Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 25 December 2014

మీ క్రిస్మస్ లో క్రీస్తు ఉన్నాడా? ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

మీ క్రిస్మస్ లో క్రీస్తు ఉన్నాడా? ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


మీ క్రిస్మస్ లో క్రీస్తు ఉన్నాడా?

Posted: 24 Dec 2014 02:49 PM PST

రచన : | బ్లాగు : అనుదినాహారం

డిసెంబరు నెల రాగానే క్రిస్మస్ పండుగ హడావుడి ప్రతి చోట మొదలవుతుంది. ఇంటికి నక్షత్రాలు వ్రేలాడుతాయి. ఇంట్లో క్రిస్మస్ చెట్లు వెలుస్తాయి. రాత్రి వేళల్లో వీధుల్లో యువతీ యువకుల క్రిస్మస్ పాటలు. బహుమతులు ఇచ్చే క్రిస్మస్ తాత కోసం వేచిచూసే పిల్లలు. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి. కానీ ఇవన్నీ ఎంత వరకు దేవునికి మహిమ కలిగిస్తున్నాయో మనం ఆలోచించాలి. క్రిస్మస్ పండుగ ఇలా చేసుకోవాలి అని బైబిల్ లో ఎక్కడా ఎవరూ చెప్పలేదు. యేసు ప్రభువు కూడా ఎప్పుడూ చెప్పలేదు. కానీ మన రక్షకుడు ప్రభువు అయిన యేసు క్రీస్తు ప్రభువు వారి జన్మదినం మనకి పండుగ వంటిది అని అందరూ క్రిస్మస్ చేసుకుంటారు.
యేసు క్రీస్తు గురించి చాలా మంద... పూర్తిటపా చదవండి...

దత్తపది - 61 (యేసు-చర్చి-సిలువ-మేరీ)

Posted: 24 Dec 2014 10:40 AM PST

రచన : | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
యేసు - చర్చి - సిలువ - మేరీ
పైపదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ మతసామరస్యం గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 776

Posted: 24 Dec 2014 10:35 AM PST

రచన : | బ్లాగు : శంకరాభరణం
క్రైస్తవ మిత్రులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు!
కవిమిత్రులారా,

99వ సుందరకాండ చిత్రాలు

Posted: 24 Dec 2014 09:35 AM PST

రచన : | బ్లాగు : ఆహా ఏమి రుచి

సజీవ స్వరాలు – గుమ్మడి వెంకటేశ్వరరావు గారు

Posted: 24 Dec 2014 08:10 AM PST

రచన : | బ్లాగు : శోభనాచల
ఇవాళ ప్రముఖ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఆకాశవాణి వారికి ఇచ్చిన ఇంటర్వ్యూ విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. 


No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger