Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 19 January 2015

స్నేహం… హార్ట్ లీ కోలెరిడ్జ్, ఇంగ్లీషు కవి ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :

స్నేహం… హార్ట్ లీ కోలెరిడ్జ్, ఇంగ్లీషు కవి ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :


స్నేహం… హార్ట్ లీ కోలెరిడ్జ్, ఇంగ్లీషు కవి

Posted: 18 Jan 2015 02:25 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

సెలయేళ్ళ వెంట పరిగెడుతూ పనిలేక తిరిగినరోజుల్లో
మనుషుల ప్రేమ ఆవశ్యకత ఎన్నడూ గుర్తించలేదు.
ప్రకృతినే మనం ప్రేమించింది; మంచు తెరలపై తేలిన
ప్రశాంతత అలా కొండశిఖరాలపై తేలుతూ
మన చిత్త చాంచల్యాలని మనోహరదృశ్యాలకి మరలించింది;
మన ఆత్మ మన స్వంతం, మన హేతువు మనసుకి దాసోహమై
అలా ఎందుకు దాసోహమైనదన్న ప్రశ్నే ఉదయించలేదు.
అది తెలియని ఆనందం, దాన్ని ఎరుక హరిస్తుంది.
కానీ, నువ్వు నాకెంత ఇష్టమో ఇప్పుడు తెలుస్తోంది;
మనిషి ప్రకృతి నిధులలో సగాన్ని మించి తులతూగుతాడు
ఆ సౌందర్యాన్ని ఏ కన్నూ తిలకించనూ లేదు
ఆ మధుర సంగీతాన్ని ఏ చెవీ ప్రామాణీకరించనూ లేదు;
ఇక ఈ సెలయేరులని ఒకరి... పూర్తిటపా చదవండి...

విహితాచరణప్రశంసా నిషిధ్ధాచరణనిందా చ (మహానారాయణోపనిషత్)

Posted: 18 Jan 2015 11:24 AM PST

రచన : మోహన్ కిషోర్ నెమ్మలూరి | బ్లాగు : షణ్ముఖసదనం
శ్రీ గురుభ్యో నమః
పూర్తిటపా చదవండి...

పద్యరచన - 795

Posted: 18 Jan 2015 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
పూర్తిటపా చదవండి...

98వ సుందరకాండ

Posted: 18 Jan 2015 10:19 AM PST

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

... పూర్తిటపా చదవండి...

గద్వాల సంస్థాన ప్రభువుల వంశవృక్షం

Posted: 18 Jan 2015 10:18 AM PST

రచన : Naidugari Jayanna | బ్లాగు : జయకేతనం

గద్వాల సంస్థాన ప్రభువుల వంశవృక్షం

                                                    బక్కమ్మ
                                                                    |
                                                                    ... పూర్తిటపా చదవండి...

" భారత చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం " డి. డి. కోసంబి పుస్తకావిష్కరణ సభ

Posted: 18 Jan 2015 09:15 AM PST

రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust
" భారత చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం " డి. డి. కోసంబి 
పుస్తకావిష్కరణ సభ
26 జనవరి 2015 సోమవారం సాయంత్రం  6 గంటలకు 
దొడ్డి కొమరయ్య హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, 
బాగ్ లింగం పల... పూర్తిటపా చదవండి...

రథసప్తమి పూజలకు మీగోత్రనామాలు పంపి ఆదిత్యహృదయం పారాయణములో పాల్గొనండి

Posted: 18 Jan 2015 09:12 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ

ఇది ఎప్పుడో ఇంతకు క్రితమే జరిగింది

Posted: 18 Jan 2015 09:07 AM PST

రచన : nagaraju avvari | బ్లాగు : కవిత్వం


ఇది ఇప్పుడు జరిగినది కాదు

మనం మన పడక గదుల్లో పిల్లలతో పాటుగా లోకంలో ఉన్న సిలబస్ సమస్తాన్నీ
తిరగేసి మరగేసి కుస్తీపడుతున్నప్పుడు

మనలాగే ప్రపంచమూ, కలలకూ భవిష్యత్తుకూ  కొత్త అర్థాలు తొడుక్కుంటున్నప్పుడు

తుపాకీ కొసల మీద అలుముకుంటున్న ఆకాశపు ఉనికిలా
ఇది ఎప్పుడో ఇంతకు క్రితమే  జరిగింది



ఇది ఇప్పుడు జరిగినది కాదు

బతుకును ఓ  పోటీలా నిర్వచించుకొని
దరిదాపులకు ఎవ్వరూ రానివ్వకుండా చుట్టూ గోడలు కట్టుకొని సాగుతున్నప్పుడు

మనలాగే ఈ లోకమూ ట్రాఫిక్‍లో ఇరుక్కపోయిన స్వప్నంలా ఊపిరాడక అటు ఇటూ మెసల... పూర్తిటపా చదవండి...

హిందూ ధర్మం - 129 (ఉపనిషత్తులు)

Posted: 18 Jan 2015 08:37 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh


ఉపనిషత్తులలో చాలా అద్భుతమైన విషయాలు చెప్పబడ్డాయి. (అందులో కొన్ని విషయాలు ఒక చిన్న సంభాషణ రూపంలో చెప్పుకుందాం.)

శిష్యుడు - గురువుగారు! అయితే నా శరీరంలో కూడా ఆత్మ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger