శర్మ కాలక్షేపంకబుర్లు-కామెంటిన కనకాంగి కోక…… ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- శర్మ కాలక్షేపంకబుర్లు-కామెంటిన కనకాంగి కోక……
- నిజాం పాలన తేవాలని చూస్తే... ప్రతి పౌరుడూ పటేలే - ప్రవీణ్ భాయి తొగాడియా
- పల్లియ కన్నియ
- ఈత కధ
- చీకటి కొండలు … వాంగ్ వీ, చీనీ కవి
- న్యస్తాక్షరి - 21
- పద్యరచన - 780
- ధనుర్మాస శుద్ధ ఏకాదశి విశిష్టత
- వాతాపి గణపతిం భజేహం ..!
శర్మ కాలక్షేపంకబుర్లు-కామెంటిన కనకాంగి కోక…… Posted: 28 Dec 2014 04:04 PM PST రచన : | బ్లాగు : కష్టేఫలే 750th Post కామెంటిన కనకాంగి కోక…… "కామెంటిన కనకంగి కోక కాకెత్తుకుపోయింది". "మనం రాస్తే ఊరికి ఉపకారమా? రాయకపోతే దేశానికి నష్టమా?", "కొట్టుకొచ్చిందా?పట్టుకొచ్చిందా?" ఇదిగో ఇటువంటి కామెంట్లు ఒకప్పుడు బ్లాగ్ లోకంలో బహు ప్రాచుర్యంలో ఉండేవి, బ్లాగ్ లోకాన్ని ఉఱ్ఱూతలూగించాయి కూడా. ఇలా కామెంట్ చేసేవారిని అనుసరించి, వారు చదివిన కామెంట్ చేసిన టపాలను చదవడం కూడా కొంతమందికి అలవాటుగానూ ఉండేది. నాడు ఉన్నది సరదా, మరి నేడున్నది తగాదా, పిడివాదం,వ్యర్ధ వాదం. పాతరోజుల్లో తగాదాల్లేవా? లేకేం […]... పూర్తిటపా చదవండి... |
నిజాం పాలన తేవాలని చూస్తే... ప్రతి పౌరుడూ పటేలే - ప్రవీణ్ భాయి తొగాడియా Posted: 28 Dec 2014 03:57 PM PST రచన : | బ్లాగు : విశ్వ హిందు పరిషద్ - ఆంద్ర ప్రదేశ్ | VHP-AP దేశంలో తిరిగి ఎవరైనా నిజాం పాలనా తెద్దామనుకుంటే ప్రతి పౌరుడు సర్దార్ వల్లభాయి పటేల్ అవుతారు, లాహోర్ రావల్పిండి లపై ధర్మ ధ్వజం ఎగిరిననాడే మన అసలైన ఉత్సవాలు జరుగుపుకోవాలి, అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణం జరిగితీరుతుంది, మన దేశంలో ఏ హిందువు భోజనానికి, విద్యకు, వైద్యానికి దూరం కాకూడదు ఈ దిశలో విహెచ్పి పని చేస్తున్నది - ప్రవీణ్ భాయి తొగాడియా హైదరాబాద్, డిసెంబర్ 28: తెలుగు రాష్ట్రాల్లో నిజాం... పూర్తిటపా చదవండి... |
Posted: 28 Dec 2014 03:30 PM PST రచన : | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 06 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. వర్ణ (న) చిత్రం - పల్లియ కన్నియ కందము: పల్లియ కన్నియ జూడుడు మల్లెలనే కట్టుచుండె మాలగ, నెదుటే అల్లన మెల్లన తిరిగెడు తెల్లనిపక్షులనుజూచి తేటగ నవ్వెన్. |
Posted: 28 Dec 2014 01:47 PM PST రచన : | బ్లాగు : పూతరేకులు ఇంటర్ మొదటి సంవత్సరం..ఆ రోజు ఏదో స్ట్రైకో, బందో గుర్తులేదు..కాలేజీ గేటు దాకా వెళ్లి, కాలేజీ లేదన్న సంగతి తెలిసి, కాలవగట్టు ప్రక్కనే ఉండే మెయిన్ రోడ్డులో వెళ్తున్నాం..నేను, నా ఫ్రెండ్స్. నిడదవోలు నుండి నరసాపురం దాకా ఉండే కాలువ, కాలువ వెంబడే దాని ప్రక్కగా రహదారి. కాలువకు అవతలవైపు కాలేజీ..ఇవతలవైపు ఊరు. ఆ కాలువపై ఇటు నుండి అటువైపున ఉన్న కాకిలేరు, కర్తవపాడు, జీలంచెర్వు గ్రామాలకు వెళ్ళడానికి... పూర్తిటపా చదవండి... |
చీకటి కొండలు … వాంగ్ వీ, చీనీ కవి Posted: 28 Dec 2014 11:50 AM PST రచన : | బ్లాగు : అనువాదలహరి వర్షం ఆగిపోయింది. కొండలు ఖాళీ అయిపోయాయి. |
Posted: 28 Dec 2014 10:40 AM PST రచన : | బ్లాగు : శంకరాభరణం అంశం- బమ్మెర పోతన. ఛందస్సు- ఉత్పలమాల. మొదటిపాదం మొదటి అక్షరం 'భా' రెండవ పాదం ఆఱవ అక్షరం 'భా' మూడవ పాదం పదవ అక్షరం 'భా' పూర్తిటపా చదవండి... |
Posted: 28 Dec 2014 10:35 AM PST |
ధనుర్మాస శుద్ధ ఏకాదశి విశిష్టత Posted: 28 Dec 2014 09:40 AM PST రచన : | బ్లాగు : Traditional Hinduism చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదకొండవ తిథి ఏకాదశి. అధి దేవత - శివుడు. |
Posted: 28 Dec 2014 09:20 AM PST |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment