సంక్రాంతి ... మరో 8 వెన్నెల వెలుగులు |
- సంక్రాంతి
- కలలోనే చూడాలేమో!
- అమెరికా కు చెందిన సరసభారతికి అత్యంత ఆత్మీయులు శ్రీ మైనెఇ గోపాలకృష్ణ గారి 80వ జన్మ దినోత్సవం
- కత్తిలాంటి సమాజం తేనెరాసుకొస్తుంది
- వక్త పస (సూక్ష్మ కథ)
- అల్పత్వము
- తెలుగు వారందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు!
- సంక్రాంతి వచ్చింది తుమ్మెద, చుక్కలు కనిపిస్తున్నాయి తుమ్మెద!
- ఓ ఇరవై పువ్వులు
Posted: 13 Jan 2015 02:30 AM PST రచన : Srinivas Kanchibhotla | బ్లాగు : Kanchib's Korner |
Posted: 13 Jan 2015 12:37 AM PST రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.. కలలోనే చూడాలేమో! . హరిదాసు పాటతో పోటి పడుతోన్న కోకిల కిలకిలలు... గువ్వల గుసగుసలు . ఇంటి... పూర్తిటపా చదవండి... |
అమెరికా కు చెందిన సరసభారతికి అత్యంత ఆత్మీయులు శ్రీ మైనెఇ గోపాలకృష్ణ గారి 80వ జన్మ దినోత్సవం Posted: 13 Jan 2015 12:07 AM PST రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు అమెరికా కు చెందిన సరసభారతికి అత్యంత ఆత్మీయులు శ్రీ మైనెఇ గోపాలకృష్ణ గారి 80వ జన్మ దినోత్సవం10-1-15 శనివారం సందర్భం గా వారు ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ స్వామి వారాలకు సమర్పించిన నూతన పట్టు వస్త్రాలు ధరించి దగా దగా మెరిసి పోతున్న స్వామి వారల చిత్రాలు |
కత్తిలాంటి సమాజం తేనెరాసుకొస్తుంది Posted: 12 Jan 2015 10:52 PM PST రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana తేనె కురిపించే మాటలతోప్రేమ కనిపించే పనులతోస్నేహపు వలలు అల్లుతున్నప్పుడుఅంతా సుందరంగానే వుంటుంది. గురికోసం బరిలో దింపిన రోజునగుర్తొస్తుంది గుదిబండ బంధాల గోల. పులి కడియాన్ని ఎరగా ఊపితేపరిగెత్తని మగాడెవ్వరు ?.గాలానికి వేళ్ళాడే అందానికిలొంగకనే నిలబడేదెవ్వరు ?. నా లకుముకి పిట్టా గడబిడ పడకుకనిపించేవన్నీ నిజాలనే గాటన పడకు.లోతేమిటో ఎరగకనేదిగేయాలని ఆత్రుత పడకు. ► పురాస్మృతి కోడిపందేలపై ... పూర్తిటపా చదవండి... |
Posted: 12 Jan 2015 10:42 PM PST |
Posted: 12 Jan 2015 10:36 PM PST రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం కోయిల గొంతులో రక్తజీర ... పూర్తిటపా చదవండి...జాతిని నిలుపుకోవటానికి ఇదే చివరి పిలుపన్నట్లు. పచ్చదనంతో పోటెత్తిన పత్రాలు సూర్యుడ్ని పీల్చుకొంటాయి రేపుండదన్నట్లు. పువ్వులన్నీ పోటీపడతాయి తుమ్మెద చుంబనానికై ఈ రోజే ఆఖరన్నట్లు. గాలిపటం వెనుక ఆ పిలగాడు వడివడిగా పరుగెడతాడు అదే ఈ లోకపు చివరిదైనట్లు. చేతికందే ప్రతీక్షణమూ కాలం అల్పత్వాన్ని గుర్తుచేస్తూంటుంది. బొల్లోజు బాబా |
తెలుగు వారందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు! Posted: 12 Jan 2015 10:21 PM PST |
సంక్రాంతి వచ్చింది తుమ్మెద, చుక్కలు కనిపిస్తున్నాయి తుమ్మెద! Posted: 12 Jan 2015 10:10 PM PST రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog కథ మళ్ళీ మొదటికే వచ్చింది, నేను చాలాసార్లు అడిగాను ప్రభుత్వాలని, పండగల సమయంలో తక్కువ దూరం వెళ్ళే ధూమ శకటం లు ఎక్కువగా ప్రవేశ పెట్టమని, వినలేదు మళ్ళీ మనం అదే పరుగులు . అన్నిటికన్నా అతి ముఖ్యం దూరం ఎక్కువ వెళ్ళే శకటం లో ticket లేని ప్రయాణీకులు లేదా reservation compartment లో reservation లేని ప్రయాణీకులు, మళ్ళీ మళ్ళీ మనం ఎక్కువ ధరకు private vehicles లో ప్రయాణాలు! నిజంగా ఇదో నరకం […]... పూర్తిటపా చదవండి... |
Posted: 12 Jan 2015 09:49 PM PST రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ............... 1)నీలోకి చేరుకోని నా చూపుల దారుల్లో నాలోకి రాలిపడే నవ్వుల్ని నేనే ఏరుకుంటూ !! 2)పగలెక్కడైనా వెన్నెల పువ్వులు విర బూస్తాయా "పగ"లెప్పుడైనా పచ్చని నవ్వుల వరమిస్తాయా !!! 3)కలల సిరాతో కావ్యాలు రచిద్దామనుకుంటే పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment