Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 9 January 2015

హిజ్రా సమూహ జీవిత సంగ్రహం. ‘నిజం చెప్తున్నా. ఒక హిజ్రా ఆత్మ కధ.’ పుస్తకం ... మరో 5 వెన్నెల వెలుగులు

హిజ్రా సమూహ జీవిత సంగ్రహం. ‘నిజం చెప్తున్నా. ఒక హిజ్రా ఆత్మ కధ.’ పుస్తకం ... మరో 5 వెన్నెల వెలుగులు


హిజ్రా సమూహ జీవిత సంగ్రహం. ‘నిజం చెప్తున్నా. ఒక హిజ్రా ఆత్మ కధ.’ పుస్తకం

Posted: 09 Jan 2015 07:13 AM PST

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
తల్లికి కాన్పు అవ్వగానే అమ్మాయా, అబ్బాయా అని అడుగుతుంటారు. కానీ ఈ భూమి మీద ఒకటిన్నర కోటికి పైగా ఆడా మగా కానీ వారు ఉన్నారని చాలా …

చదవడం కొనసాగించండి

... పూర్తిటపా చదవండి...

విశ్వప్రకాశునకు

Posted: 09 Jan 2015 07:07 AM PST

రచన : Sujata | బ్లాగు : శ్రీనివాసం
విశ్వప్రకాశునకు వెలి యేడ లో నేడ శాశ్వతున కూహింప జన్మ మిక నేడ సర్వపరిపూర్ణునకు సంసార మిక నేడ నిర్వాణమూర్తికిని నిలయ మిక నేడ వుర్వీధరునకు కాలూద నొకచో టేడ పార్వతీస్తుత్యునకు భావ మిక నేడ నానాప్రభావునకు నడు మేడ మొద లేడ ఆననసహస్రునకు నవ్వ లివ లేడ మౌని హృదయస్థునకు మాటేడ పలు కేడ జ్ఞానస్వరూపునకు కాన విన నేడ పరమయోగీంద్రునకు పరు లేడ తా నేడ దురితదూరునకు సంస్తుతి నింద లేడ తిరువేంకటేశునకు... పూర్తిటపా చదవండి...

అస్పృశ్యత-బ్రాహ్మణిజం

Posted: 09 Jan 2015 04:12 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
అస్పృశ్యత-బ్రాహ్మణిజం

హేల్దీ డైట్ అంటే ఏమిటో తెలుసుకుందాము

Posted: 09 Jan 2015 03:00 AM PST

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era
జీవన విధానాన్ని మార్చుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ దాన్ని ఎక్కడనుంచి  ఎలా మొదలుపెట్టాలో మాత్రం అర్ధం కాదు. ఆరోగ్యంగా మరియు నిత్య యవ్వనంగా ఉండాలని అనుకునేవాఋ ముందుగా శ్రద్ధ పెట్టవలసినది ఆహారం మీదే. మనం తీసుకునే ఆహారం మన జీవనవిధానాన్ని నిర్దేశిస్తుంది. మిమ్మల్ని అందంగా మరియు ఆరోగ్యంగా ఉంచేది హేల్దీ డైట్ మాత్రమే అని చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు మైక్రో ఓవెన్ లో వండిన ఆహారాలను తీసుకోవటం మానివేయాలి. మైక్రో ఓవెన్ లో వండిన ఆ... పూర్తిటపా చదవండి...

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు ఇండోనేసియ

Posted: 09 Jan 2015 02:53 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు

ఇండోనేసియ

155-హనుమాన్ కోయిల్-ఉత్తర సుమత్రా

ఇండోనేషియా లోని ఉత్తర సుమత్రా దీవులలో శ్రీహనుమాన్ కోయిల్ ఉన్నది ఇది అనేక దేవాలయాల సముదాయం అందులో శ్రీ ఆంజనేయ స్వామికూడా ఒక దేవాలయం లోకోలువవై ఉంటాడు అందరు దేవుల్లున్నా హనుమాన్ కుయిల్ అనే దాన్ని పిలవటం హముమకున్న ప్రత్యేకతను తెలియ జేస్తుంది .దక్షిణ భారత దేశం వారు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది .మేడాన్ లో నలభై హిందూ దేవాలయాలున్నాయి .బాలాజీ దేవాలయమూ ఇందులో ఉంది .

156-హనుమాన్ కళ-జావా

జావా లో హనుమాన్ కళ వర్ధిల్లింది .అయిదు రాతివిగ్రహాలు వానరక్రుతి ముఖాలతో దొరికాయి అవి హనుమ విగ్రహాలే అని నిర్ధారించారు .... పూర్తిటపా చదవండి...

పెట్టుబడీ దారి వ్యవస్థ అసలు మన దేశంలో ఎప్పుడైనా ఉందా?

Posted: 09 Jan 2015 12:38 AM PST

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
నాకైతే ౫౦% ఉందేమో అనిపిస్తుంది, ఎందుకంటే మన దేశంలో చాలా మంది సేవ చేసే వాళ్ళు ఉన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు! కానీ మనదేశంలో ప్రస్తుతం ఈ వ్యవస్థ కన్నా ఇంకో భయంకరమైన వ్యవస్థ ఉంది అదే పోలిక వ్యవస్థ, ఇది అన్నిటికన్నా భయంకరమైనది దీని వల్ల మన సమాజం ప్రకృతిని నాశనం చేస్తూ ఉంది, పైగా దీని వల్ల కుటుంభ వ్యవస్థ నశించిపోయి వ్యక్తీ వ్యవస్థ వచ్చి సమాజం విచ్చిన్నం అయిపోతుంది!... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger