Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 6 January 2015

ఆకాశవాణి ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆకాశవాణి ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆకాశవాణి

Posted: 05 Jan 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


 వర్ణన - ఆకాశవాణి


సీసము:
దినము మొదలున వందే మాతరమ్మను
భక్తి రంజని తోడ ప్రజల లేపు
ప్రాంతీయ వార్తల ప్రత్యేకముగ జెప్పు
నాటిక వినిపించు పాట నేర్పు
కర్షకులకు మరి కార్మికులకు స్త్రీలు
పిల్లలు యువతకు వేరు వేరు
కార్యక్రమములను కమనీయముగ వేయు
చిత్ర రంజని దోచు చిత్తములను పూర్తిటపా చదవండి...

దత్తపది - 62 (రామ-భరత-లక్ష్మణ-శత్రుఘ్న)

Posted: 05 Jan 2015 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
రామ - భరత - లక్ష్మణ - శత్రుఘ్న
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

నీ ప్రతి ఉదయంలొ వేకువ నేను..!

Posted: 05 Jan 2015 10:23 AM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

నీ ప్రతి ఉదయంలొ వేకువ నేను..

..

నీ కనులకు కాంతి నేను....

.

నీ కలలను కన్నది నేను....

.

నీ చిరునవ్వు.... దిగులు... నేను....

నీ ప్రత... పూర్తిటపా చదవండి...

వింత వ్యసనం

Posted: 05 Jan 2015 10:05 AM PST

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
ఎప్పుడు తలపుల్లో తడిమేస్తావు
ఇదే మాయరోగమో ఏమో నీకు
నీకంటూ నివాసమే ఏదీ లేదా!?
నా మదిలోనే నిదురిస్తుంటావు..

పూర్తిటపా చదవండి...

అలనాటి తెలుగు సినిమాలు

Posted: 05 Jan 2015 09:07 AM PST

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
పూర్తిటపా చదవండి...

గణేష్ పాత్రో ...

Posted: 05 Jan 2015 09:01 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
"విమానం, మా నాన్న కూడా కొనగలరు తాతయ్యా.. కానీ, నడిపించేవాడిని కొనడం మన తరమా?" మొదటిసారి ఈ ప్రశ్న విన్నప్పుడు నాక్కలిగిన అనుభూతి ఇప్పటికీ జ్ఞాపకమే. 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమా ఎప్పుడు చూసినా, అమెరికా నుంచి రావాల్సిన కొడుకు ప్రయాణం చివరి నిమిషంలో కేన్సిలయిన కారణంగా తను షష్టిపూర్తిని రద్దు చేసుకోడానికి సిద్ధపడిన సీతారామయ్యని, మనవరాలు సీత ఆ వేడుకకి ఒప్పించే సన్నివేశం రాగానే ఈ డైలాగు కోసం ఎదురు చూస్తాను నేను. నిజమే, నడిపించేవాడిని కొనడం ఎవరితరమూ కాదు. సీతారామయ్య కొడుకు వాసు విషయంలోనే కాదు, ఆ సినిమాకి సంభాషణలు రాసిన గణే... పూర్తిటపా చదవండి...

పాత పుస్తకాలు లభ్యమయ్యే వెబ్సైట్లు

Posted: 05 Jan 2015 08:23 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
సదానందం: హల్లో బావగారు కులాసానా

చిదానందం: ఆ.... ఆ...... రండి రండి కూర్చోండి, బహుకాలదర్శనం

సదానందం: ఏవిటో పాతపుస్తకాలు తిరగేస్తున్నట్లున్నారు 

చిదానందం: ఈ మధ్య మన హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ఒక షాపతను అమ్ముతుంటే... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger