( అవధూత సంభాషణ ) 11-96-ఉ. దారలయందుఁ, బుత్త్ర ధన ధాన్యము లందు ననేక భంగులం గూరిమి సేయు మర్త్యుఁ డతి ఘోర వియోగజ దుఃఖమగ్నుఁడై నేరుపు దక్కి, చిక్కువడి నీతి వివేక విహీనుడై మనో భారముతోఁ గపోతపతి భంగి నిజంబుగ బోవు నష్టమై. భావము: భార్యాబిడ్డలపై, ధనధాన్యములపై అతి మోహం పెంచుకునే మానవుడు, భయంకరమైన వియోగ దుఃఖాలలో కొట్టుమిట్టాడతాడు. ఏమి చేయాలో తెలియని స్థితికి చేరతాడు. ఆ బంధాలలో చిక్కుకుపోయి నీతి, వివేకాలు కోల్పోతాడు. ఆఖరికి కథలోని కపోతము వలె మనోవ్యథతో తప్పక నష్టపోతాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=96 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : ..
Post Date: Wed, 21 Dec 2022 15:48:35 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Wed, 21 Dec 2022 15:48:35 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment