Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 2 November 2014

మౌనప్రణయరాగం ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్

మౌనప్రణయరాగం ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్


మౌనప్రణయరాగం

Posted: 01 Nov 2014 09:13 PM PDT

రచన : ఎగిసే అలలు.... | బ్లాగు : ఎగిసే అలలు....

అటుకుల ఉప్మా

Posted: 01 Nov 2014 08:30 PM PDT

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

IMG_3419

కావలసిన పదార్థాలు
అటుకులు – 2-3 కప్పులు
ఉల్లిపాయ – 1
పచ్చికొబ్బరి తురుము – కొద్దిగా
ఆలుగడ్డ – 1
పచ్చి మిరపకాయలు – 4-5 (తినే కారానికి తగినన్ని)
కొత్తిమీర కొద్దిగా
ఆలుగడ్డ ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి.అటుకుల్ని చిల్లుల గిన్నెలో వేసి నీళ్ళతో తడిపి ఉంచుకోవాలి.

పూర్తిటపా చదవండి...

ఆట బొమ్మనా నేను?

Posted: 01 Nov 2014 07:49 PM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే
అప్పుడే పుట్టిన నల్లని పసి పావురము కిటికీపై వాలింది
లోకం తెలీక ఎగరటానికి జంకుతూ దిక్కులు చూస్తోంది
బిడ్డ ఎలా ఉందో అని తల్లి పావురము గమనిస్తూనే ఉంది
ఎగరలేని పిల్ల పక్షిని చూసి ఒక హృదయం జాలి పడింది
ధైర్యం ఇద్దామని దాని వీపుపై చేతుల ప్రేమగ నిమిరింది
మొదట భయము పిదప ధైర్యమున దిక్కులు చూసింది
మనిషి ప్రేమ కాస్తా ఆటగా మారింది చేతుల స్పర్శ మారింది
తల్లి వైపు చూసిన పిల్లకు తల్లి హెచ్చరిక చేసింది
రెప రెపలాడుతూ పిల్ల మనిషికి దూరంగా ఎగిరిపోయింది
తన ఆటవస్తువు దక్కలేదని మనిషి మనసు ఉగ్రమయ్యింది
ప్రేమ మరచి కోపము పెంచి కరుణ చంపి ర... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 723

Posted: 01 Nov 2014 06:56 PM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,

పూర్తిటపా చదవండి...

రజనికరః ఖలు శీతో ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 01 Nov 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. రజనికరః ఖలు శీతో
రజనికరాచ్ఛన్దనో మహాశీతః
పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం – వనజగర్భుపంపున

Posted: 01 Nov 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

శ్రీ సాధనపత్రిక ఇప్పుడు అంతర్జాలంలో!!!

Posted: 01 Nov 2014 05:39 PM PDT

రచన : K.Murali Mohan | బ్లాగు : తురుపుముక్క
ఆమధ్య నేను సీమసాహితీస్వరం శ్రీసాధనపత్రిక అనే పుస్తకాన్ని సమీక్షిస్తూ శ్రీసాధనపత్రిక పాతసంచికలు పాఠకులకు, పరిశోధకులకు అందుబాటులో లేకపోయాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చాను. దాన్ని చదివిన శ్రీ కైపనాగరాజ గారు తమ వద్ద ఉన్న సాధనపత్రిక భాండారాన్ని ఇంటర్నెట్టులో అందరికీ లభ్యమయ్యేలా పెట్టమని నాకు అందజేశా... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger