోరుచున్నాము.గమనించగలరు.
పూర్తిటపా చదవండి...

వాయిదా ప‌ద్ద‌తుంది దేనికైనా..

Posted: 11 Nov 2014 07:07 AM PST

రచన : dr.raghavendra rao | బ్లాగు : Dr.RVRRAO, GASTROENTEROLOGY,

మ‌న‌లో చాలామంది వాయిదా వేసే ప‌నుల్లో వాకింగ్ ఒక‌టి. న‌గ‌ర జీవ‌నానికి అల‌వాటు ప‌డిపోయిన వాళ్లలో శారీర‌క వ్యాయామం త‌గ్గిపోతోంద‌ని మెడిక‌ల్ సైన్స్ చెబుతోంది. అందుచేత ప్ర‌తీ రోజు తేలికైన వ్యాయామం త‌ప్ప‌నిస‌రి అని గుర్తించుకోవాలి. ఇందులో తేలిక అయిన‌ది వాకింగ్ అనుకోవ‌చ్చు. ప్ర‌తీ రోజు 20 నుంచి 30 నిముషాల పాటు న‌డ‌వ‌టంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

లైబ్రరి ఆఫ్ కాంగ్రెస్ లో ఇన్నయ్య రచనలు లింక్:

Posted: 11 Nov 2014 06:55 AM PST

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
లైబ్రరి  ఆఫ్ కాంగ్రెస్ లో ఇన్నయ్య రచనలు  లింక్: http://catalog2.loc.gov/cgi-bin/Pwebrecon.cgi?DB=local&Search_Arg=innaiah+narisetti&Search_Code=GKEY^*&CNT=100&type=quick... పూర్తిటపా చదవండి...

ఆంధ్రా రాజధాని కి రాజకీయ నాయకుల పేర్లు పెట్టవద్దు..

Posted: 11 Nov 2014 06:33 AM PST

రచన : Murthy | బ్లాగు : Spicy India


ఇంత వరకు ఆంధ్రుల కొత్త రాజధాని పేరుని ప్రకటించలేదు.బహుశా ఈ దశ లో వెల్లడిస్తే లేని పోని అడ్డంకులు,వివాదాలు వస్తాయని కావచ్చు.అయితే చనిపోయిన లేదా మరణించిన ఏ రాజకీయ నాయకుని పేరుని పెట్టవద్దు.ఆంధ్రుల కి కావలసినంత గొప్ప చరిత్ర వుంది.ఆ చరిత్ర పుటల్లోకి వెళ్ళి అన్ని వర్గాలు ఆమోదించే విధంగా పేరుని వెదికి పెట్టాలి.అంతే తప్ప ఇప్పుడు ఒక పొలిటీషియన్ పేరు ఒకరు పెడితే రాబోయే కాలం లో ఇంకో ప్రభుత్వం వస్తే దాన్ని మార్చినా ఆశ్చర్యం లేదు.కనుక అలాంటి వివాదాలకి తావు లేకుండా రాజధాని పేరు పెట్టాలి.ఒకప్పుడు బౌద్ధం వర్దిల్లిన నే... పూర్తిటపా చదవండి...

దువ్వూరి రామిరెడ్డి --- ఆంధ్ర సాహిత్యాకాశంలో ధ్రువతారగా వెలుగొందిన కవివరేణ్యుడు

Posted: 11 Nov 2014 06:20 AM PST

రచన : Sridhar Y | బ్లాగు : వందేమాతరం

నేడు జాతీయ విద్యా దినోత్సవం

Posted: 11 Nov 2014 06:16 AM PST

రచన : Sainadh Reddy | బ్లాగు : భారతమాత సేవలో

భారత దేశాన్ని బ్రిటిషు వారి దాస్య శృంఖలాల నుం... పూర్తిటపా చదవండి...

మళ్ళీ

Posted: 11 Nov 2014 06:04 AM PST

రచన : thilak bommaraju | బ్లాగు : blacksand

ఇంకోసారి కొత్తగా మొదలెడతాం మళ్ళా  ఆగిపోయిన చోటి నుండే
నా నుండో నీ నుండో కొన్ని పదాలు పుడతాయి
మన చేతులకు పని చెబుతాయి
పసి వేళ్ళు అలిసిపోయే దాకా రాస్తూనే ఉంటాం
నీళ్ళల్లో సగం తేలుతూ సముద్రాన్ని శాసిస్తాం
ఈ అక్షరాలు కూడా అంతే అన్నీ రాసేశాంలే అనుకునేలోగా ఇంకొన్ని బుల్లి పదాలు పుట్టుక మొదలవుతూనే ఉంటుంది
కొన్నాళ్ళయ్యాక పాత డైరీలనో
అమ్మ దాచిన చిత్తు కాగితాల్లోనో మనల్ని చూసుకుంటాం
మనమేనా వీటిని రాసింది అనుకోక మానం
అప్పుడు ఇంకో ఆలోచన మెదడునూ మనసునూ తొలిచేస్తూ
ఇంకా రాసుండాల్సిందే ఇక్కడే ఎలా ఆపేశాం అనే తపన అంతరాళంలో భావు... పూర్తిటపా చదవండి...

ఎవరి అభిప్రాయాలు వారివి

Posted: 11 Nov 2014 05:34 AM PST

రచన : Anuradha | బ్లాగు : ఇది నా ప్రపంచం
 
 
పూర్తిటపా చదవండి...

వ్యవసాయం సాయం కోరుతున్నది

Posted: 11 Nov 2014 05:23 AM PST

రచన : Sridhar Ankula | బ్లాగు : Reporter Sridhar
ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయం సాయం కోరుతున్నది..  ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతంగాన్నా ఆదుకొని.. భవిష్యత్ లో ఆ దిశగా ఆలోచించకుండా ఆసరా ఇవ్వలాని వెడుకుంటున్నారు...ప్రతీ సంవత్సరం లాగానే ఈ సారి పత్తి రైతులు పంటపోలలోనే ఉరితాళ్లాకు వేలాడుతున్నారు...పురుగుమందు తాగుతూ కుటుంబానికి తీరని... పూర్తిటపా చదవండి...

సీఎం అటెన్షన్.. విపక్షాలకు టెన్షన్

Posted: 11 Nov 2014 05:20 AM PST

రచన : Poru Telangana | బ్లాగు : Poru Telangana
సీఎం కేసీఆర్ కూర్చుంటే కూల్.. అటెన్షన్ అయి లేస్తే అపోజిషన్ కు టెన్షన్.. ఎప్పుడు ఏ బాంబు పేలుస్తడో.. ఏం పంచ్ లు వేస్తడో.. పార్టీకి బ్యాండ్ బజాయిస్తడో లేక పర్సనల్ గా కార్నర్  చేస్తడో అని విపక్షాలు వణికిపోతున్నయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ సర్వం తానే అయి సభను నడిపిస్తున్నరు. ఈటెల, … Continue reading ... పూర్తిటపా చదవండి...

AP HISTORY

Posted: 11 Nov 2014 04:37 AM PST

రచన : Pavan Krishna | బ్లాగు : విద్యా దర్శిని
AP HISTORY
ap-page-001
పూర్తిటపా చదవండి...

విత్తును బట్టే ఫలం ......

Posted: 11 Nov 2014 04:13 AM PST

రచన : suji panigrahi | బ్లాగు : balu

విత్తును బట్టే ఫలం

నిజాయితీ అనే విత్తును నాటితే .... నమ్మకం అనే ఫలాన్ని కోసుకుంటాం.
మంచితనం అనే విత్తును నాటితే .... స్నేహితులు అనే ఫలాన్ని కోసుకుంటాం.
నిరాడంబరత అనే విత్తును నాటితే .... గొప్పతనం అనే ఫలాన్ని కోసుకుంటాం.
కష్టపడి పనిచెయ్యడం అనే విత్తును నాటితే .... విజయం అనే ఫలాన్ని కోసుకుంటాం.
క్షమాపణ అనే విత్తును నాటితే .... శత్రునాశనం అనే ఫలాన్ని కోసుకుంటాం.
ఓర్పు అనే విత్తును నాటితే .... అభివృద్ధి అనే ఫలాన్ని కోసుకుంటాం.
పుణ్యం అనే విత్తును నాటితే ...... పూర్తిటపా చదవండి...

మత పరముగా రిజర్వేషన్లు - మీరు సమర్ధిస్తారా

Posted: 11 Nov 2014 03:27 AM PST

రచన : saveindiansnow savenow | బ్లాగు : Save India Now
తమ నిజ స్వార్థ ప్రయోజనాల కోసము "ఓటు బ్యాంకు" రాజకీయాలు చేస్తున్న ప్రాంతీయ వాద శక్తులు, మత పరముగా రిజర్వేషన్లు ఇస్తూ భారత శక్యులర్ రాజ్యాంగ స్పూర్తిని కాల రాస్తున్నారు.

సుప్రీమ్ కోర్ట్, ఈ శక్తుల ఆటలు కట్టించాలి.

ఒకసారి తెల్ల వాడు మత రాజకీయాలు చేసి దేశాన్ని విభజించిన విషయము అప్పుడే మరచిపోయారా?

భారత దేశ integrity కి తూట్లు పోడవాలని చూస్తున్న ఈ ప్రాంతీయవాద శక్తులను ఆపండి.


... పూర్తిటపా చదవండి...

అక్బర్ - బీర్బల్ - 4 ప్రశ్నలు

Posted: 11 Nov 2014 03:22 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఒకప్పుడు అక్బర్ బాదుషా తన మంత్రి ఐన బీర్బల్ను 4 ప్రశ్నలు అడిగెను.......

1.....దేవుడు యెచట నివసించును?

2...అతని పని యేమి?

3....అతడేమి భుజించును?

4...కేవల సంకల్ప మాత్రంచే సమస్తము చేయగలిగి ఉండగా అతడు మానవ రూపము యేల ధరించవలె?..

అప్పుడు బీర్బల్ ఈ క్రింది విధంగా సమాధానాలు ఇచ్చెను..

1....దేవుడు సర్వవ్యాపకుడు,,అతడు పవిత్రులైన తన భక్తుల హృదయంలో కానబడును..నీవు కూడా అతనిని నీ హృదయము నందు గాంచ వచ్చును...

2..అతడు ఉన్నత స్థితియందున్న వారిని పతనమొనర్చి ,,పతితులను ఉన్నత స్థితికి గొంపోవును...

3...అతడు జీ... పూర్తిటపా చదవండి...

కోటి దీపోత్సవం

Posted: 11 Nov 2014 02:24 AM PST

రచన : తృష్ణ | బ్లాగు : తృష్ణ...

మళ్ళీ ఎప్పుడొస్తానో !( కథ )

Posted: 11 Nov 2014 02:12 AM PST

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
నేను అక్కడ అందరికీ కొంచెం దూరంగా నిలబడి ఉన్నాను . అక్కడ ఉన్న అందరి ముఖాలూ చాలా గంభీరంగా ఉన్నాయి . శవం పక్కన కూర్చుని ఉన్న నలుగురైదుగురు ఆడవాళ్ళు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు . ఆ వాతావరణం లోని విషాదానికి  గాలి కూడా కదలడానికి భయపడినట్టుగా స్థంభించి పోయింది . ప్రకృతి లోని వర్ణాలన్నీ ఎటు పోయాయో తెలీనంతగా ఆ ప్రాంతమంతా అదో విధమైన మసకదనం కమ్ముకుని ఉంది . 
ఒక్కొక్కరు గా ఇంకా బంధువులు, స్నేహితులు, దుఃఖంతో, బాధతో , సానుభూతితో పరితపించిపోతూ కా... పూర్తిటపా చదవండి...

శ్రీ రామాలయం -తెనాలి

Posted: 11 Nov 2014 01:46 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ రామాలయం -తెనాలి

ఆంధ్రా పారిస్ అనిపిలువబడే గుంటూరు జిల్లాలోని తెనాలి ఆ జిల్లాకే సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రం .ఎందరో లబ్ధ ప్రతిష్టు లైన కవులకు ,కళాకారులకు ,ఆధ్యాత్మిక శక్తి సంపన్నులకు ,వదాన్యులకు , సామాజిక సేవతో పునీతులైన వారికి ,ప్రాచీనత తో బాటు కాలానికి అనుగుణ మైన  ఆధునికతలోను ప్రగతి పధం లో నడిపిస్తున్న వారికి తెనాలి నిలయం .శ్రీరామ నవమి ఉత్సవాలు గణపతి నవరాత్రి ,దసరా నవరాత్రి ఉత్సవాలకు ,వీధులలో విస్తారమైన తాటాకు పందిళ్ళకు ,అందులో జరిగే హరికధలకు, భజనలకు  ,పౌరాణిక ,జాన పద ,సాంఘిక నాటకాలకు నిలయం . అక్కడ కళా కారులతో పాటు ,కలారాధకులు అభిమానులు కళా పోష కులకు కొదవే లేదు  . ఇంతటి... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger