Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 18 January 2015

అంతే ... మరో 10 వెన్నెల వెలుగులు

అంతే ... మరో 10 వెన్నెల వెలుగులు


అంతే

Posted: 18 Jan 2015 06:12 AM PST

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
"ఎందుకో భయంగా ఉంది. ఎక్కువకాలం ఇక్కడ ఉండనని తెలుసు.
     అయినా, లోపలంతా గుబులు గుబులుగా ..."
 తన చేతిని గట్టిగా పట్టుకుని అన్నాడు అతను -

చీకట్లో, పల్చటి కాంతి ప్రసరించిన మొక్కల మధ్య, ఒంటరిగా కదిలే ఒక పావురం -
నిటారుగా నిల్చిన గోడలపై గాలికి చలించే నీడలు
మధ్యలో ముఖంపైనుంచి కదిలే కీటకాల సవ్వడి.
తెరమరుగవుతూ ఒక పల్చటి చందమామ, తన

అరచేతిలోంచి, రాత్రి దాగిన కుండీలోకి, నెమ్మదిగా ఇంకే
     బియ్యం కడిగిన నీళ్ళు. పక్కగానే, అతను చేరుకోలేనంత
సమీప దూరంలోనే, అతని అలసటలోనే
ఆ భయంలోనే, అతనికి ఎక్కువగా లేని
అతని - తన - కా... పూర్తిటపా చదవండి...

ఈ ఆధునిక ప్రపంచం లో కన్స్యూమరిజానికి పరాకాష్ట - అమెరికన్ గాల్ డాల్

Posted: 18 Jan 2015 05:57 AM PST

రచన : Visu | బ్లాగు : Visu's world

ఈ ఆధునిక ప్రపంచం లో కన్స్యూమరిజానికి పరాకాష్ట - అమెరికన్ గాల్ డాల్


1986 లో ప్లెసంట్ కంపెనీ అనే ఓ సంస్థ 10-12 సంవత్సరాల వయసున్న పిల్లలకి అమెరికా హిస్టరీని విభిన్నమైన తరహాలో పరిచయం చేయడం అనే కాన్సెప్ట్ తో మార్కెట్ లోకి వచ్చింది. అదెలాగంటే - సుమారు అంతే వయసు వున్న ఆడపిల్లల బొమ్మల మోడల్స్ తాయారు చేసి, వాటికి అలనాటి దుస్తులు, అలంకారాలు వేసి, అప్పటి చరిత్ర లోని కేరక్టర్స్ లా తాయారు చేసి, అ అమ్మాయిలు తమ అనుభవాల్ని కథలుగా చెప్పినట్టు ఓ బుక... పూర్తిటపా చదవండి...

అవినీతి వ్యతిరేక ఉద్యమం ఎందుకు విఫలమవుతోంది?

Posted: 18 Jan 2015 05:57 AM PST

రచన : Kondala Rao Palla | బ్లాగు : జన విజయం

పూర్తిటపా చదవండి...

జగమెరిగిన ‘జగపతి’వారి పాటలు

Posted: 18 Jan 2015 05:18 AM PST

రచన : Rentala Jayadeva | బ్లాగు : ఇష్టపది


 చిటపట చినుకులు పడుతూ వుంటే - ఆత్మబలం (1964)
 ఎక్కడికి పోతావు చిన్నదానా - ఆత్మబలం
 నువ్వంటే నాకెందుకో అంత ఇది - అంతస్తులు (1965)
 అయ్యయ్యో బ్రహ్మయ్య - అదృష్టవంతులు (1968)
 మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో -  అదృష్టవంతులు
 ము.. ము... ముద్దంటే చేదా -  అదృష్టవంతులు
 చిటాపటా చినుకులతో కురిసింది వాన - అక్కాచెల్లెలు (1970)
 పాండవులు పాండవులు తుమ్మెద - అక్కాచెల్లెలు
 నల్లవాడే అమ్మమ్మ... పూర్తిటపా చదవండి...

మీ మోటోజి లో ఆండ్రాయిడ్ 5.0.2 (లాలిపప్) ఇన్‌స్టాల్ చేసుకోండిలా.

Posted: 18 Jan 2015 05:17 AM PST

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
 మోటోజి గత సంవత్సరం అత్యధిక ప్రజాధరణ పొందిన ఫోన్. అందుబాటు ధరలో మంచి ఫీచర్లతో లభిస్తుండడమే కాకుండా కొత్త ఆండ్రాయిడ్ వెర్షనుకి తొందరగా అప్‌డేట్స్ పొందడం దీని ప్రత్యేకత. మోటోజికి ఇప్పటికే ఆండ్రాయిడ్ 5 (లాలిపప్) అప్‌డేట్ రావల్సిఉంది. లాలిపప్‌లో ఉన్న మెమోరీ లీకేజి సమస్య కారణంగా జాప్యం జరిగింది. గూగుల్ సమస్యలను సరిచేసి 5.0.2 విడుదల చేసిన తరుణంలో మోటోజి లాలిపప్ అప్‌గ్రేడ్ తొందరలోనే రాబోతుంది. మోటోరోలా అధికారికంగా ఒటిఎ అప్‌డేట్ విడుదల చేయకముందే ఇప్పుడే మనం మన మోటోజిని లాలిపప్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ పద్దతి ద్వారా వారెంటీ పోగుట్టుకోనక్కర లేకుండానే (మనం ఫోను రూట్‌... పూర్తిటపా చదవండి...

స్వైన్ రన్...

Posted: 18 Jan 2015 05:17 AM PST

రచన : కెఎక్స్ | బ్లాగు : కెఎక్స్ లైబ్రరీ

Sakshi | Updated: January 18, 2015 01:35 (IST)
స్వైన్ రన్...పూర్తిటపా చదవండి...

హిజ్రా సమూహ జీవిత సంగ్రహం - రమా సుందరి

Posted: 18 Jan 2015 04:09 AM PST

రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust

 

హిజ్రా సమూహ జీవిత సంగ్రహం. 'నిజం చెప్తున్నా. ఒక హిజ్రా ఆత్మ కధ.' పుస్తకం

పూర్తిటపా చదవండి...

ఎన్టీఅర్ - స్మృత్యంజలి

Posted: 18 Jan 2015 04:01 AM PST

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU

భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ

Posted: 18 Jan 2015 03:04 AM PST

రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhana

            భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ
పూర్తిటపా చదవండి...

లియొనార్డ్ కొహెన్ రెండు పద్యాలు

Posted: 18 Jan 2015 01:54 AM PST

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం

1. కిటికీ పైకి లేపాను

సాహితీ వేత్త "చలం" జీవిత విషేషాలతో అయన ఆత్మ కధ చదువుతున్నా నోచ్.

Posted: 18 Jan 2015 12:43 AM PST

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger