Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 9 January 2015

ఏకాంతం ...ఇంకా 12 టపాలు : లంచ్ బాక్స్

ఏకాంతం ...ఇంకా 12 టపాలు : లంచ్ బాక్స్


ఏకాంతం

Posted: 08 Jan 2015 10:53 PM PST

రచన : ఎగిసే అలలు.... | బ్లాగు : ఎగిసే అలలు....
కనుల సంద్రంలో దాచుకున్న
బంగారువర్ణపు చేపల్లాంటి కలలన్నీ
నిజమయ్యే వెన్నెల క్షణాలపై
కాలం వయ్యారంగా అడుగులేస్తున్నపుడు,


గతాన్ని మౌనంగా తడుముతూ..
భవిష్యత్తుని అందంగా ఊహిస్తూ..
క్రొంగొత్త పాటలెన్నో పాడుకునేలా
మనసంతా కమ్ముకున్న వసంతమే
                 ఏకాంతం.
పూర్తిటపా చదవండి...

ఇంకేం లేదు

Posted: 08 Jan 2015 10:21 PM PST

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
ఈ శీతాకాలపు మంచులోంచి, ఎండ పొర ఒకటి
రెక్కలు విప్పార్చి ఎగిరింది -
వినాలి నువ్వు దాని కూతని

ఒక పిల్లవాని అరచేతిని నీ అరచేతిలో పుచ్చుకుని -
అంతటా పూల తడి. అంతటా
ఒక మెత్తటి ఆకుపచ్చనితనం

అంతటా, రెప్పలు విప్పుతున్న నిద్ర వాసన ఏదో
నీ హృదయ ప్రాంగణంలో-
నీడలు లేని వెలుతురూ
గాలికి తడబడే ఆకులూ

ఇంకా, వెల్లకిల్లా పడి, నిర్జీవంగా రెప్పలు మూసుకుని
ఊదారంగు పావురమొకటి-
"నాన్నా ఏమయ్యింది?" అని
అర్థం కాక, ఆ పిల్లలు అడిగితే

వాళ్ళని గట్టిగా హత్తుకుని
-ఇలా- చెబుతాడు అతను:
"ఏమీ లేదు: ఎగరలేనప్పుడూ, చూడ... పూర్తిటపా చదవండి...

మ్'లు 13

Posted: 08 Jan 2015 09:11 PM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

భారతీయ విద్యా వైభవం

Posted: 08 Jan 2015 09:07 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

 ఆంగ్లేయుల దాస్యం నుంచి మన దేశం 1947 ఆగస్టు 15న స్వతంత్రం అయ్యింది. కాని ఆంగ్లేయుల దాస్య శృంఖలాలలో మనం ఈనాటికీ చిక్కుకొని ఉన్నాం. ఆంగ్లేయులు భారతీయ విద్యావిధానానికి మహోపకారం చేసారని భావిస్తున్నాం. కాని  వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంది. ఆంగ్లేయులు మన విద్యావిధానానికి ఉపకారం చెయ్యకపోగా భారతదేశంలో గల సుసంపన్నమైన విద్యావిధానాన్ని నాశనం చేసారు. 

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఉత్తమ చర... పూర్తిటపా చదవండి...

జాబిల్లి రాకలు/Melodies of Moon!

Posted: 08 Jan 2015 09:04 PM PST

రచన : Usha Rani K | బ్లాగు : మరువం
Moon in a rainwater puddle
This small dent on the road formed a puddle for moon to set in! A wow indeed!!... పూర్తిటపా చదవండి...

చలి మంత్రం!

Posted: 08 Jan 2015 08:54 PM PST

రచన : Sasidhar Pingali | బ్లాగు : జాబిల్లి రావె...
[శశిధర్ పింగళి]

పూర్తిటపా చదవండి...

దంతాలు, ఎముకలు పటిష్టంగా ఉండాలంటే .....

Posted: 08 Jan 2015 08:48 PM PST

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era
సాదారణంగా దంతాలు, ఎముకలు పటిష్టంగా ఉండాలంటే మన శరీరంలో తగినంత కాల్షియం ఉండాలి. మనలో కాల్షియం తగ్గే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. పురుషులతో పోల్చినప్పుడు స్ర్తీలకే అధిక కాల్షియం అవసరం.  మహిళల్లో వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎముకలు పెళుసుగా మారతాయి. దీనికి కారణం కాల్షియం తక్కువగా ఉండటమే.  వయస్సు పెరుగుతున్నా ఎముకలు పటిష్టంగా ఉండాలంటే పాలను, పండ్లను అధికంగా తీసుకోవాలి. శరీరానికి కాల్షియం పుష్కలంగా అందాలంటే  సి విటమిన్‌, కాల్షియం సప్లిమెంట్లను తీసుకుంటే మంచిది.
పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-“ఇదీ భారతం”-దుర్యోధనునికి గుడులు

Posted: 08 Jan 2015 08:30 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
"ఇదీ భారతం"-దుర్యోధనునికి గుడులు రంగనాయకమ్మగారు భారతం మీద విమర్శ రాశారట. వారు సంప్రదించినవి కవిత్రయ భారతం, శ్రీ పురిపండా అప్పలస్వామిగారి భారతం పై రచనా. శ్రీ అప్పలస్వామిగారెవరూ? శ్రీపాదవార్కి జిగిరీ దోస్త్. శ్రీపాదవారెవరూ? వేంకటరామకృష్ణకవుల శిష్యులు, మరి వేంకటరామకృష్ణకవులెవరూ? పిఠాపురం రాజావారి అస్థాన కవులు. శ్రీ పాద వారు వేంకటరామకృష్ణకవులను గురువులుగా ఎంచుకునేటప్పుడు, ఎందుకు వారినే … పూర్తిటపా చదవండి...

స్త్రీని చంపినవాడే వీరుడు!

Posted: 08 Jan 2015 07:29 PM PST

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
భారతీయ, గ్రీకు పురాణ కథలలోనే కాక; ప్రపంచ పురాణ కథలు అనేకంలో ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తాయి. ఉదాహరణకు ఒక బాబిలోనియా పురాణ కథలో మర్దుక్ అనే దేవుడు తియామత్ అనే స్త్రీశక్తిని, లేదా దేవతను చంపుతాడు. తియామత్ పై రాక్షసి అన్న ముద్ర పడుతుంది. అది, స్త్రీ స్వామ్యం నుంచి పురుషుడు వీరత్వంతో బయటపడి క్రియాశీలి అవడానికి ప్రతీక. మన రామాయణానికి వస్తే</... పూర్తిటపా చదవండి...

గీత - గర్భ అంగజాస్త్ర వృత్తము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి.

Posted: 08 Jan 2015 06:52 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
గీత - గర్భ  అంగజాస్త్ర వృత్తము తిలకించండి. మీరు కూడా ఈ విధంగా వ్రాసే ప్రయత్నం చ... పూర్తిటపా చదవండి...

అమ్మమ్మ - మనవరాలు

Posted: 08 Jan 2015 06:39 PM PST

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
సుప్రసిద్ధ తమిళ చిత్రకారుడు శైలి లో నేను వేసుకున్న బొమ్మ.
... పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం – బల్లిదు నన్ను

Posted: 08 Jan 2015 04:40 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

నడిరేయి ఏ జాములో

Posted: 08 Jan 2015 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼


పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger