ఏ దేశమేగినా... మట్టి మనిషి - ఒక జ్ఞాపకం... విజయదర్శన్ రెండవ భాగం.... ఇంకా..... ... మరో 10 వెన్నెల వెలుగులు |
- ఏ దేశమేగినా... మట్టి మనిషి - ఒక జ్ఞాపకం... విజయదర్శన్ రెండవ భాగం.... ఇంకా.....
- స్వామి వివేకానందా సూక్తులు
- మా ప్రయాణం...
- శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం
- అన్నమయ్య విరచిత హనుమంతుని పాటలు
- నేడే హనుమజ్జయంతి. మీ అందరికీ శుభాకాంక్షలు.
- కౌముది లో ఈ నెల కథ
- పాక్ పట్ల మెతక వైఖరి తగదు
- ఒక అన్వేషి – ఒక ఉద్వేగి
- గురి
- <span id="time">రచన : Srinivasa Raju | …
ఏ దేశమేగినా... మట్టి మనిషి - ఒక జ్ఞాపకం... విజయదర్శన్ రెండవ భాగం.... ఇంకా..... Posted: 04 Apr 2015 09:22 AM PDT రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం తెలుగు భాష, సంస్కృతులు ఇంట గెలవడం మాట ఎలా వున్నా, రచ్చ గెలుస్తోంది అన్న విషయం విదేశాలలో వుంటున్న తెలుగు వారి కార్యకలాపాలు ఋజువు చేస్తున్నాయి. తెలుగు భాష, సంస్కృతుల వ్యాప్తికి ప్రవాసాంధ్రులు చిత్తశుద్ధితో చేస్తున్న కృషి అభినందనీయం. దీన్ని స్పూర్తి గా తీసుకున్నా మన దేశంలో తెలుగు వెలుగుతుందనడంలో సందేహం లేదు. ఇటీవల మన్మథ ఉగాది వేడుకలను హాంగ్ కాంగ్ లో వుంటున్న తెలుగు వారు వైభవంగా జరుపుకున్నారు. స్థానిక చైనీయులకు కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం కల్పించడం విశేషం. అంతే కాక చైనీయులకు కూడా తెలుగు భాషను నేర్పించడం మరింత విశేషం. హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్వర... పూర్తిటపా చదవండి... |
Posted: 04 Apr 2015 08:59 AM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh కోరికలు తేనె పూసిన కత్తివంటివని తెలుసుకోవడమే వైరాగ్యం. మనల్ని బలహీనుల్ని చేసే వాటిని గత వేయి సంవత్సరాలుగా కూడగట్టుకున్నాం. ఇప్పుడు మనకు కావలసింది బలం. బలహీనతలకు బానిసలం కాకుండా ఉండడమే స్వాతంత్ర్యం. మహా వీరుడైన హనుమంతుణ్ణి మీ ఆదర్శంగా చేసుకోవలసిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఈయన తన ఇంద్రియాలను పరిపూర్ణంగా అదుపులో ఉంచుకోవడమేకాక అద్భుతమైన సూక్ష్మబుద్ధి కలవాడు. గురువుకు ఏ మాత్రం ఎదురు చెప్పని విధేయత, కఠోరమైన బ్రహ్మచర్యం - ఇవే విజయరహస్యాలు. Everyone on the spiritual path must worship Hanuman first. He is a perfect sannyasi [monk,... పూర్తిటపా చదవండి... |
Posted: 04 Apr 2015 07:26 AM PDT |
శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం Posted: 04 Apr 2015 06:25 AM PDT |
అన్నమయ్య విరచిత హనుమంతుని పాటలు Posted: 04 Apr 2015 04:20 AM PDT |
నేడే హనుమజ్జయంతి. మీ అందరికీ శుభాకాంక్షలు. Posted: 04 Apr 2015 04:13 AM PDT రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. జై శ్రీ రామ భక్త హనుమాన్. ఆర్యులారా! ఈ రోజు శ్రీమత్ హనుమాన్ జయంతి. ఆ నిరుపమాన రామ భక్త పరాయణుని జయంతి లోకమునకు గొప్ప భక్తి ప్రేరకము. ఆ మహనీయుని పరిపూర్ణమైన రక్షణ మీకెల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకొంటూ నా శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. జైశ్రీరామ్. జై హింద్ ! చి... పూర్తిటపా చదవండి... |
Posted: 04 Apr 2015 04:12 AM PDT |
Posted: 04 Apr 2015 02:53 AM PDT రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::. లెఫ్ట్‌నెంట్ జనరల్ ప్రకాశ్ కటోచ్, niticentral.com ఆంధ్రభూమి దినపత్రిక, ఏప్రిల్ 4, 2015 ప్రతి దేశానికి సైన్యం ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ పాకిస్తాన్‌లో మాత్రం 'సైన్యానికి దేశం' ఉంది. ఎందుకంటే దేశంలోని ప్రతి రంగంపై-రాజకీయాలు, పరిపాలన, ఆర్థిక, న్యాయ వ్యవస్థ మొదలైనవి-సైన్యానికి పట్టు ఉండటమే అందుకు కారణం. ఇక ఆ దేశ విదేశాంగ విధానం, ఉగ్రవాదంపై దేశం అనుసరించాల్సిన విధానం మ... పూర్తిటపా చదవండి... |
Posted: 04 Apr 2015 02:51 AM PDT రచన : jajimalli | బ్లాగు : జాజిమల్లి పాత మిత్రులే కొత్తగా తెలిసి వచ్చే సందర్భాలు అందరికీ పరిచితాలే. ఆ తెలియరావడం నొప్పించేదిగా ఉంటే మౌనం, ధ్యానం ద్వారా కొంత అధిగమించే ప్రయత్నం చేస్తాము. ఆ తెలియడం వారి వ్యక్తిత్వపు ఔన్నత్యాన్నీ అసాధారణ సౌందర్యాన్నీ పరిచయం చేసినపుడు , వినమ్రత, తడబాటు, మోకరింపుతో మనము శుభ్రపడతాము. కొకు సాహిత్య సమాలోచన సదస్సు సందర్భంగా నేను, కాత్యాయని గారు, వేణు, వాసిరెడ్డి నవీన్ డిల్లీ వెళ్ళాము. అక్కడ దాసరి అమరేంద్ర గారు సుబ్రహ్మణ్యం గారు మాకు ఆతిథ్యం […]పూర్తిటపా చదవండి... |
Posted: 04 Apr 2015 01:50 AM PDT రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష మనిషి ఎన్నడూ గొప్పవిషయాలు మాట్లాడి జ్ఞానికాడు చిన్ని చిన్ని విషయాలని అర్థం చేసుకుంటే అవుతాడు విల్లుకాడు ఎవడూ వ్యర్థమైన వాటిపై బాణం సంధించడు కావలసిన దాన్ని గురిచూసి విల్లు ఎక్కుపెట్టి సాధిస్తాడు |
<span id="time">రచన : Srinivasa Raju | … Posted: 04 Apr 2015 01:26 AM PDT |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment