కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘులుఘలు మనియెన్. ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘులుఘలు మనియెన్.
- “ఐ” – అనువాదాన నలిగిన తెలుగై!
- 797. శృఙ్గీ, शृङ्गी, Śr̥ṅgī
- న్యస్తాక్షరి - 22
- కుంతీదేవి.....దీవెన.!
- Bible : అందరివాడు దేవుడు...
- అలనాటి గ్రామఫోను రికార్డుల ప్రకటనలు
కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘులుఘలు మనియెన్. Posted: 09 Jan 2015 03:30 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 06 - 2013 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘులుఘలు మనియెన్. కందము: అమ్మ సుత నెత్తుకొనెనట యిమ్ముగ తన మెడల మీద , నిటు నటు కాళ్ళన్ కమ్మగ పలుకుచు కదపగ కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘులుఘలు మనియెన్. కందము: అమ్మడికి పాలనిచ్చుచు నమ్మయె తా బొట్టమీద నటు నిటు ముద్... పూర్తిటపా చదవండి... |
Posted: 09 Jan 2015 03:25 PM PST |
Posted: 09 Jan 2015 11:57 AM PST రచన : తెలుగు భావాలు | బ్లాగు : దివ్య నామములు... ఓం శృఙ్గినే నమః | ॐ शृङ्गिने नमः | OM Śr̥ṅgine namaḥ శృఙ్గవన్మత్స్యవిశేష రూపోహి ప్రలయామ్బసి । శృఙ్గీతి ప్రోచ్యతే విష్ణుర్మత్వర్ధీ యోఽతిశాయనే । శృఙ్గశబ్దాద్ధితోఽయమిని ప్రత్యయ ఇష్యతే ॥ ప్రళయ సముద్ర జలములయందు శృంగము అనగా కొమ్ము కల మత్స్య విశేష రూపము ధరించినవాడు. शृङ्गवन्मत्स्यविशेष रूपोहि प्रलयाम्बसि । शृङ्गीति प्रोच्यते विष्णुर्मत्वर्धी योऽतिशायने । शृङ्गशब्दाद्धितोऽयमिनि प्रत्यय इष्यते ॥... పూర్తిటపా చదవండి... |
Posted: 09 Jan 2015 10:40 AM PST రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం అంశం- వెన్నెల ఛందస్సు- తేటగీతి. నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 'చం - ద - మా - మ' ఉండాలి. |
Posted: 09 Jan 2015 09:59 AM PST రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు కుంతీదేవి.....దీవెన.!.సుభద్ర గర్భవతి గా ఉన్నప్పుడు కుంతీ దేవి కి నమస్కరిస్తే..అవిడ ఏమన్నదో తెలుసునా..."భాగ్యవంతం ప్రసూయేధా మా శూరం... పూర్తిటపా చదవండి... |
Posted: 09 Jan 2015 08:31 AM PST రచన : ambatisreedhar | బ్లాగు : lightontheedgeofdarkness |
అలనాటి గ్రామఫోను రికార్డుల ప్రకటనలు Posted: 09 Jan 2015 08:28 AM PST రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల అసలు గ్రామఫోను రికార్డులంటేనే ఈనాడు చాలా అరుదైనవి. అలాంటిది వాటి ప్రకటనలంటే చెప్పేదేముంది. అయితే ఈ ప్రకటనలవల్ల కొన్ని రికార్డుల, పాటల, పాడిన వారి వివరాలు లభిస్తాయి. అలాగే పాడిన వారి ఫోటోలు కూడాను. ఎక్కడో పాత పేపర్లల్లో మగ్గుతున్న వీటిని జనజీవన స్రవంతి అనే అంతర్జాలంలో పడేస్తే ఎవరికో ఒకరికి ఉపయుక్తం కాకపోతాయంటారా. అయితే ఈ సంధర్భంగా ఆచార్య మొదలి నాగభూషణశర్మ గారి తొలినాటి గ్రామఫోను గాయకులు గుర్తుకు రాకుండా ఉండదు. అయితే వీరు ఈ మధ్య శ్రీ స్థానం నరసింహ... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment