శర్మ కాలక్షేపంకబుర్లు-జీవశ్చ శరదాం శతమ్.. ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- శర్మ కాలక్షేపంకబుర్లు-జీవశ్చ శరదాం శతమ్..
- చిట్కా: అనుకోకుండా క్లోజ్ చేసిన ట్యాబ్ మళ్లీ తెరవడమెలా?
- సంఘర్షణ … గెమాలియల్ బ్రాడ్ ఫోర్డ్, అమెరికను
- దత్తపది - 59 (బీర-బెండ-కాకర-దొండ)
- వెనకటి నేను 7 – పాము
- లలిత గేయాలు – వేదవతి ప్రభాకర్ గారు
- శివయ్యకు చలా?????
- పోస్ట్ చేయి by మాడుగుల చంద్రశేఖర శర్మ.
- యాక్షన్ – రియాక్షన్..!!
- 'బ్లాగిల్లు' ఆండ్రాయిడ్ ఆప్ 2.0 వర్షన్ ( Android App 2.0 Version ) విడుదలైంది
శర్మ కాలక్షేపంకబుర్లు-జీవశ్చ శరదాం శతమ్.. Posted: 16 Dec 2014 04:03 PM PST రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే జీవశ్చ శరదాం శతమ్... నూరు శరత్తులు జీవించుదుముగాక! ఇదేంటీ అనచ్చు. నూరు శరత్తులు అంటే నూరు సంవత్సరాలు జీవించుదువుగాక అని ఆశీర్వచనం. ఎంత మంది నిండు నూరేళ్ళూ బతుకుతున్నారు? ఒక వేళ బతికినా ఆరోగ్యంగా ఉంటున్నారు ఇదీ అసలు ప్రశ్న. ఈ మధ్య ఒక వార్తలో జస్టిస్ కృష్ణయ్యర్ నూరు సంవత్సరాలు జీవించారనీ, ఆరోగ్యంగానే ఉంటూ కాలం చేశారని వార్త చదివుతూ, కొన్ని విశేషాలు గమనించా ఆ వార్తలో. పాత కాలంలో వార్త రాసినవారి పేరూ ఉండేది, […]... పూర్తిటపా చదవండి... |
చిట్కా: అనుకోకుండా క్లోజ్ చేసిన ట్యాబ్ మళ్లీ తెరవడమెలా? Posted: 16 Dec 2014 12:49 PM PST రచన : mydearchiru@gmail.com | బ్లాగు : Telugu Techy మనం ఏదైనా బ్రౌజర్ లో సెర్చ్ చేసేటపుడు చాలా ట్యాబ్ లు ఓపెన్ చేస్తుంటాం. పనికిరాని వాటిని క్లోజ్ చేసే సమయంలో మనకు ఉపయోగం అనుకున్నదాన్ని కూడా అనుకోకుండా క్లోజ్ చేసేస్తుంటాం. కానీ... పూర్తిటపా చదవండి... |
సంఘర్షణ … గెమాలియల్ బ్రాడ్ ఫోర్డ్, అమెరికను Posted: 16 Dec 2014 11:01 AM PST రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి నా జీవితం ప్రశాంతంగా ఉందని నీకనిపించవచ్చు |
దత్తపది - 59 (బీర-బెండ-కాకర-దొండ) Posted: 16 Dec 2014 10:40 AM PST రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా! బీర - బెండ - కాకర - దొండ పైపదాలను 'పరార్థంలో' ఉపయోగిస్తూ భారతార్థంలో మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి. |
Posted: 16 Dec 2014 10:25 AM PST రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక అముద్రితం నాకు గుర్తున్నంతవరకూ! రచనాకాలం 1966-69 మధ్య సుమారుగా. పగటివేషాలు(నాటిక) ప్రచురించిన ఉత్సాహంలో రాసి ఉండొచ్చు. పాత్రలు శ్రీనివాసరావు – తండ్రి. 45 ఏళ్ళు. పంచె, లాల్చీ, కళ్ళజోడు ధరిస్తాడు. సీతమ్మ – తల్లి. 40 ఏళ్ళు. మంచి చీరె, బొట్టు, ఒంటినిండా నగలతో ఉంటుంది. కామమ్మ – శ్రీనివాసరావు అక్క. దాదాపు 50 ఏళ్ళవయసు. తెల్ల చీరె గానీ, లేత కనకాంబరంరంగు చీరె గానీ కట్టుకుంటుంది. నుదుట విభూతి. కొంచెం నెరసిన తల. గోపీ – […]... పూర్తిటపా చదవండి... |
లలిత గేయాలు – వేదవతి ప్రభాకర్ గారు Posted: 16 Dec 2014 09:58 AM PST రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల "పూవులేరి తేవే చెలీ" రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, సంగీతం పాలగుమ్మి విశ్వనాధం గారు, గానం శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు - "నిను కొలుచును ఈ జగమంతా" రచన పాలగుమ్మి విశ్వనాధం గారు, గాన... పూర్తిటపా చదవండి... |
Posted: 16 Dec 2014 09:46 AM PST రచన : భారతి | బ్లాగు : స్మరణ నిన్న ప్రక్కింటావిడ, వాళ్ళ అమ్మాయి హారిక మా ఇంటికి వచ్చారు. ఈరోజు హారిక పుట్టినరోజండి, అందుకే తెల్లవారుఝామునే శివాలయంకు వెళ్లి అభిషేకం చేశామండి ... అని చెప్తూ, తెల్లవారక ముందే ల... పూర్తిటపా చదవండి... |
పోస్ట్ చేయి by మాడుగుల చంద్రశేఖర శర్మ. Posted: 16 Dec 2014 09:09 AM PST |
Posted: 16 Dec 2014 08:55 AM PST రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో.. సైలెంట్‌గా కూర్చుని చూస్తుండండి.. కళ్లెదురు చాలామంది చాలా రకాల actions సూపర్ హిట్ సినిమా కన్నా ఇంట్రెస్టింగ్‌గా జరిగిపోతుంటాయి.. కళ్లెదుట కన్పించే ప్రతీ actionకీ మన మెదళ్లలో ఓ ప్రతిస్పందన పుట్టేస్తుంది. మనుషులు కంట్రోల్ చేసుకోలేక actions ద్వారా తమ బలహీనతల్ని బహిర్గతపరుచుకుంటుంటారు.. మనం నోరు మూసుకుని ఆలోచనల్లోనే రియాక్షన్లని ఆస్వాదిస్తూ ఉత్తములుగా ప్రదర్శించుకోబడుతుంటాం. వికృతమైన ఆలోచనని జయించిన వాడు మౌనీ, మునీ! ఆలోచనారహితమైన స్థితే సంపూర్ణమైన మౌనాన్ని అందిస్తుంది తప్ప నోరు మూసుకుంటే మౌనంగా ఉన్నట్లు కాదు. ఆలోచనారహితమైన మౌనంలో ఉన్నప్పుడు ఏ కల్మషాలూ మనస్సుకూ, బుద్ధికీ అంటవ... పూర్తిటపా చదవండి... |
'బ్లాగిల్లు' ఆండ్రాయిడ్ ఆప్ 2.0 వర్షన్ ( Android App 2.0 Version ) విడుదలైంది Posted: 16 Dec 2014 08:34 AM PST రచన : బ్లాగిల్లు తెలుగు సంకలిని | బ్లాగు : బ్లాగిల్లు కబుర్లు ఆండ్రాయిడ్ ఫోన్ వాడకందారుల కోసం ఇప్పుడు బ్లాగిల్లు ఆప్ ఇప్పటికే ఉన్న విషయం తెలిసిందే . అయితే మీరు బ్లాగిల్లు యొక్క వెబ్ వర్షన్ ఇప్పటివరకూ దానిలో చూస్తూ వచ్చారు . ఇకపై అలాంటి శ్రమ లేకుండా మీ మొబైల్ లో అత్యంత వేగవంతమైన ఆగ్రిగేటర్ ను మీరు చూడొచ్చు . తక్కువ మొబైల్ డేటా తో ( కేవలం 7kb పేజి సైజు ) ఇది చూడొచ్చు . మీ ఆండ్రాయిడ్ ఫోన్ 4.2 లేదా ఆపైన వెర్షన్ అయితే దీన్ని వాడుకోవచ్చు . ఈ ఆప్ విశేషాలు :... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment