Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 14 December 2014

అహోబిళ నారసింహుని దివ్యదర్శనానికై బయలుదేరుతున్న "రామదండు" .. మీకు కూడా ఆహ్వానం ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

అహోబిళ నారసింహుని దివ్యదర్శనానికై బయలుదేరుతున్న "రామదండు" .. మీకు కూడా ఆహ్వానం ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


అహోబిళ నారసింహుని దివ్యదర్శనానికై బయలుదేరుతున్న "రామదండు" .. మీకు కూడా ఆహ్వానం

Posted: 13 Dec 2014 11:56 PM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం నుండి  రామదండు కార్యకర్తలు అహోబిళ లక్ష్మీనారసింహుని  దర్శనమునకై బయలుదేరుతున్నది. భక్తప్రహ్లాదుని గాచిన భ క్తజనవరదుడగు స్వామిని సేవిమ్చుకుని  నవనారసింహక్షేత్రాలను దర్శించుకుని  అక్కడ  అనుష్ఠానములు,జప ,పారాయణాదులు సంకీర్తన చేసుకొనుటకై ఈ కార్యక్రమం  సంకల్పించబడినది.   మాతో పాటు స్వామినిసేవించు కొనుటకై ఇంకాఎవరన్నా రాదలుచుకున్నట్లైతే మాకు ఫోన్ ద్వారా  ముందుగానే తెలియపరచాలి.
ఇక అక్కడ  సామూహికంగానే అందరంకూడా దొరికిన  వసతి,భోజనాదులతో సర్దుకోవాలి. ఎగువ అహోబిళం,కారంజ,యోగ ,క్షేత్రవట నారసిమ్హుల  వరకు వాహనాలలో వెళ్ళినా   జ్వ... పూర్తిటపా చదవండి...

వర్ణాలంటే అక్షరాలేనా, బేధం ఏమన్నా ఉందా?

Posted: 13 Dec 2014 10:52 PM PST

రచన : శ్యామలీయం | బ్లాగు : తెలుగు వ్యాకరణం
వర్ణాలూ అక్షరాలూ ఒకటేనా వేరువేరా అన్నది చాలా ఉచితమైన ప్రశ్న. ఇప్పటికే  శ్రీ జై గొట్టిముక్కల వారు అడిగారు కూడా వర్ణాలు అక్షరాలూ ఒకటేనా? కాకపొతే తేడా కాస్త విపులంగా చెప్పగలరా? అని. దానికి నేను సమాధానం చెప్పటం జరిగింది. కాని ఈ ప్రశ్నోత్తరాలు రెండూ ఒక టపాకు వ్యాఖ్యలుగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా వాటిని గమనించకపోయే అవకాశం కూడా ఉంది. ఐనా నిజానికి వ్యాఖ్యలను చూసి బ్లాగు టపాల వద్దకు చదువరులు రావటం... పూర్తిటపా చదవండి...

మజ్జిగ పులుసు

Posted: 13 Dec 2014 09:30 PM PST

రచన : సరళాదేవి | బ్లాగు : నీలి మేఘాలు
కావల్సిన పదార్ధాలు :
ధనియాలు
ఎండు కొబ్బరి.
అల్లం
పచ్చి మిర్చి
కరివేపాకు
జీలకర్ర
కొన్ని పుట్నాలు పప్పులు
వేసుకుని మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకోవాలి.
IMG-20141202-WA0001
తర్వాత వంకాయ, బంగాళ  దుంప, క్యారట్, బెండ కాయ, టమోటా, ఉల్లిపాయ, పచ్చి మిరపకాయలు

కనీస గుర్తింపు కూడా కష్టమే - డా.విజయభారతి

Posted: 13 Dec 2014 08:27 PM PST

రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust

తెలుగు బ్లాగు దినోత్సవం

Posted: 13 Dec 2014 08:25 PM PST

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
 అంతర్జాలంలో తెలుగు భాషలోనే బ్లాగ్ లాంటి వేదికను పంచుకోవడానికి కృషి చేస్తూ మాతృభాషపై మమకారాన్ని,  గౌరవాన్ని చూపుతున్న తెలుగు బ్లాగర్లందరికీ ......

కొన్ని వెన్నెలలు వెచ్చగా వుంటాయి!

Posted: 13 Dec 2014 06:30 PM PST

రచన : Usha Rani K | బ్లాగు : మరువం
ఎపుడైనా విద్యుల్లతలు- వికసించే గిన్నెమాలతీ తీగలై- మంచు దారాలకి గుచ్చబడి నా వైపుకి విసరబడితే ఎంతో మురుసుకుని మరిన్ని గీతాలు రాసుకున్నాను
పూర్తిటపా చదవండి...

కాలభైరవాష్టమి....

Posted: 13 Dec 2014 06:03 PM PST

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

కాలభైరవాష్టమి: (మార్గశిర బహుళ అష్టమి)

శ్లో॥ కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి। తన్నో కాలభైరవ ప్రచోదయాత్॥

శ్రీ కాలభైరవస్వామి జన్మించిన రోజే కాలభైరవాష్టమి... కాలభైరవస్వామి ఆవిర్భవానికి సంబంధించి శివపురాణంలో ఆసక్తికరమైన పురాణగాధ వుంది. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు మధ్యన వున్న తన ఐదవ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. దీనితో కోపోద్రిక్తుడైన శివుడు హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది.

మహోన్నతకాయముతో... మూడు నేత్రాలతో త్రిశూలము, గద, ఢమరుకము వంటి వాటిని... పూర్తిటపా చదవండి...

అవధాన రాజధాని కార్యక్రమంలో మరికొన్ని చిత్రాలు ౮.

Posted: 13 Dec 2014 05:30 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధాన రాజధాని కార్యక్రమంలో మరికొన్ని చిత్రాలు చూడండి.
పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం – మృగనాభి యలఁదదు

Posted: 13 Dec 2014 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger