Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 14 December 2014

హనుమత్పుత్రిని భార్యగాఁ గొనె నయోధ్యారాముఁ డాహ్లాదియై. ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

హనుమత్పుత్రిని భార్యగాఁ గొనె నయోధ్యారాముఁ డాహ్లాదియై. ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


హనుమత్పుత్రిని భార్యగాఁ గొనె నయోధ్యారాముఁ డాహ్లాదియై.

Posted: 13 Dec 2014 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - హనుమత్పుత్రిని భార్యగాఁ గొనె నయోధ్యారాముఁ డాహ్లాదియై.



మత్తేభము:
ఇనవంశమ్మున బుట్టినాడు భళిరా ! యీ విల్లు తానెత్తెరా !
కనగా పుల్లగ ద్రుంచె  దాని గదరా ! కల్యాణ రాముండురా !
జనకుండేను ముద... పూర్తిటపా చదవండి...

కన్నుల్లో నీ బొమ్మ చూడు - 'విమల' చిత్రం నుండి ఘంటసాల, రాధా జయలక్ష్మి

Posted: 13 Dec 2014 11:33 AM PST

రచన : Sury Vulimiri | బ్లాగు : ఘంటసాల
పక్షిరాజా చిత్ర నిర్మాణ సంస్థ 1960 లో నిర్మించిన సాంఘిక చిత్రం విమల. కథానాయిక విమల పాత్రలో సావిత్రి, జమీందారు కొడుకు... పూర్తిటపా చదవండి...

ఈ జన్మ

Posted: 13 Dec 2014 11:22 AM PST

రచన : తెలుగమ్మాయి | బ్లాగు : తెలుగమ్మాయి
మళ్ళీపుట్టిన నాకు మరుపన్నది వరమైనది
ఏ బాంధవ్యమూ వద్దు నీకు న... పూర్తిటపా చదవండి...

నెపోలియన్… వాల్టర్ డి లా మేర్, ఇంగ్లీషు కవి

Posted: 13 Dec 2014 11:00 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

సైనికులారా! ఈ ప్రపంచం ఎవరు?

అది నేనే;

నిరంతరం కురిసే ఈ మంచూ,

ఈ ఉత్తరదిశ ఆకాశం;

సైనికులారా, మనందరం

అనుభవించే ఒంటరి తనం

అంతా నేనే!

.

వాల్టర్ డి లా మేర్

25... పూర్తిటపా చదవండి...

సంత్ శిరోమణి రవిదాస్

Posted: 13 Dec 2014 10:55 AM PST

రచన : Anil Piduri | బ్లాగు : కోణమానిని తెలుగు ప్రపంచం
"మరో ప్రపంచం " అంటే అందరికీ ఆపేక్ష. ఆశాజీవులు ఇట్లాంటి ఊహాజగత్తులను సృష్టిస్తూ ఉంటారు. 
కొన్ని శతాబ్దాలకు, ఇట్లాంటి నిన్నటి స్వప్నాలను, సమర్ధులైన జనులు, దేశాలు, నేటి ఆచరణలతో వాస్తవ స్వరూపములనుగా తీర్చి దిద్దుకొనగలుగుతున్నారు.

మన తెలుగున "మరోప్రపంచం" అనే మాట శ్రీశ్రీ రచన "మహాప్రస్థానం"  ద్వారా బహుళ ప్రచారం లోనికి వచ్చింది.  
ఆధునిక క... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 765

Posted: 13 Dec 2014 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger