హిందూ ధర్మం - 113 (వేదం) ... మరో 9 వెన్నెల వెలుగులు |
- హిందూ ధర్మం - 113 (వేదం)
- కొసరు మాటలు
- కథలు రకరకాలు. ఉల్లాసాన్ని, ఆనందాన్నీ కలిగించే కథలు చాలానే కనిపిస్తూంటాయి కానీ ఆలోచింపచేసే కథలు అరుదుగా...
- పాకిస్తాన్‌లో పేట్రేగిన తాలిబన్ల కాల్పులలో విగత జీవులైన అనేకమంది విద్యార్థులు.
- మగతనానికే మూలవిరాట్టు
- యుట్యూబ్ అప్ కి మరోకా ఆప్షన్ ని జత చేసారు.
- భూమి మీద కాలుష్యంలో 14 శాతం మాంసాహార సంస్థల వల్ల వస్తుంది!
- నమ్మకమే జీవితం
- రామములక్కాయ ముక్క…
- కానీ ఖర్చులేని వైద్యం - వెలకట్టలేనిది
Posted: 17 Dec 2014 06:03 AM PST రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh వేదమంటే ఒక గ్రంధం కాదు, వేదమంటే విశ్వరహస్యాలు, విశ్వనియమాలు, తత్వాలు, ధర్మాల సమాహరం. వేదం సనాతనమైన జ్ఞానం. అంటే ఒకప్పుడు ఉండి, ఆ తర్వాత పోయేదికాదు. ఎప్పటికి ఉండేది అని. వేదం ఒకప్పుడు పుట్టింది అని చెప్పలేము, ఒక సమయం తర్వాత నశిస్తుందని కూడా చెప్పలేము. ఒక ఉదాహరణ చెప్పాలంటే గురుత్వాకర్షణ సిద్ధాంతమే (Law of Gravitation) తీసుకోండి. దాన్ని మొదట భారతీయులే చెప్పారు. కానీ ఆ విషయం కాసేపు పక్కనపెడదాం. న్యూటన్ ప్రపంచంలో గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి చెప్పిన మొదటివాడు అనుకుందాం. ఆయన గురుత్వాకర్షణ సిద్దాంతం చెప్పకముందు కూడా ఆ సిద్ధాంతం అలాగే ఉంది, ఒకవేళ... పూర్తిటపా చదవండి... |
Posted: 17 Dec 2014 04:56 AM PST రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana ''నాకెంత ధైర్యమో తెలుసా?'' భయపడ్డ ప్రతిసారీ ఈ ముసుగులో మునకేసే తనకి మరోమాట చెప్పే అవకాశమే రావట్లేదు. మూర్ఖత్వం ముక్కుపైకెత్తి వెక్కిరించినప్పుడల్లా మేధావిని సుమా అంటూ ఢంబాల టపాసులు పేల్చేవారొకరు. కాలుసైతం కదపక కొవ్వుపేరిన దేహభారంతో పనివంతుల బోర్డులను దిగేసుకునేది మరొకరు. ధీరత్వపు దీపం వెలుగుంటే ఆ దారెంట పరిగెత్తేవారొకరయితే దీపపు బొమ్మని అచ్చంలాంటి రంగుల్తో చిత్రించాలనుకుంటూ చీకటిని ... పూర్తిటపా చదవండి... |
Posted: 17 Dec 2014 04:41 AM PST రచన : తృష్ణ | బ్లాగు : తృష్ణ... కథలు రకరకాలు. ఉల్లాసాన్ని, ఆనందాన్నీ కలిగించే కథలు చాలానే కనిపిస్తూంటాయి కానీ ఆలోచింపచేసే కథలు అరుదుగా కనబడతాయి. వాడ్రేవు వీరలక్ష్మిగారి కథలు చదివినప్పుడల... పూర్తిటపా చదవండి... |
పాకిస్తాన్‌లో పేట్రేగిన తాలిబన్ల కాల్పులలో విగత జీవులైన అనేకమంది విద్యార్థులు. Posted: 17 Dec 2014 04:02 AM PST రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. |
Posted: 17 Dec 2014 03:54 AM PST రచన : Uday Kumar | బ్లాగు : HRuday భావాలు ప్రొద్దున్నే పెద్ద పని ఉన్నట్టు లేస్తారు అద్దం ముందు నిలబడి ఆవలిస్తారు పూర్తిటపా చదవండి... |
యుట్యూబ్ అప్ కి మరోకా ఆప్షన్ ని జత చేసారు. Posted: 17 Dec 2014 03:20 AM PST రచన : Jami Santhosh | బ్లాగు : jstelugutech-tech news హాయ్ ఫ్రెండ్స్ ,ఈ రోజు పోస్టులో మీకు ఒక అప్ లో వచ్చిన కొత్త ఆప్షన్ గురుంచి తెలియచేస్తున్నాను.అదేనండి మీ స్మార్ట్ ఫోన్ లో యుట్యూబ్ అప్ ఉందా లేక పోతే కింద బటన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.ఈ అప్ ని డౌన్లోడ్ చేసుకోమంటునాడు ఏంటి అనుకుంటునారా అందులోనే కొత్త ఆప్షన్ చేర్చారు .youtube app లో కొత్తగా offline అవకవాసాన్ని కలిపించారు దీనితో ఇంటర్నెట్ స్లో... పూర్తిటపా చదవండి... |
భూమి మీద కాలుష్యంలో 14 శాతం మాంసాహార సంస్థల వల్ల వస్తుంది! Posted: 17 Dec 2014 02:12 AM PST రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog https://in.screen.yahoo.com/10-shocking-facts-could-turn-151002037.html?format=embed https://in.screen.yahoo.com/10-shocking-facts-could-turn-151002037.html భూమి మీద కాలుష్యంలో 14 శాతం మాంసాహార సంస్థల వల్ల వస్తుంది! మాంసం తినడం మానేస్తే ఆ సంస్థలు మూత పడి ఆ ఆ చదవడం కొనసాగించండి →పూర్తిటపా చదవండి... |
Posted: 17 Dec 2014 02:04 AM PST రచన : Sasidhar Pingali | బ్లాగు : జాబిల్లి రావె... [శశిధర్ పింగళి] ప్రేమగా నాటిన విత్తు మొలకెత్తి -మొక్కై ఆకులు తొడుగుతున్నప్పుడు మొగ్గలు పువ్వులై తోటంతా ఆక్రమించుకున్నప్పుడు గుండె గదంతా పూర్తిగా పరుచుకున్న - ఆనందం ప్రేమగా పెంచుకున్న పూ దోటని ఓ తోటమాలి నాదంటూ తీసుకుపోతున్నప్పుడు కూడా |
Posted: 17 Dec 2014 01:15 AM PST రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక లెటెక్స్ గ్లవ్స్ అనుకుంటాను. అవితొడుకున్న కుడిచేత్తో, చపాతీలలోఒకటి తీసీ నెమ్మదిగా, నా ముందుంచిన మెలమైన్ ప్లేట్‌లో పెట్టాడు. ఇప్పుడు మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రిని సర్వ్ చెయ్యాలి. చపాతిని కుడిచేయి చూపుడు వేలు అంచుతో, నా వైపున్న ప్లేట్ అంచుకి లాగాను. చపాతీకి అటువైపు ప్లేట్‌లో కొంచెం స్థలం ఉంది. నా ఉద్దేశం సెర్వర్ స్పూన్‌తో స్కూప్ చేసిన నా మిక్స్‌డ్ వెజ్ కరిని నా ప్లేట్‌లో అక్కడ ప్లేస్ చెయ్యాలని. ఎడం చెయ్యి అరిచేతిలోకి బౌల్‌ని సర్ధుకున్నాడు. కుడిచేత్తో స్పూన్ ని అందుకున్నాడు. స్పూన్ ని బౌల్‌లోకి దూర్చి కర్రిని స్కూప్ చేసాడు. అతి జాగ్రత్తగా నా ప్లేట్... పూర్తిటపా చదవండి... |
కానీ ఖర్చులేని వైద్యం - వెలకట్టలేనిది Posted: 17 Dec 2014 12:55 AM PST రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment