శర్మ కాలక్షేపంకబుర్లు-తోట కూర నాడయినా……. ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- శర్మ కాలక్షేపంకబుర్లు-తోట కూర నాడయినా…….
- రామా రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యమ్ముగా రాధయే.
- బుల్లిపిట్ట… అలెగ్జాండర్ సెర్గెవిచ్ పూష్కిన్, రష్యను కవి
- నిషిద్ధాక్షరి - 6
- అంతర్లీన దోషాలు - 2
- సుశీల
- అణా - కానీ ఈ పేర్లు గుర్తున్నాయా!
శర్మ కాలక్షేపంకబుర్లు-తోట కూర నాడయినా……. Posted: 26 Aug 2014 05:05 PM PDT రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే తోట కూర నాడయినా….... తోట కూరనాడయినా చెప్పకపొతివిరా కొడకా అంటుంటారు తప్పు తోటకూరనాడయినా చెప్పకపోతినిరా కొడకా అన్నది అసలు మాట, దీని గురించిన ఒక చిన్న కథ. ఒక పల్లెలో ఒక విధవ చిన్నవాడయిన కొడుకుతో కాల్ం గడుపుతూ ఉంది. కుర్రవాడు కొద్దిగా పెద్దవాడైన తరవాత ఒక రోజు పక్కవారి దొడ్డిలోని తోటకూర పీక్కొచ్చాడు. తల్లి తోటకూరెక్కడిదని అడిగింది. పక్కవారి దొడ్డిలోది పీక్కొచ్చానని చెప్పేడు. తల్లికి పక్కవారితో పడదు, అందుకు వాళ్ళెవరూ చూడలేదు కదా అని అడిగింది. […]... పూర్తిటపా చదవండి... |
రామా రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యమ్ముగా రాధయే. Posted: 26 Aug 2014 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 03 - 2013 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - రామా రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యమ్ముగా రాధయే. శార్దూలము: రా ! మాలీ! వనితా సుమమ్ము నిలిచెన్ రంజిల్ల నీ చేతిలో రా ! మాయింటికి రార కృష్ణ! వినవా రాధా ప్రియా సుందరా! రా! మా మానసమందు నిల్వమనినారా గోపికల్ - మాను, మా రామా ! రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యమ్ముగా రాధయే. పూర్తిటపా చదవండి... |
బుల్లిపిట్ట… అలెగ్జాండర్ సెర్గెవిచ్ పూష్కిన్, రష్యను కవి Posted: 26 Aug 2014 12:00 PM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి నేను పరదేశంలోనైనాసంప్రదాయపు అలవాట్లూ, విధులూ నిర్వర్తిస్తాను.నేను సంతోషంగా ఒక బుల్లి పిట్టనువసంతోత్సవాల్లో స్వేచ్ఛగా విహరించమని వదుల్తాను.ఇప్పుడు నాకు ఎంతో ఊరటగా ఉంది. అందుకుసర్వశక్తిమయుడైనదేముడికి ఎంతైనా ఋణపడి ఉన్నాను.అతని సృష్టిలో కనీసం ఒక జీవికైనాపూర్తిటపా చదవండి... |
Posted: 26 Aug 2014 11:45 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం నిరోష్ఠ్యంగా (ప,ఫ,బ,భ,మ అనే అక్షరాలను ఉపయోగించకుండా) మద్యపానాన్ని మానమని హితబోధ చేస్తూ మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి. |
Posted: 26 Aug 2014 11:01 AM PDT రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi జన్మించిన ప్రతివారూ తాము మరణించే లోపు ఇతరులకు హాని చేయకుండా మరియు తలపెట్టకుండా, ప్రతి వారికి శుభం కలగాలనే, సమాజంలో అందరూ కలసి మెలసి ఉండాలని కోరుకుంటూ ఉంటుండాలి. కాని కాలగమనంలో వచ్చే మార్పుల వలన గాని లేదా సమాజంలో ఉండే స్థితి గతుల వలన గాని లేదా వ్యక్తిగత స్థితుల వలన గాని, లేదా ఆర్ధిక పరమైన అంశాల వలన గాని మనిషిలో అనేక రకాల మార్పులు రావటం, వాటిచే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే అరిషడ్వర్గాల ప్రభావం అధికం కావటంచే వ్యక్తి మనస్సులో నూతన అంశాలు చోటు చేసుకొని, వాటి వ్రేళ్ళు లోపలకి పాతుకుని పోతున్నాయి. సత్త్వగుణం... పూర్తిటపా చదవండి... |
Posted: 26 Aug 2014 10:14 AM PDT |
అణా - కానీ ఈ పేర్లు గుర్తున్నాయా! Posted: 26 Aug 2014 09:32 AM PDT రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు అణా - కానీఈ పేర్లు గుర్తున్నాయా!అణా, కానీలు 1957 కి ముందు ఉపయోగించిన నాణాలు.రూపాయకు 16 అణాలు, 64 కానులు.రాధాకృష్ణన్ గారు పదహారు అణాల ఆంధ్రుడు అంటే 100%... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
No comments :
Post a Comment