Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 12 November 2014

శర్మ కాలక్షేపంకబుర్లు-పాపి ’డి’ కొండలు ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు-పాపి ’డి’ కొండలు ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు-పాపి ’డి’ కొండలు

Posted: 11 Nov 2014 04:04 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
 పాపి 'డి' కొండలు పాపి కొండల గురించి చాలా సార్లు చాలా మంది రాశారు కదా! మళ్ళీ ఇదెందుకూ అనుకున్నా కాని ముఖే ముఖే సరస్వతి అన్నరు కదా అని మొదలెట్టా. గోదావరి నాసికా త్రయంబకంలో పుట్టి అనేక ఉపనదులను కలుపుకుంటూ తెనుగు దేశానికి చేరుకునేటప్పటికి తూర్పు కనుమలు అడ్డేశాయి. ఆ తూర్పు కనుమలలో భాగమే ఈ పాపికొండలు. వీటిని కొండలని ముద్దుగా పిలుచుకుంటాం కాని నిజానికివి పర్వతాలు, పదహారు వందల అడుగుల ఎత్తున దట్టంగా ఉన్న […]... పూర్తిటపా చదవండి...

నలకూబరుఁ డాంజనేయునకు మామ గదా

Posted: 11 Nov 2014 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - నలకూబరుఁ డాంజనేయునకు మామ గదా


నెల తక్కువ వయసైనా అమ్మతమ్ముడు మామ వరసే కదా.....

కందము:
నెలతకు తమ్ముడు, పుత్రుడు
నెల తేడా తోడ బుట్టె, నిడె  నామములన్
నెల తక్కువ వయసైనను
నలకూబరుఁ డాంజనేయునకు మామ గదా !
</... పూర్తిటపా చదవండి...

పగవాడు కలగంటున్నాడు… నార్మన్ హెచ్ రసెల్, అమెరికను కవి

Posted: 11 Nov 2014 11:00 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

 ఎప్పుడైతే నా పగవాడు నిద్రపోతున్నాడని చూశానో

వాడికి ఎదురుగా నిశ్చలంగా నిలబడ్డాను

రాత్రిపూట గుడ్లగూబలా

చేపకోసం ఎదురుచూస్తున్న కొంగలా.

ఒక్క వేటు వెయ్యడానికి కత్తి ఎత్తేను.

అప్పుడు గమనించాను శత్రువు కలగనడం

అతని పెదాలమీద చిన్న దరహాసం మెరిసింది

అతని కాళ్లు వణికేయి

అతను నిద్రలో ఏవో చప్పుళ్ళు చేసేడు

అతని మనసులో ఆనందకరమైన కలే మెదిలుంటుంది.

నాకు ఒక్కడికే ఇది గుర్తుంటుంది.

మిగతావాళ్ళకి అందరికీ

నా శత్రువు గుర్రాన్ని చూపిస్తాను

ఎవరికీ ఈ విషయం చెప్పను

నా వైరిన... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 733

Posted: 11 Nov 2014 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
పూర్తిటపా చదవండి...

రాజరాజేశ్వరి అష్టకం..

Posted: 11 Nov 2014 10:18 AM PST

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

అంబా శాంభవి చంద్రమౌళీ రబలా వర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రిణయనీ కాత్యాయనీభైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మి ప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి  || 1 ||

అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనంద సందాయనీ
వాణీ వల్లవపాణీ వేణు మురళీగాన ప్రియాలోలినీ
కళ్యాణీ ఉడు రాజబింబ వదనా ధూమ్రాక్ష సంహారిణి
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి || 2 ||

అంబానూపుర రత్నకంకణధరీ కేయూర హేరావళి
జాతీ చంపక వైజయంతి లహరీ గ్రైవేయ విరాజితా
వీణా వేణు వినోద మండితకరా వీరాసనే సంస్థితా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి || 3 || పూర్తిటపా చదవండి...

కార్తీక పురాణం 22వ రోజు పారాయణం

Posted: 11 Nov 2014 09:06 AM PST

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ సీతారామ

Posted: 11 Nov 2014 08:54 AM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

శ్రీరామ జయ రామ సీతారామ

శ్రీరామ జయ రామ సీతారామ

కారుణ్యధామా కమనీయనామా

శ్రీరామ జయ రామ సీతారామ

నీ దివ్యనామం మ... పూర్తిటపా చదవండి...

మారీచ స్మృతి – చిలకమర్తి వారి ప్రహసనం

Posted: 11 Nov 2014 08:39 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
మహర్షుల స్మృతులు మనలను సన్మార్గంలో నడటానికి దోహదపడతాయి. అదే ఒకవేళ రాక్షసుల స్మృతులు ఉంటే, అవి మరి సహజంగానే అవ్యక్తమార్గాన పయనింపజేస్తాయి. అలాంటిదే ఈ మారీచ స్మృతి. దీన్ని మనకు ప్రహసన రూపంలో అందించినవారు శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం... పూర్తిటపా చదవండి...

కేబుల్సూ, ఛానెల్సూ, పౌరహక్కులూ

Posted: 11 Nov 2014 08:22 AM PST

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలం
ఆంధ్రజ్యోతి... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger