Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 12 November 2014

కోపంలో నీ కంటి కొసన నిప్పు రాజుకుంది ...ఇంకా 12 టపాలు : లంచ్ బాక్స్

కోపంలో నీ కంటి కొసన నిప్పు రాజుకుంది ...ఇంకా 12 టపాలు : లంచ్ బాక్స్


కోపంలో నీ కంటి కొసన నిప్పు రాజుకుంది

Posted: 11 Nov 2014 10:14 PM PST

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
అగ్ని గుండెల్లో మండుతున్న అగ్ని
రాసుకుంది ఎక్కడో కాదు గుండెల్లో
కోపంలో నీ కంటి కొసన నిప్పు రాజుకుంది
మంటల్లో కొన్ని స్వప్నాలు..
తగలబడుతున్నాయి
నా మరణవార్త నేనే చెప్పుకుని
దుఃఖిస్తాను..స్వరపేటికలో పూర్తిటపా చదవండి...

ఇష్థ కామేశ్వరి దేవి - శ్రీశైలం

Posted: 11 Nov 2014 10:09 PM PST

రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం
తిరుమల తరువాత అంతటి ఆదరణ కలిగిన క్షేత్రం శ్రీశైలం, అంతటి అనుగ్రహం కలిగిన దేవుడు మల్లన్న. ఇక్కడి పర్వతాలపై కొలువైన మల్లన్నను ఒకప్పుడు చుట్టుపక్కల గల గూడెం ప్రజలు మాత్రమే దర్శించుకునే వారు. ఈ రోజున వివిధ దేశాలను భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ వుంటారు.

మల్లన్న నిలయమైన శ్రీ శైలం ... సిద్ధ క్షేత్రం. ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడి అరణ్యంలో కనిపిస్తూ వుంటాయి. అలాగే ప్రాచీనకాలం నాటి ఆలయాలు కూడా ఇక్కడ పూజలు అందుకుంటూ వుండటం విశేషం. అలాంటి వాటిలో అత్యంత విశిష్టమైనదిగా 'ఇష్టకామేశ్వరీ ఆలయం' దర్శనమిస... పూర్తిటపా చదవండి...

వినయం

Posted: 11 Nov 2014 09:41 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో 11-11-14 మూడవ మంగళవారం శివలింగ కార్తీక దీపోత్సవం

Posted: 11 Nov 2014 09:18 PM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో  11-11-14 మూడవ మంగళవారం శివలింగ కార్తీక దీపోత్సవం

పూర్తిటపా చదవండి...

పోతన గారి భక్తి..!

Posted: 11 Nov 2014 09:10 PM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

పోతన గారి భక్తి..!

.

కమలాక్షు నర్చించు కరములు కరములు

శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ

సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు

శేషశాయికి మ్రొక్కు... పూర్తిటపా చదవండి...

మ్'లు 09

Posted: 11 Nov 2014 09:10 PM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు


పూర్తిటపా చదవండి...

శోధన ...........

Posted: 11 Nov 2014 08:52 PM PST

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
ఆ  రకముగా  నా సాధన  లో సాయిబాబా కూడా దత్తావతారమే  అని తెలిసింది కాబట్టి అక్కడ నుంచి సాయి సచ్చరిత్ర బదులుగా గాయత్రీ తో పాటు శ్రీ గురు చరిత్ర   సప్తాహ  పారాయణము  చేయడము  మొదలు పెట్టాను.  దీనితో  పాటు   నా ప్రధమ గురువు  నుంచి  ఆయనకు వచ్చే సూచనలు  వారు చెప్పినది చెప్పినట్లుగా సాధన చేస్తూ ఉండే వాడిని.  ఆ  సూచనలు   యోగానికి  సంబంధించి  వస్తూ  ఉండేవి.  యోగ సాధన  నా వీలును బట్టి సమయాసమయములు పాటించ కుండా  నా నిత్య జీవిత  కర్తవ్యములకు  ఆటంకము  లేకుండా,  ఎట్టి  పరిస్థితుల లోను యోగ సాధన చేయాలనీ ఒక ధృడ సంకల్పము తో  చేస్తూ ఉండే  వాడిని.   అప్పటికి  నాకు... పూర్తిటపా చదవండి...

పొట్లకాయ-పెసరపప్పు కూటు

Posted: 11 Nov 2014 07:30 PM PST

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
కూటు అన్నది మొదటిసారిగా విన్నది చెన్నయ్‌లో నివాసం ఉండేటప్పుడే.కూటు రుచి కూడా బాగా నచ్చేసింది.సీమవంకాయ,సొరకాయ,పొట్లకాయ,బూడిదగుమ్మడి,బీరకాయ లాంటివాటితో కూటు చేసుకోవచ్చు.కందిపప్పు కానీ,పెసరపప్పు కానీ వాడచ్చు.ఈ కూటుకి పొట్టు పెసరపప్పు వాడాను.మా ఇంట్లో పొట్టు పెసరపప్పు వాడకమే ఎక్కువ.పొట్టులేని పెసరపప్పు ఇష్టపడేవాళ్ళు దానితో చేసుకోవచ్చు. పెసరపప్పు బాగా మెత్తగా ఉడికించి ఉంచుకోవాలి. పొట్లకాయ శుభ్రం చేసుకుని,సన్నగా ముక్కలు తరిగి,తగినన్ని … పూర్తిటపా చదవండి...

కేవలాష్టకమ్

Posted: 11 Nov 2014 07:00 PM PST

రచన : SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA
మధురం మధురేభ్యోపి, మంగళేభ్యోపి మంగళమ్,
పావనం పావనేభ్యోపి, హరేర్నామైన కేవలమ్. 1
ఆబ్రహ్మస్తంబ పర్యంతం, సర్వం మాయామయం జగత్ ,
సత్యం సత్యం పునః సత్యం, హరేర్నామైన కేవలమ్. 2
పూర్తిటపా చదవండి...

ఇంద్రజాలికుడు

Posted: 11 Nov 2014 06:07 PM PST

రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక
మళ్ళీ నాకు ఏవో కబుర్లు చెప్పాడు. తల నిమిరాడు. బుగ్గలు నిమిరాడు. కళ్ళు తుడిచాడు. నా స్నేహితుడి లాగా బుజ్జగించాడు. Continue reading ... పూర్తిటపా చదవండి...

మన దేశ రాజధానిలో అత్యంత విజయవంతమైన అవధాన రాజధాని కార్యక్రమము.

Posted: 11 Nov 2014 05:30 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! ఈ నెల రెండవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు మన దేశ రాజధాని హస్తినాపురం(ఢిల్లీ)లో శ్రీమాన్ డా.మాడుగుల నాగఫణి శర్మ గారు తలపెట్టిన అవధాన రాజధానీ కార్యక్రమము అత్యంత విజయవంతమైనది. లబ్ధప్రతిష్ఠులనేకులు ఈ కార్యక్రమమున పాల్గొని,విజయవంతం చేశారు. శ్రీమాన్ బలదేవానంద సాగర  శ్రీమాన్ శంకర్నారాయణ, మున్నగు మహనీయులు ఈ కార్యక్రమమునాఅద్యంతము ఉండి శుభప్రదం చేశారు.
ముగింపుదినోత్సవమునాడు శ్రీశ్రీశ్... పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం – ఆ లలన రూపు

Posted: 11 Nov 2014 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

"రమ్యగుణలక్ష్మి ! శ్రీమతిరాజ్యలక్ష్మి !

Posted: 11 Nov 2014 04:39 PM PST

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్
"రమ్యగుణలక్ష్మి ! శ్రీమతిరాజ్యలక్ష్మి !
కొమ్మల కొమ్మవై, అనదగు... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger