Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 26 August 2014

శమంతకోపాఖ్యానం - 2 ... మరో 10 వెన్నెల వెలుగులు

శమంతకోపాఖ్యానం - 2 ... మరో 10 వెన్నెల వెలుగులు


శమంతకోపాఖ్యానం - 2

Posted: 26 Aug 2014 08:57 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
విషయం తెలుసుకున్న కృష్ణుడు సత్రాజిత్తు వద్దకు వెళ్ళాడు.ఆ మణి ఎక్కడ ఉంటే వ్యాధులు, కరువుకాటకాలు, రోగాలు రావు. మీ ఇంట్లో ఇద్దరే ఉంటారు. మీ వద్ద ఉంటే మీకు మాత్రమే ప్రయోజనం. అది నాకు ఇస్తే నేను ఉగ్రసేన మహా రాజుగారికి ఇస్తాను. రాజు దగ్గర ఉంటే రాజ్యం అంతా బాగుంటుంది అన్నాడు. ప్రజల మేలు కోసమని అడిగాడు. సత్రాజిత్తు తిరస్కరించగా, కృష్ణుడు వెళ్ళిపొయాడు.

పూర్తిటపా చదవండి...

ఆకాశ వాణి - అశరీర వాణి

Posted: 26 Aug 2014 08:01 AM PDT

రచన : Anil Piduri | బ్లాగు : కోణమానిని తెలుగు ప్రపంచం
ప్రత్యూష కిరణాలతో "ఆకాశవాణి, శుభోదయం" అనే వాక్కులు నిద్ర మగతను  చెదరగొట్టేవి. 
భక్తిరంజని, సూక్తిముక్తావళి, వారం వారం "గాంధీ మార్గం", ప్రమదావనం, పాడిపంటలు,జనరంజని, ఈ పద్ధతిగా శ్రోతలను నిరంతరం అలరిస్తూ, నిత్యం ప్రజలను సాహితీసంపన్నులను చేస్తూ, భావిభారత పౌరులను తీర్చిదిద్ది, దశాబ్దం క్రితం దాకా (దూరదర్శన్ ప్రజా జీవనములోనికి వచ్చే దాకా) అందరికీ అందుబాటులో ఉన్న ఏకైక వినోదసాధనం రేడియో.

కర... పూర్తిటపా చదవండి...

పెదవులు పగలకుండా ఉండాలంటే....

Posted: 26 Aug 2014 08:00 AM PDT

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era
వాతావరణంలో అతి వేడి లేదా చల్లదనం అనేవి ముందుగా ముఖం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఎండకు లేదా చలికి ఎక్కువగా గురయ్యేది పెదవులే. పెదవులు పగిలితే అందవిహీనంగా ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యపరముగా కూడా అనేక సమస్యలు వస్తాయి. పెదవులు పగలకుండా ఉండటానికి ఈ క్రింది సూచనలను పాటించండి.

పూర్తిటపా చదవండి...

Price List

Posted: 26 Aug 2014 07:47 AM PDT

రచన : అఖండ దైవిక వస్తువులు | బ్లాగు : అఖండ దైవిక వస్తువులు

భాద్రపదమాస మహాలయపక్షము

Posted: 26 Aug 2014 05:51 AM PDT

రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi
భాద్రపదమాసం ప్రారంభమైనది. ఈ మాసంలోని రెండవ పక్షాన్నే పితృ పక్షము అంటారు. పితృ దేవతలకు విశేషంగా ప్రీతికరమైన మాసమని భావము. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజులను పరిశీలిస్తే ఖగోళంలో సూర్యుడు కొద్ది రోజులు సింహ రాశిలోను, కొద్ది రోజులు కన్యా రాశిలోను ఉంటుంటాడు. ఒక్కోసారి ఒక రాశిలో ఉండగానే భాద్రపద మాస పితృపక్షం గడిచిపోతుంది. సూర్యుడు కన్యా, తులా రాశులలో సంచారం చేసి వృశ్చిక రాశి ప్రవేశం జరిగేవరకు ప్రేతపురి శూన్యంగా ఉంటుందని శాస్త్ర వచనం. అంచేత కన్య, తులా రాశులలో సూర్య సంచారం జరిగే షుమారు 60 ర... పూర్తిటపా చదవండి...

చాకిరేవు-08

Posted: 26 Aug 2014 05:15 AM PDT

రచన : kk | బ్లాగు : నా కవిత.... కే.కే.
"ఏట్రా అబ్బాయ్ టి.వి. చూస్తన్నావా, ఇయ్యాల కాలేజీ సెలవా?" అడిగాడు బాబాయ్ బయటనుంచి వస్తూ...
"లేదు బాబాయ్, కాస్త ఒంట్లో నలతగా ఉన్నాది. అందుకే కాలేజీకి వెళ్లలేదు." అన్నాడు అబ్బాయ్.
"అయ్యో,అదేట్రా... నువ్వు మాంచి ప్లేయరువి, నీకు జొరమేటెహె... మరి డాక్టరు కాడికి ఎల్లకపోయావా?" అన్నాడు బాబాయ్.
"లేదులే బాబాయ్, ఇప్పుడే టేబ్... పూర్తిటపా చదవండి...

కాంతి వేగాన్ని ఎవరు ముందు కనిపెట్టినట్లు?

Posted: 26 Aug 2014 05:13 AM PDT

రచన : Aanandamayee | బ్లాగు : Aanandamayee
కాంతి వేగాన్ని ఎవరు ముందు కనిపెట్టినట్లు?
క్రీ.శ.1675 లో రోమర్ అనే అతను కాంతి వేగాన్ని లెక్కించాడని అంటుంది ప్రాశ్ఛ్యాత్య ప్రపంచం. ఇందులో నిజం లేదు. ఎందుకంటే? అంత కంటే ఇంచు మించు నాలుగు వందల సంవత్సరాల క్రితమే శ్రీ సాయణాచార్యులు 1284 వ సంవత్సరంలో ఋగ్వేద భాష్యంలోఒక ఋగ్వేద శ్లోకానికి భాష్యంగా కాంతి వేగాన్ని వర్ణిస్తూ ఒక శ్లోకం వ్రాశారు.
అది పరిశీలించండి.
శ్లో: యోజనానాం సహస్త్రం ద్వే ద్వేశతేద్వె చ యోజనే| ఏకేన నిమిషార్థేన క్రమమాణ్ నమో స్తుతే||
...
అనగా అరనిమిషానికి 2202 యోజనాల దూరం ప్రయాణించు ఓ కాంతి కిరణమా నీ... పూర్తిటపా చదవండి...

new model papers _ssc 2014-15_SCERT

Posted: 26 Aug 2014 04:01 AM PDT

రచన : School Education Department | బ్లాగు : O/o District Educational Officer, Guntur.
... పూర్తిటపా చదవండి...

అరటి తోటలో సుందరకాండ దృశ్యం

Posted: 26 Aug 2014 03:50 AM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
పూర్తిటపా చదవండి...

ఇద్దరు చంద్రులకు ఒక నూలు పోగు...

Posted: 26 Aug 2014 03:03 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

ఇద్దరు చంద్రులకు ఒక నూలు పోగు...

(దా ) ఋణ మాఫీ ......కృతజ్ఞతలు గా ...

. పూర్తిటపా చదవండి...

సముద్రాన్ని వెనకకు నెట్టి భూభాగాన్ని పెంచుకున్న ఘనత సింగపూర్ దే: కేసీఆర్

Posted: 26 Aug 2014 02:29 AM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger